.@ncbn గారూ, కర్నూలు జిల్లా వల్లూరు పాఠశాలలోనే స్పోర్ట్స్ కోటా ద్వారా ఐదుగురికి పోస్టింగులు ఇచ్చింది వాస్తవం కాదా? వారిలో టెట్ అర్హత లేని వ్యక్తి ఉన్నట్లు విచారణలో తేలిన విషయం నిజం కాదా? డీఎస్సీ అక్రమాలపై రాష్ట్రవ్యాప్త ఆడిట్‌కు విద్యాశాఖ మంత్రి @naralokesh సిద్ధమా?
#LooterLokesh
#NaraLokeshMustResign
#MegaDSCScam
#ScamsterBabu
ఉత్తరాంధ్రపై అంత ప్రేమ ఉంటే సుజల స్రవంతి పనులు ఎందుకు నిలిచిపోయాయి @ncbn గారూ? పురుషోత్తపట్నం పంపుల దగ్గర ఫొటోలు దిగితే ఉత్తరాంధ్రకు శాశ్వత జలభద్రత వచ్చినట్లా? సమాధానం చెప్పండి?
#YSRPolavaram#SadistChandraBabu#MosagaduBabu
రాష్ట్రంలో సాధారణంగా 2 వేలకు పైగా జరిగే సర్జరీలు జూడాల సమ్మెతో సగానికి పడిపోయాయి. అత్యవసరం కాని మేజర్, మైనర్ ఆపరేషన్లు రెండు వారాలుగా వాయిదా పడుతున్నాయి. ఈ సంక్షోభానికి బాధ్యత మీది కాదా @ncbn గారూ?
#APisNotInSafeHands#SadistChandraBabu#CBNFailedCM
.@ncbn గారూ… ప్రాణాలు కాపాడే జూనియర్ డాక్టర్లను రోడ్డెక్కించి, పేద రోగుల ప్రాణాలతో చెలగాటమాడతారా?
రాష్ట్రంలోని 19 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు చెందిన దాదాపు 9 వేల మంది ఇంటర్న్లు, పీజీలు, సూపర్ స్పెషాలిటీ, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు రెండు వారాలుగా ఆందోళన చేస్తున్నా మీరు ఎందుకు స్పందించడం లేదు? నిబంధనల ప్రకారం జనవరి 1 నుంచి అమలుకావాల్సిన స్టైపెండ్ సవరణను ఎందుకు నిలిపివేశారు?
జూనియర్ డాక్టర్లకు జీవో నంబర్ 287 నిర్దేశించిన 15శాతం కంటే అధికంగా మా హయాంలో 42.4 శాతం పెంచాం. సూపర్ స్పెషాల్టీ కోర్సును అభ్యసిస్తున్న వారిని సీనియర్ రెసిడెంట్స్‌గా గురిస్తూ, వారి విజ్ఞప్తినికూడా పరిగణలోకి తీసుకుని నిర్దేశించిన దానికంటే పెంచి, మొత్తంగా 77శాతం వారికి పెంచాం. ఆయుష్ విభాగానికి చెందిన జూనియర్ డాక్టర్లకు కూడా అల్లోపతి జూనియర్ డాక్టర్ల తరహాలోనే స్టైపెండ్ పెంచాం. పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం, జీవన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని 15 శాతం కంటే మెరుగైన పెంపు ఇవ్వాలని జూనియర్ డాక్టర్లు కోరుతుంటే, కేవలం 3 నుంచి 5 శాతం మాత్రమే పెంచుతామని చెప్పడం అన్యాయం కాదా?
జూనియర్ డాక్టర్ల శ్రమతోనే ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో వైద్యసేవలు నడుస్తున్నాయి. ఇప్పుడు సమ్మె కారణంగా క్యాజువాలిటీ, ఐసీయూ, లేబర్ రూమ్ వంటి అత్యవసర సేవలకూ అంతరాయం ఏర్పడి పేద రోగులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. ఈ పరిస్థితికి మీ ప్రభుత్వ మొండివైఖరే కారణం కాదా చంద్రబాబుగారూ?
