@ZC_LBNagar ఎల్బీనగర్ నుండి దిల్సుఖ్నగర్ వెళ్లే రోడ్డులో లెఫ్ట్ సైడ్ వర్షపు నీరు పోయే కాలువల్లో టిఫిన్ సెంటర్ల వాల్ల
మూలంగా పూర్తిగా చెత్తా నింపుతున్నారు దీనిపై తగు చర్యలు తీసుకోగలరు
@hydcitypolice@HYDTraffic@TelanganaCMO సర్ క్షమించండి .
Jntu నుండి 7pm బస్సులో ప్రయాణం ప్రారంభించితే అమీర్ పేట కు వచ్చేసరికి 8:30 PM.25/07/26 అవుతుంది. ఇంత లా ట్రాఫిక్ ఎందుకుందో lb nagar వేల్లేసరికి ఎంత సమయం పడుతుందో అర్థం కావడం లేదు. తగు చర్యలు తీసుకోగలరని ఆశిస్తున్నాను.
నేను ప్రతిరోజూ బస్సులో ప్రయాణం చేయకతప్పని పరిస్తితి, మణుళామణులకు ఉచిత ప్రయాణం వల్లా మగవారికి బస్సులో రిజర్వేషన్ లేకపోవడం వల్ల మహిళలే పూర్తి గా సీట్లు ఆక్రమించి మగవారు బస్సులో ప్రయాణం చేయాలంటే విరక్తి కలిగేలా పరిస్థితి. కొందరైతే ఇవి జనరల్ సీట్లు మేము కూర్చున్నాక మిగిలిన సీట్లు మాత్రమే మగవారికి అన్నట్లు అయిపోయింది. మగవారికి 50 '/, సీట్లు కేటాయించాలని నాడిమాండ్ .