Sathyameva Jayathe!
The Hon’ble High Court has dismissed all 3 cases filed by Telangana Police against Shashidhar Goud alias @Nallabalu1
The Hon’ble High Court directed the Police to follow due procedure before filing such cases and also maintained that such tweets are protected under Article 19(A) of the constitution.
We have always believed that such cases are pure vendetta and have only been used by the Congress party to attack anyone expressing dissent.
This indeed was a master class from our dynamic leader @BRSHarish Garu 👏
I am sure the congress MLAs and Ministers grudgingly learned a lot about Irrigation from this able disciple of KCR Garu
కాళేశ్వరం ప్రైజెక్ట్ గురించి ఒకడే అంత మందికి సమాధానం చెప్తూ, కించపరిచిన కూడా నవ్వుతు జవాబ్ ఇచ్చిన
@BRSHarish గారికి 🙏
Your Contribution & dedication for the Party is Speech less @sravandasoju 😊
రేవంత్ ఎవడికి ముఖ్యమంత్రి..
కాంగ్రెస్ కి ఓటేసి, ఇప్పుడు చెప్పు తీసుకుని తన్నుకునే దుస్థితి వచ్చింది. కాంగ్రెస్ కార్యకర్తనని చెప్పుకోడానికే సిగ్గు వేస్తుంది.
This is KCR's legacy ✅
⚕️ BRS government expanded healthcare like never before!
🏢 The state-of-the-art hospitals initiated during KCR’s tenure 👇
🏥 Telangana Institute of Medical Sciences (TIMS) across different parts of Hyderabad – 1,000 beds each
🏥 Warangal Super Speciality Hospital – 2,200 beds
🏥 NIMS expansion (Hyderabad) – 2,000 beds
క్రిమినల్ కేసుల్లో No.1 సీఎం రేవంత్ రెడ్డి..!!
89 క్రిమినల్ కేసులతో అగ్రస్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి
రెండవ స్థానంలో తమిళనాడు సీఎం స్టాలిన్..మూడవ స్థానంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
జ���బితా విడుదల చేసిన అసోసియేషన్ ఫర్ డెమాక్రటిక్ రిఫామ్స్
జాతి గర్వించేలా.. జగమంతా కనిపించేలా..
హైదరాబాద్ నడిబొడ్డున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం.
అంబేద్కర్ గారు ముందుచూపుతో రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైంది.
జోహార్ అంబేద్కర్... జై తెలంగాణ! ✊
#AmbedkarJayanthi
#JaiBHIM
#AmbedkarJayanthi2025
#FileVideo
జై శ్రీ రామ్✊
కూలిపోయిన ఢిల్లీ విమానాశ్రయం.....
మేడి గడ్డ మీద మొరిగిన కుక్కలు రావాలి బయటకి.
ఒక్క పిల్లర్ కుంగితే ���ట్టలూ చింపుకున్నారు.
Yellow మీడియా & Few YouTube channel బ్రోకర్లు
ఇప్పుడు సప్పుడు చేస్తలేరు ఎందుకు?
వాల్లు కట్టిన కమీషన్ ప్రాజెక్టులలో మీకు ఎంత అందిoది?
మోడీ కట్టించిన విమానాశ్రయం కూలిపోయింది.
మోదీ కట్టించిన రామమందిరంలో Water లీకేజీ.
మోడీ కట్టించిన రోడ్లు నాశనం.
మోడీ కట్టించిన ప్రాజెక్టులు శంకుస్థాపన చేసినా కొన్ని రోజులకే కులుతున్నయి.
ఇప్పుడు బత్తాయి గాళ్లు కండ్లల్ల ఏం పెట్టుకున్నారు ?
వాళ్ళకి తోడు కొంగిలు.
ఎం బ్రతుకులు రా మీవి 💦💦💦
Copied from: @BrsSridhar
పార్లమెంట్ లో ఎంపీల ప్రమాణ స్వీకారం సందర్బంగా జై భీమ్,జై రాజ్యాంగం నినాదాలు. దేశానికి రాజ్యాంగం ఆక్సిజన్ లాంటిది. తెలిసి తెలియని వాళ్ళు అంబేద్కర్ ఎస్సీ ల కోసం మాత్రమే రాసాడని భ్రమలో ఉన్నారు.రాజ్యాంగం వల్లే మనకు స్వేచ్ఛ,హక్కులు ప్రసాదించబడ్డాయి.
@VisharadanDr