ఇప్పటికే మీరు పెట్టిన బకాయిలతో ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులు చేతులు ఎత్తేశాయి. మరోవంక ప్రభుత్వ వైద్యరంగాన్ని మీరు దారుణంగా దెబ్బతీశారు. దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా మేం ఒకేసారి 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి, ఐదింటిని పూర్తిచేసి క్లాసులుకూడా ప్రారంభిస్తే, మరో కాలేజీని క్లాసులకు సిద్ధంచేసి, మొత్తంగా ఆరు అందుబాటులోకి తెచ్చాం. మిగిలిన వాటిని పూర్తిచేయాల్సిందిపోయి, వాటిని తెగనమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదిసరిపోక ప్రభుత్వ బోధనాసుపత్రులు, ఇతర ఆస్పత్రుల్లో మిగిలిన నాడు–నేడు పనులను మీరు నిలిపివేశారు. WHO/GMP ప్రమాణాలు ఉండే మందులు లేక గవర్నమెంటు ఆస్పత్రులు విలవిల్లాడుతున్నాయి. జీరో వేకెన్సీ పాలసీకి మంగళం పాడారు. వైద్యరంగంలో మేం నియమించిన 50 వేల మంది సిబ్బందిని క్రమంగా తగ్గిస్తున్నారు.
ఫ్యామిలీ డాక్టర్ విధానానికి గండికొట్టారు. సీహెచ్‌సీల్లో స్పెషలిస్ట్ డాక్టర్లను తొలగించారు. విలేజ్, అర్బన్ క్లినిక్‌లను నిర్వీర్యం చేశారు. ఆరోగ్యశ్రీని దారుణంగా దెబ్బతీసి రూ.3 వేల కోట్లకుపైగా బకాయిలు పెట్టారు. ప్రజారోగ్య వ్యవస్థలో మీరు సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఇప్పుడు జూనియర్ డాక్టర్ల విషయంలోనూ అహంకారంతో వ్యవహరిస్తూ, మిగిలిన వైద్యసేవలను కూడా పేదలకు దూరం చేస్తున్నారు.
చంద్రబాబుగారూ… ఇప్పటికైనా అహంకారం వీడండి. జూనియర్ డాక్టర్ల ప్రతినిధులను వెంటనే చర్చలకు పిలిచి, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించండి. తగిన స్థాయిలో స్టైపెండ్‌ను పెంచి, సమ్మెను విరమింపజేసి, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేద రోగులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడండి.
ఇవిగో మా హయాంలో మేం పెంచిన స్టైపెండ్ వివరాలు- https://t.co/CA1rqb7lnk
.@ncbn గారూ… ప్రాణాలు కాపాడే జూనియర్ డాక్టర్లను రోడ్డెక్కించి, పేద రోగుల ప్రాణాలతో చెలగాటమాడతారా?
రాష్ట్రంలోని 19 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు చెందిన దాదాపు 9 వేల మంది ఇంటర్న్లు, పీజీలు, సూపర్ స్పెషాలిటీ, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు రెండు వారాలుగా ఆందోళన చేస్తున్నా మీరు ఎందుకు స్పందించడం లేదు? నిబంధనల ప్రకారం జనవరి 1 నుంచి అమలుకావాల్సిన స్టైపెండ్ సవరణను ఎందుకు నిలిపివేశారు?
