Hurrahhhhhh!!! 👏👏👏👏👏👏
India spectacularly triumphs over Pakistan!!! 😍😍🎉 What a match!!!!
It’s been Absolutely Electrifying watching this super thrilling match Live with some dear friends!!! 🔥🔥🥳
Kudos to the Entire Team!!! Such a treat to watch the Fireworks 🧨 🧨 from the SENSATIONAL @imVkohli
Bravo @ShreyasIyer15@shubmangill@imkuldeep18 & Captain @ImRo45
and the whole team !!
More power to India!!! Jai Hind 🇮🇳!!!
#2025ICCChampionsTrophy
#IndiaVsPakistan
#WATCH | On Lok Sabha LoP Rahul Gandhi's address in the House, Congress MP Kiran Kumar Chamala says, "He was very practical, clear in his line that the Presidential speech should be more concentrative towards consumption, production and also the technology of this country where the youth should have to focus. Our country is still dependent on China for the production side. We are only working on the consumption side. Our asset is consumption but we are not concentrating on production. Make in India is an utter flop and in this Budget, the Presidential speech was not concentrated on the production, youth, per capita income, employment, none of the issues have been addressed. It was a clear speech, very simple which people of country could understand..."
ప్రజా ప్రభుత్వంలో..
ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ..
ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ..
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే..
బీఆర్ఎస్ నాయకులకు ఇంత కడుపు మంట దేనికి?
మీకేమైనా తెలుసా?
#TelanganaRising#DigestTheGrowth
@Krishank_BRS , what you are saying is 100% false. That car is registered in the name of Bhopal Infra. There is a limit to lying.
#FactCheck#RevanthReddy
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ,
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
On behalf of @INCIndia myself, Allair MLA (Whip) @IlaiahBeerla Bhongir MLA @KumbamAnilOffl Garlanded Late Shree Baba Saheb Ambedkar Statue and later given Memorandum to Honourable President of India Smt Droupadi Murmu Representation through Yadadri Collector Sri Hanumantha Rao.
స్వాతంత్య్ర భారత దేశ చరిత్రలోనే తొలిసారిగా ట్రాన్స్జెండర్ల సంక్షేమం, వారి కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ నియామకాల ప్రక్రియను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ప్రకటించారు.
హైదరాబాద్లో భారత్ జోడో యాత్రలో భాగంగా పలువురు మహిళలు మరియు ట్రాన్స్జెండర్ల హక్కుల సంఘాలు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని కలిశాయి.
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక వారి సంక్షేమానికి ప్రణాళికలు రూపొందిస్తామని శ్రీ రాహుల్ గాంధీ గారు అప్పట్లో ప్రకటించారు.
దానికి అనుగుణంగా ట్రాన్స్జెండర్ల విషయంలో ఇంతటి కీలకమైన అడుగు, పాలనలో సృజనాత్మకమైన ఆలోచనకు ఉత్తమ ఉదాహరణ.
తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 2, 2024 న రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఒక్కొక్కటి 33 ట్రాంజెండర్ క్లినిక్లను ప్రారంభించారు.
'మైత్రి క్లినిక్లు' పేరుతో ఈ క్లినిక్లు లింగమార్పిడి చేయించుకున్న వ్యక్తులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు, రోగనిర్ధారణ పరీక్షలు మరియు మందులను అందించడమే లక్ష్యంగా తెలంగాణ అంతటా అందుబాటులో ఉండే విధంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
ఈ క్లినిక్లు వారంలో రెండు రోజులు, ప్రతి మంగళ, గురువారాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పనిచేస్తాయి.
దీంతో పాటు రెండు కీలకమైన సమస్యలను ఏకకాలంలో పరిష్కరించే ప్రయత్నం చేసింది మన ప్రజా ప్రభుత్వం.
1. ట్రాన్స్జెండర్లకు ఉపాధి కల్పన 2. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే ప్రయత్నం
మన ముఖ్యమంత్రి తీసుకున్న చర్యతో ఈ సమస్య మరింతగా తగ్గి ట్రాఫిక్ తగ్గింపునకు ఉత్తమ ఉదాహరణగా మారేందుకు దోహదపడుతుంది.
ట్రాన్స్జెండర్ల గుర్తింపు, నియామకం, శిక్షణ తర్వాత, ఈ ట్రాన్స్జెండర్ బృందాలు ఇక పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు అండగా నిలవనున్నారు.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం 50 మంది ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించింది. తెలంగాణ ప్రభుత్వం పైలట్ చొరవకు నాంది పలుకుతూ ఆదివారం ఈ నియామకాలను ప్రకటించారు.
కొత్తగా నియమించబడిన ట్రాఫిక్ సహాయకులు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి. వి. ఆనంద్ నాయకత్వంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ ప్రగతిశీలక చర్య ఆడ, మగా, ట్రాన్స్జెండర్ అనే వివక్ష లేదనేందుకు అత్యుత్తమ ఉదాహారణగా నిలుస్తోంది.
ఇది అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడంలో తెలంగాణ ప్రజా ప్రభుత్వ నిబద్ధతను తెలియజేసే ప్రగతిశీల చర్య.
@INCTelangana@revanth_anumula@Bmaheshgoud6666@RahulGandhi@INCIndia@priyankagandhi
2 दिन बाद BJP के झूठ का क्या भंडाफोड़ ?
केजरीवाल बोले, "महाराष्ट्र और हरियाणा में BJP ने क्या किया और अब दिल्ली में क्या करने की कोशिश कर रहे हैं, मैं सबूतों के साथ सब दिखाऊंगा।
ఇందిరమ్మ రాజ్యమా...? ఎమర్జెన్సీ పాలనా?
ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై ఉల్టా కేసు బనాయించారు.
ఉదయాన్నే పదుల సంఖ్యలో పోలీసులు ఎమ్మెల్యే ఇంటి మీదకు వచ్చి అక్రమ అరెస్టు చేసే ప్రయత్నం చేశారు.
ఈ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తే, నా పై, బి ఆర్ ఎస్ నాయకులపై దుర్మార్గంగా ప్రవర్తించారు. అక్రమ అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కి తరలిస్తున్నారు.
అడిగితే అరెస్టులు, ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే బెదిరింపులు.
ప్రజాస్వామ్య పాలన అని డబ్బా కొడుతూ, రాక్షస పాలన కొనసాగిస్తున్నావు.
@revanth_anumula
నీ పిట్ట బెదిరింపులకు, అక్రమ కేసులకు భయపడే వాళ్ళం కాదు. తెలంగాణ సమాజమే నీకు బుద్ధి చెబుతుంది.
#CongressFailedTelangana
#RIPDemocracy
ಭಾರತದ ಸಂವಿಧಾನವನ್ನು ರಚಿಸಿದ,
ಸಂವಿಧಾನ ಶಿಲ್ಪಿ, ಶೋಷಿತರ ಧ್ವನಿ, ಮಹಾನ್ ಮಾನವತಾವಾದಿ ಡಾ. ಬಿ.ಆರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಅವರ 'ಮಹಾ ಪರಿನಿರ್ವಾಣ' ದಿನದಂದು ಗೌರವಪೂರ್ವಕ ನಮನಗಳು.
#DrBabasahebAmbedkar