రిపోర్టర్ - సార్ మీరు జనసేన లోకి వెళ్తున్నారంట గ��
బొత్సా - నాకు భుజం నొప్పి ఉంది డాక్టర్ ఒకే జెండా మోయమన్నాడు ఎం చేయమంటావ్
రిపోర్ట్ - YCP లోనే ఉండండి సార్
బొత్సా - ఓకే ✅
వాడుక తెలుగుకు కొత్త వెలుగునిచ్చిన విశిష్ట భాషావేత్త గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు. ప్రజలు మాట్లాడే భాషకు విద్యా, సాహిత్య రంగాల్లో సముచిత స్థానం కల్పించేందుకు కృషి చేసిన ఆ మహనీయుని భాషా సేవలు తరతరాలకు స్ఫూర్తి. గిడుగు గారి జయంతిని పురస్కరించుకుని నేడు నిర్వహించుకుంటున్న తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
మీ ప్రేమాభిమానాలే నా బలం, నాకు కొండంత ధైర్యం. మీ సోదరుడిగా నాపై మీరు చూపుతున్న ఆప్యాయతకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. ఈ రాఖీ పౌర్ణమి మీ అందరి జీవితాల్లో ఆనందాలు, ప్రేమానుబంధాలు, ఆయురారోగ్యాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా అక్కచెల్లెమ్మలందరికీ ర���ఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.
మదర్ థెరిసా జయంతి సందర్భంగా, ప్రేమ, కరుణ మరియు నిస్వార్థ సేవాభరితమైన ఆమె జీవితాన్ని మనం స్మరించుకుందాం. అత్యంత చిన్న దయగల పని కూడా శాశ్వతమైన మార్పును తీసుకురాగలదని ఆమె జీవితం మనకు గుర్తుచేస్తుంది. మన చుట్టూ ఉన్నవారి పట్ల శ్రద్ధ వహించడం ద్వారా ఆమె స్మృతిని గౌరవిద్దాం.
On the birth anniversary of Mother Teresa, we remember her life of love, compassion, and selfless service. Her legacy reminds us that even the smallest act of kindness can make a lasting difference. Let us honour her memory by caring for those around us.
రాష్ట్ర పాఠశా�� విద్యా రంగంలో ఆందోళనకర పరిణామాలు
‘UDISE+’ గణాంకాలు తేల్చి చెబుతున్న వాస్తవాలు.
‘మా ప్రభుత్వ చివరి ఏడాది అయిన 2023–24తో పోలిస్తే 2025–26లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు భారీగా తగ్గిపోయింది. కానీ, కూటమి ప్రభుత్వం మాత్రం, ప్రైవేటు పాఠశాలల నుంచి 1.10 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని పదే పదే ప్రచారం చేసుకుంటోంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పె��ిగిందనడానికి ఇదే నిదర్శనమని చెప్పుకుంటోంది. ఆధారం లేని ప్రకటనలు చేయడం, ఆ తర్వాత అధికారిక గణాంకాలతోనే దొరికిపోవడం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది’.
‘నిజంగా 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరితే ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య పెరగాలి కదా? కానీ కేంద్ర విద్యాశాఖకు చెందిన ‘యుడైస్’ ( యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ – యూడీఐఎస్ఈ) వెల్లడించిన అధికారిక గణాంకాలు అందుకు పూర్తి విర���ద్ధంగా ఉన్నాయి. 2023–24 విద్యా సంవత్సరం, 2025–26 విద్యా సంవత్సరంతో పోల్చి చూస్తే, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 40,50,116 నుంచి 34,93,450కి పడిపోయింది. అంటే ఏకంగా 5,56,666 మంది విద్యార్థులు తగ్గిపోయారు. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 45 వేల నుంచి 44,222 కు తగ్గిపోయింది. ఇంకా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల సంఖ్య కూడా 991 నుంచి 797కు పడిపోయింది. మరోవైపు అదే సమయంలో ప్రైవేటు యాజమాన్యంలోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 45,53,380 నుంచి 48,40,296కు పెరిగింది’.