జూనియర్ డాక్టర్లకు జీవో నంబర్ 287 నిర్దేశించిన 15శాతం కంటే అధికంగా మా హయాంలో 42.4 శాతం పెంచాం. సూపర్ స్పెషాల్టీ కోర్సును అభ్యసిస్తున్న వారిని సీనియర్ రెసిడెంట్స్‌గా గురిస్తూ, వారి విజ్ఞప్తినికూడా పరిగణలోకి తీసుకుని నిర్దేశించిన దానికంటే పెంచి, మొత్తంగా 77శాతం వారికి పెంచాం. ఆయుష్ విభాగానికి చెందిన జూనియర్ డాక్టర్లకు కూడా అల్లోపతి జూనియర్ డాక్టర్ల తరహాలోనే స్టైపెండ్ పెంచాం. పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం, జీవన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని 15 శాతం కంటే మెరుగైన పెంపు ఇవ్వాలని జూనియర్ డాక్టర్లు కోరుతుంటే, కేవలం 3 నుంచి 5 శాతం మాత్రమే పెంచుతామని చెప్పడం అన్యాయం కాదా?
జూనియర్ డాక్టర్ల శ్రమతోనే ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో వైద్యసేవలు నడుస్తున్నాయి. ఇప్పుడు సమ్మె కారణంగా క్యాజువాలిటీ, ఐసీయూ, లేబర్ రూమ్ వంటి అత్యవసర సేవలకూ అంతరాయం ఏర్పడి పేద రోగులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. ఈ పరిస్థితికి మీ ప్రభుత్వ మొండివైఖరే కారణం కాదా చంద్రబాబుగారూ?
ఇప్పటికే మీరు పెట్టిన బకాయిలతో ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులు చేతులు ఎత్తేశాయి. మరోవంక ప్రభుత్వ వైద్యరంగాన్ని మీరు దారుణంగా దెబ్బతీశారు. దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా మేం ఒకేసారి 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి, ఐదింటిని పూర్తిచేసి క్లాసులుకూడా ప్రారంభిస్తే, మరో కాలేజీని క్లాసులకు సిద్ధంచేసి, మొత్తంగా ఆరు అందుబాటులోకి తెచ్చాం. మిగిలిన వాటిని పూర్తిచేయాల్సిందిపోయి, వాటిని తెగనమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదిసరిపోక ప్రభుత్వ బోధనాసుపత్రులు, ఇతర ఆస్పత్రుల్లో మిగిలిన నాడు–నేడు పనులను మీరు నిలిపివేశారు. WHO/GMP ప్రమాణాలు ఉండే మందులు లేక గవర్నమెంటు ఆస్పత్రులు విలవిల్లాడుతున్నాయి. జీరో వేకెన్సీ పాలసీకి మంగళం పాడారు. వైద్యరంగంలో మేం నియమించిన 50 వేల మంది సిబ్బందిని క్రమంగా తగ్గిస్తున్నారు.
ఫ్యామిలీ డాక్టర్ విధానానికి గండికొట్టారు. సీహెచ్‌సీల్లో స్పెషలిస్ట్ డాక్టర్లను తొలగించారు. విలేజ్, అర్బన్ క్లినిక్‌లను నిర్వీర్యం చేశారు. ఆరోగ్యశ్రీని దారుణంగా దెబ్బతీసి రూ.3 వేల కోట్లకుపైగా బకాయిలు పెట్టారు. ప్రజారోగ్య వ్యవస్థలో మీరు సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఇప్పుడు జూనియర్ డాక్టర్ల విషయంలోనూ అహంకారంతో వ్యవహరిస్తూ, మిగిలిన వైద్యసేవలను కూడా పేదలకు దూరం చేస్తున్నారు.
చంద్రబాబుగారూ… ఇప్పటికైనా అహంకారం వీడండి. జూనియర్ డాక్టర్ల ప్రతినిధులను వెంటనే చర్చలకు పిలిచి, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించండి. తగిన స్థాయిలో స్టైపెండ్‌ను పెంచి, సమ్మెను విరమింపజేసి, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేద రోగులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడండి.
ఇవిగో మా హయాంలో మేం పెంచిన స్టైపెండ్ వివరాలు- https://t.co/CA1rqb7lnk
ప్రతి ఆరోగ్య కేంద్రానికి డిజిటల్ కనెక్టివిటీ, వైద్య సిబ్బందికి సాంకేతిక శిక్షణ, డిజిటల్ క్వాలిటీ డాష్‌బోర్డ్ ద్వారా పర్యవేక్షణ తీసుకొచ్చిన @ysjagan గారి సంస్కరణలను ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది. మీ ప్రజారోగ్య విజన్ ఎక్కడ @ncbn గారూ?
