జనసేనాని పవన్ కళ్యాణ్ అన్న గారి జన్మదిన సందర్బంగా మైదుకూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో పండ్లు, బ్రెడ్ పంపిణీ మరియు 4రోడ్ల కూడలి లో కేక్ కటింగ్ చేయటం జరిగింది 💐🎉🎂🎂
@PawanKalyan@JanaSenaParty#PawanakalyanBdayCDP
@BheemlaBoy1@tarak9999@AlwaysRamCharan సినిమా ను సినిమా లాగే చూడండి బ్రదర్. ఏదో వాళ్ళు రియల్ గా వాటితో యుద్ధం చేసినట్టు అవతలి హీరో ని తక్కువ చేసి మాట్లాడి, వాళ్ళ అభిమానులను కెలుకుతారు? మనం ఒక బాధ్యత గల పదవి లో ఉన్నప్పుడు అందరిని కలుపుకొని వెళ్ళాలి కానీ కెలుక్కొని కాదు..
ఈ ఘటన కోడుమూరు ఎస్సీ హాస్టల్లో జరిగింది.
కోడుమూరులో విద్యార్థి ని చితకబాదిన సీనియర్. కోడుమూరు లోని ఎస్సీ సంక్షేమ వసతి గృహంలో ఆరో తరగతి విద్యార్థి ని 9వ తరగతి స్టూడెంట్ చితకబాదిన వీడియో వైరల్ అవుతోంది.
@ncbn@PawanKalyan@naralokesh@Anitha_TDP@APPOLICE100
@JanaSenaParty@PawanKalyan ఒక్కసారి @VannurappaJSP ఈ జనసైనికుడిని చూడండి అన్న.మన వాడిని మనమే చూడకపోతే ఎలా?ఎంతో మందికి సహాయం చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలనుండి మన జనసైనికులు అంతా ఇతని ఆరోగ్యం మెరుగవ్వటానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఏమి చేయలేక పోతున్నారు.ఒక్కసారి దయచూపండి @PawanKalyan@naralokesh@ncbn