@PawanKalyan పొత్తు ఏ పార్టీతోనూ వద్దు. సింగిల్ గా పోటీ చేయండి, ప్రజలు మీ నిజాయితీని నమ్ముతారు. మీరు ఎన్ని సీట్లకు కంటేస్ట్ చేయాలో, వేరే పార్టీ వాళ్లు చెప్పకూడదు, మీ పార్టీ మీ ఇష్టం, అన్ని చోట్లా కాంటెస్ట్ చేయటం మంచిది. పొత్తు కోసం ఏ పార్టీ ని నమ్మకండి.