#YSJaganMark#CBNFailedCM#SadistChandraBabu
విజయనగరం జిల్లా, రాజాం అసెంబ్లీ..
- రాజాంలో నిరసన ర్యాలీ పై పోలీసుల ఉక్కు పాదం,
- వైఎస్ఆర్సిపి కార్యకర్తల అష్టదిగ్బంధం,
- రాజాం పట్టణంలో అన్ని కూడళ్ళలో భారీ ఎత్తుగా పోలీసుల మోహరింపు,కర్ఫ్యూను తలపించిన పోలీసుల వైఖరి.
-భారీ ఎత్తున తరలివచ్చి వస్తున్న కార్యకర్తలను ఎక్కడకక్కడే నిలువరించిన పోలీసులు,
- రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ డా.రాజేష్ తలేను గృహనిర్బంధం చేసేందుకు ప్రయత్నించిన పోలీసులు,
-రాజాం అసెంబ్లీ పార్టీ కార్యాలయానికి వస్తున్న కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు.
- పలుచోట్ల బారికేట్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టిన పోలీసులు,
- పోలీసులను ప్రతిఘటించి కార్యాలయానికి చేరుకున్న వందలాదిమంది కార్యకర్తలు,పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరిన డా.రాజేష్ తలే కార్యకర్తలు.
పోలీసులు వైసీపీ నాయకుల మధ్య తోపులాట, డీఎస్సీ పై సిబిఐ దర్యాప్తు చేయాలని .. లోకేష్ రాజీనామా చేయాలని స్లొగన్స్..
_*ప్రజాస్వామ్యానికి చీకటిరోజు: డా. రాజేష్ తలే.*_
వైయస్సార్సీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి *శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి* ఆదేశాల మేరకు మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సిబిఐ దర్యాప్తు నిర్వహించాలని బాధ్యుడైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం వైఎస్ఆర్సిపి రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి *డా.రాజేష్ తలే* గారి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.రాజాం అసెంబ్లీ పార్టీ కార్యాలయం నుంచి ప్లకార్డులుతో నిరసన తెలియజేస్తూ కార్యకర్తలంతా ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా పోలీసులు వైఎస్ఆర్సిపి నాయకులు మధ్య వివాదం చోటు చేసుకుంది.ఈ సందర్భంగా *డా. రాజేష్ తలే* మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు ప్రతి పౌరునికి ఉందని, పోలీసులు ఇలా అడ్డుకోవడం తగదని ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజు అని అన్నారు.డీఎస్సీలో జరిగిన అక్రమాలపై నిగ్గు తేలే వరకు పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలో పాటు నాలుగు మండలాల వైఎస్ఆర్సిపి నాయకులు రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల అనుబంధ విభాగాల నాయకులు ఎంపీపీలు జడ్పిటిసి సభ్యులు మండల పార్టీ అధ్యక్షులు బూత్ కమిటీ సభ్యులు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివే మేఘనా అనే విద్యార్థిని ఇంగ్లీష్ లో మాట్లాడిందని సోషల్ మీడియాలో ట్రోల్ చేసి అవమానించినప్పుడు మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు @ncbn గారూ? అప్పుడు ఏమీ మాట్లాడని మీరు ఇప్పుడు డిజిటల్ నిఘా యంత్రాంగం తెచ్చి ప్రజల గొంతుకలను నొక్కాలని చూస్తున్నారా?
#TDPAbusesWomen
#EndOfTDP
ప్రజానేత డా||Y.S.రాజశేఖర్ రెడ్డి గారి 77వ జయంతి సంధర్బంగా రాజాం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలే రాజేష్ గారు వై. యస్. ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు.
డాక్టర్ తలే రాజేష్ గారు మాట్లాడుతూ ....
