ఇక పోతే మాసినిమాల్లో హింస అన���నారు మాకు సెన్సార్ ఉంది మేము వాళ్లకు answerable .. మీకేముంది మీరు దేనికి answerable కాస్త చెబుతారా ? Ramesh గారు నేను మీ వ్యవస్థని తప్పు ��ట్టట్లేదు వ్యవస్థని తప్పు దోవ పట్టించేవాళ్ల గురించి చెబుతున్నాను !! Pls try to understand the issue here;
హాట్స్ ఆఫ్ తమ్ముడు @IamSaiDharamTej
హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా ఎందరికో అన్నం పెడుతున్నావ్
నీ ఆక్సిడెంట్ వంకతో ….
తప్పుడు వార్తలు అమ్ముకొని
బతికేస్తున్న అందరు బాగుండాలి
వాళ్లకు ఆ అన్నం అరగాలి అని కోరుకుంటున్నాను 🙏🙏🙏;
ఆంధ్ర ప్రదేశ్ రోడ్ల దుస్థితి పై @JanaSenaParty డిజిటల్ క్యాంపైన్
తూర్పగోదావరి జిల్లా అమలాపురం నియోజికవర్గం, అల్లవరం మండలం, సామంతకుర్రు గ్రామం నుండి అమలాపురం వెళ్ళే రహదారి దుస్థితి.
#JSPForAP_Roads
నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పరితపిస్తూ, పుష్కర కాలంగా అనేక పోరాటాలు సాగిస్తూ, గెలుపైనా, ఓటమైనా ప్రజలతోనే నా జీవితం, ప్రజలలోనే నా జీవనం అంటూ జన సైనికులందరిలో స్ఫూర్తిని నింపుతూ ముందుకు సాగుతున్న జన నేత శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. (1/2)
@JanaSenaParty
Powerstar @PawanKalyan garu... 🙂Wishing you many happy returns & much happiness for your birthday 🙂
& I wish U the best today & always 🙂
#HBDPawanKalyan
Location👇: SDM Dharwad Karnataka