@KTRBRS రామన్న పెద్ద బాపు అంటే ఆ తరువాత మీరు అంటే చాలా గౌరవం ఉండేది కానీ రాను రాను మీరు కూడా చాలా మారిపోయారు.. ఎంతలా అంటే ఉన్న మాట అంటే ఉల్లికి పడేలా , We didn't like this అన్న, కానీ పెద్ద బాపు అంటే ఉద్యమ నాయకుడి గా చాలా గౌరవం ఉంది అదికూడా ఖరాబ్ కానీయకండి మనోళ్ళతో..
మహబూబాబాద్ జిల్లా కేసముద్రము మండలం తల్లపూసపల్లి శివారు రైల్వే స్టేషన్ సమీపంలో వర్షానికి కొట్టుకపోయిన రైల్వే ట్రాక్. మహబూబాబాద్ లో నిలిచిన మచిలీపట్నం ఎక్స్ ప్రెస్,పలు రైళ్ల నిలిపివేత
ప్రయాణలు ఏమైనా ఉంటే వాయిదా వేసుకోవడం ఉత్తమం..
@airtelindia Worst Experience With airtel, They are Not Respecting There Customers. I have been an airtel Postpaid Customer for more than 10 years, Today i have faced the worst Situation my due date is 28th august the date was not changed but these guys disconnected out going.
@cyberabadpolice@RachakondaCop @CyberCrimeRck నమస్కారం Sir 🙏 నా పేరు రాజ్ కుమార్ ఒక Unknown నెంబర్ నుండి ఫోన్ చేసి పోలీస్ అధికారుల పేర్లు చెప్పి & ఫోటో లు స్టేటస్ గా పెట్టుకుని అసభ్యంగా మాట్లాడుతూ & బెదిరిస్తున్నారు దయచేసిఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోగలరు అని ప్రార్ధన.
Q న్యూస్ ఆఫీస్ పై trs గుండాల దాడి బరితెగించి దాడులకు తెగబడుతున్న trs నాయకుల అనుచరులు తెలంగాణ ని మరో బెంగాల్ చేసేదాక నిద్రపోయేలా లేరు
@TeamQnews@IamwithMallanna
@KTRTRS నువ్వు చెప్పింది కరెక్టే రామన్న ఓన్లీ ఇప్పుడు మీ కాబినెట్ మినిస్టర్స్ మాత్రమే వున్నారు ఆ రోజు, 1.దయాకర్ రావు Sir, 2. సబితా మేడం, 3. ఇంద్రకరణ్ రెడ్డి గారు 4. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, 5. పువ్వాడ అజయ్ గారు 6. మల్లా రెడ్డి గారు 7. గంగుల కమలాకర్ గారు కదా?