మరపురాని మహానేత మా అందరి పెద్దాయన డా|| వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి రాజకీయ నాయకుడికి ఆదర్శం పేదప్రజలకి అనేక పథకాల ద్వారా మంచి చేసి వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న గోప్ప నాయకుడు అటువంటి నాయకుడి బిడ్డ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల సంక్షేమo కోసం అహర్నిశలు పని చేసారు. అనేక మార్పులు అభివృద్ధి సంక్షేమం తీసుకుని వచ్చారు అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీలో, జడ్పిటిసిలు, నాలుగు మండల సర్పంచులు, ఎంపీటీసీలు అభిమానులు మరియు వైయస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పెద్దసంఖ్యలో యువకులు పాల్గొన్నారు.
Here's the #77thYSRJayanthi CDP!
చెరగని చిరునవ్వు.. నడకలో తెలుగుదనం ఉట్టిపడే రాజసం.. పేదల గుండెల్లో ఎప్పటికీ చెదరని జ్ఞాపకం.. మన అభివృద్ధి ప్రదాత వైయస్ఆర్ గారు.🙏🏻
ప్రజా సంక్షేమ పాలనకు సరికొత్త భాష్యం చెప్పిన వైయస్ఆర్ గారి 77వ జయంతి సందర్భంగా ఘన నివాళులు.
#FarmersDay
విజయనగరం జిల్లా, రాజాం అసెంబ్లీ..
"వెన్నుపోటుకు రెండేళ్లు" కార్యక్రమం రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇన్చార్జ్ **డా.రాజేష్ తలే** గారి ఆధ్వర్యంలో భారీగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనగా, ప్రజలు కూడా స్వచ్ఛందంగా హాజరై ప్రస్తుత ప్రభుత్వ విధానాలపై తమ ఆవేదనను, అసంతృప్తిని వ్యక్తం చేశారు.
కార్యక్రమానికి అన్ని విధాలుగా అధికారిక అనుమతులు ఉన్నప్పటికీ, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని పోలీసులు ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం.
ప్రజల గొంతుకను అణచివేయాలనే ప్రయత్నాలు ఎంత చేసినా, ప్రజల అభిప్రాయాన్ని ఎవరూ ఆపలేరు.
డీఎస్సీ నియామకాలలో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు కోర్టుకు వెళ్లిన తర్వాతే ఉద్యోగాలు పొందడం ఎందుకు జరిగింది @ncbn గారూ? నిజంగా పారదర్శకత ఉంటే న్యాయస్థానాల జోక్యం ఎందుకు అవసరం వచ్చింది? ఏ తప్పూ జరగనప్పుడు సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు @naralokesh?
#MegaDSCScam#LooseLokesh
#CBNLootingAP
విజయనగరం జిల్లా, రాజాం అసెంబ్లీ..
రాజాం నియోజకవర్గంలో నూతన వైయస్ఆర్ సీపీ కార్యకర్తల కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం మరియు విస్తృత స్థాయి సమావేశం
రాజాం నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ సమన్వయకర్త శ్రీ తలే రాజేష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గౌరవ మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత శాసన మండలి విపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ గారు, జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర గారు, శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్ గారు, మన్యం జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజు గారు, మాజీ ఎమ్మెల్యేలు శంబంగి వెంకట చిన్న అప్పల నాయుడు గారు, శ్రీమతి విశ్వాసరాయి కళావతి గారు, విజయనగరం పార్లమెంట్ పరిశీలకులు కిల్లి సత్యనారాయణ గారు, రాజాం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు కె.వి.సూర్యనారాయణ రాజు గారు, గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు సిరిపురం జగన్ మోహన్ రావు గారు, యువనాయకులు డా. బొత్స సందీప్ బాబు, స్టేట్ యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ మెంటాడ స్వరూప్ తదితరులు పాల్గొనడం సంతోషంగా ఉందని డా.రాజేష్ తలే పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తల ఉత్సాహం, అభిమానుల ఆదరణ మరింత బాధ్యతను పెంచుతున్నాయి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో మరింత బలోపేతం చేసే దిశగా అందరం సమిష్టిగా ముందుకు సాగుదాం అని మీ అందరి సమక్షంలో నా జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని మీ అందరికి రుణపడి ఉంటానని భావోద్వేగం చెందారు. రాజాం నియోజకవర్గంలో ప్రారంభమైన ఈ నూతన పార్టీ కార్యకర్తల కార్యాలయం కార్యకర్తలకు, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే సేవా కేంద్రంగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను
ఈ కార్యక్రమంలో రాజాం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న నాలుగు మండలాలు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలు అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, సోషల్ మీడియా సైనికులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు అధిక సంఖ్యలో పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషం. పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతూ మీ రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జ్ డా. రాజేష్ తలే.
చంద్రబాబు అణచివేత చర్యలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. నియంతలా మారిన చంద్రబాబు పోలీసు రాజ్యాన్ని నడిపిస్తున్నారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్టుల గొంతు నులుముతున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లెలో కాపు సామాజికవర్గానికి చెందిన రైతుల పరామర్శకు వెళ్తున్న మా పార్టీ నేతలు జోగి రమేష్, జూపూడి ప్రభాకర్, వరికూటి అశోక్‌బాబు, పీట నాగ మోహన్ కృష్ణ, అంబటి మురళి తదితర నాయకులు, కార్యకర్తలపై పోలీసుల దాడి అత్యంత హేయం.
జరుగుతున్న అన్యాయాన్ని బయటి ప్రపంచానికి చూపిస్తూ, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న మా నాయకులపై పైశాచికంగా వ్యవహరించి, అరెస్టులు చేసిన విధానం అత్యంత దారుణంగా ఉంది. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఎలా ఖూనీ చేస్తున్నాడో కళ్లకు కట్టినట్టు తెలుస్తోంది. శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వెళితే చంద్రబాబుకు ఎందుకు బీపీ వస్తోంది? అంత ఫ్రస్టేషన్ ఎందుకు చూపిస్తున్నారు?
మొక్కజొన్న కనీస ధర రూ.2,400 అయితే ఈ ఏడాది రూ.1,400- రూ.1,600లు కూడా రాలేదు. తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో గ్రామంలో కొంతమంది కాపు సామాజిక వర్గానికి చెందిన రైతులు తమ మొక్కజొన్న పంటను, తమకు సంబంధించిన రైతు గోడౌన్లో నిల్వచేసుకుంటే, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తన అనుచరులతో దాడులు చేయించడమే కాకుండా, ఆ రైతులపై అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ కేసులు ఎందుకు పెట్టించారు? కనీస మద్దతు ధర రూ.2,400కు కొనుగోలు చేయకపోయినా, దీన్ని ఎవ్వరూ ప్రశ్నించకూడదా?, రైతులకు సంఘీభావంగా మామిళ్లపల్లె ఎవరు వెళ్తున్నా వారిపై పోలీసులతో దాడులు చేయించి, అరెస్టులు చేస్తారా?
మరోవైపు మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తున్న గౌరవప్రదమైన వ్యక్తులపై కూడా కేసులు పెట్టించి బెదిరింపులకు దిగుతారా? తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ జర్నలిస్టు, మాజీ ఎమ్మెల్సీ, నిత్యం ప్రజా గొంతుకై నిలిచే ప్రొ. నాగేశ్వర్ గారిపై మీరు దగ్గరుండి కేసులు పెట్టించడం దారుణం కాదా? ఆయన అన్ని పార్టీలమీదా విమర్శలు, అన్ని వార్తాంశాలమీద విశ్లేషణలు చేస్తారు కదా? ఆయన నిజం మాట్లాడితే కేసులా? ప్రశ్నిస్తే అరెస్టులా? విమర్శిస్తే వేధింపులా? రాష్ట్రాన్ని జంగిల్‌రాజ్ చేశారు చంద్రబాబూ.
@ncbn గారూ… , మీరు దాడులు చేసి, ప్రతిపక్షం గొంతు నొక్కి, పోలీసులను రాజకీయ ఆయుధంగా వాడుకుంటూ ఎంతకాలం పాలిస్తారు? అధికార మదంతో విర్రవీగుతున్న ఈ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి… ప్రజలు ఎల్లకాలం సహించరు. ప్రజల కోసం నిలబడటం మా బాధ్యత. మీ అక్రమాలు, మీ అణచివేతలు, మీ కక్షసాధింపులపై మా పోరాటం ఆగదు. ప్రజల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ గళం విప్పుతూ ఉంటుంది, ఎప్పటికీ ప్రజలకు అండగా ఉంటుంది.
#YSRCPForFarmers
English Version- https://t.co/KZJXWNs4ni
అమరావతి అంటే అభివృద్ధి కాదు.. దోపిడీ అనే విధంగా మార్చారు @ncbn గారు. రాజధాని నిర్మాణం పేరుతో ప్రజలపై అప్పుల భారం మోపుతూ కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారు. ప్రజల కష్టార్జితాన్ని ఇలా దోచుకోవడం ఏంటని ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు..అరెస్టులు. ఇది జంగిల్ రాజ్ కాదా?
#YSJaganPressMeet
#CorruptionKingCBN
#ScamsterBabu
తేదీ 18-05-26
రాజాం టౌన్
వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాజాం నియోజకవర్గ సమన్వయకర్త డా॥ తలే రాజేష్ గారి ఆధ్వర్యంలో పెట్రోలు, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ భారీ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇంచార్జి వారి కార్యాలయం నుండి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, యువజన విభాగ ప్రతినిధులు పాల్గొని నినాదాలతో ర్యాలీగా బయలుదేరి స్థానిక MRO కార్యాలయం వరకు చేరుకొని అక్కడ MRO గారికి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా డా॥ తలే రాజేష్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచడం అత్యంత ఆందోళనకర విషయమని అన్నారు. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజలకు అనేక హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తామని తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలన్నింటిని పూర్తిగా విస్మరించి ప్రజలను మోసం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు.
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక ధరలకు పెట్రోలు, డీజిల్ విక్రయించడం దారుణమని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో, మరింతగా ఇంధన ధరలు పెంచడం ప్రజలపై అదనపు భారాన్ని మోపినట్టేనని తెలిపారు. ẞపెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల వల్ల కేవలం వాహనదారులకే కాకుండా రైతాంగం, రవాణా రంగం, చిన్న వ్యాపారులు, కార్మికులు మరియు మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు.
వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్లు, మోటార్లు, రవాణా వాహనాలపై ఆధారపడే రైతులు అధిక డీజిల్ ధరలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రవాణా ఛార్జీలు పెరగడంతో నిత్యావసర సరుకుల ధరలు కూడా అమాంతం పెరుగుతున్నాయని అన్నారు. దీంతో పేద మరియు మధ్యతరగతి ప్రజల జీవనం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం ప్రభుత్వ బాధ్యత అని, వెంటనే పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఉపసంహరించుకుని సామాన్య ప్రజల కష్టాలను గుర్తించాలని కోరారు. ప్రజా సమస్యలపై వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో రాజాం నియోజకవర్గం పరిశీలకులు కే వి సూర్యనారాయణ రాజు (పులిరాజు) గారు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ &గజపతినగరం నియోజకవర్గం పరిశీలకులు సిరిపురపు జగన్మోహన్ రావు గారు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు టంకాల అచ్చెన్నాయుడు గారు, పట్టణ మరియు నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీ లు, జడ్పీటీసీ లు, వైస్ ఎంపీపీ లు, ఎంపీటీసీ లు, మాజీ సర్పంచ్‌లు,పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, యువజన నాయకులు, మహిళా విభాగ ప్రతినిధులు, కార్యకర్తలు మరియు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.