‘అలా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులు తగ్గిపోతుంటే ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం పెరుగుతున్నారు. అంటే, కూటమి ప్రభుత్వం చెబుతున్నది ఒకటైతే, కేంద్ర ప్రభుత్వ ��ధికారిక గణాంకాలు వెల్లడిస్తున్న వాస్తవాలు మరొకటి. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితికి, ప్రభుత్వ ప్రచారంలోని డొల్లతనానికి ఈ లెక్కలే ప్రత్యక్ష సాక్ష్యం’.
‘ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేటు విద్యా రంగంలో నారాయణ, శ్రీచైతన్య, భాష్యం, విజ్ఞాన్, గీతం వంటి సంస్థల ఆధిపత్యం ఉంది. ఈ సంస్థలతో టీడీపీకి ఉన్న అపవిత్ర సంబంధాల కారణంగానే ప్రభుత్వ విద్యావ్యవస్థను ఉద్దేశపూర్వకంగా బలహీనపరుస్తూ, ప్రైవేటు విద్యా సంస్థల అభివృద్ధికి @ncbn ప్రభుత్వం బాట వేస్తోందన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో చదివించే ఆర్థిక స్థోమత లేని పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను దూరం చేస్తున్న అత్యంత ఆందోళనకరమైన పరిస్థితి ఇది’.
‘2019–24 మధ్య గత వైయస్సార్సీపీ ప్రభుత్వం విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చింది. మనబడి నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల���, సంక్షేమ వసతి గృహాలు, జూని��ర్ కళాశాలలు కలిపి 56,703 విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు చేపట్టాం. ఫర్నిచర్, రక్షిత మంచినీరు, రన్నింగ్ నీటి సదుపాయంతో కూడిన మరుగుదొడ్లు, అదనపు తరగతి గదులు తదితర సదుపాయాలతో ప్రభుత్వ విద్యాసంస్థల రూపురేఖలను మార్చాం. మొదటి దశలో 15,715 పాఠశాలల్లో పనులు పూర్తి చేశాం. రెండో దశలో 22,344 పాఠశాలలకు పనులను విస్తరించగా, మూడో దశ పనులు కూడా 2024 జూన్ నాటికి కొనసాగుతున్నాయి. నాడు–నే��ు కార్యక్రమం కోసం మన ప్రభుత్వం రూ.8,524 కోట్లు ఖర్చు చేసింది’.
‘ఎనిమిదవ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లను ఉచితంగా అందించాం. పేద పిల్లలు ప్రపంచస్థాయిలో పోటీ పడాలనే లక్ష్యంతో ప్రాథమిక స్థాయి నుంచే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాం. విద్యార్థులు సులభంగా ఆంగ్ల మాధ్యమంలోకి మారేందుకు ద్విభాషా పాఠ్యపుస్తకాలు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీలను అందించాం. ��రో తరగతి నుంచి ప్రతి తరగతి గదిలో డిజిటల్ బోధన కోసం 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ (ఐఎఫ్‌పీ) ఏర్పాటు చేశాం. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులున్న పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేశాం. ఇంకా మూడో తరగతి నుంచే విద్యార్థుల్లో స్పోకెన్ ఇంగ్లిష్‌లో నైపుణ్యం పెంపొందించేందుకు టోఫెల్ శిక్షణ ప్రవేశపెట్టాం. ఇంకా విద్యార్థులకు అంతర్జాతీయ టోఫెల్ సర్టిఫికేషన్ అం���ించేందుకు అమెరికాకు చెందిన ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ (ఈటీఎస్)తో ఒప్పందం చేసుకున్నాం’.
‘ఇంకా మన పిల్లలు ప్రపంచస్థాయిలో పోటీ పడి విజయం సాధించాలనే లక్ష్యంతో ఇంటర్నేషనల్ బాకలారియేట్–ఐబీ విద్యా విధానాన్ని కూడా ప్రవేశపెట్టేందుకు చర్యలు ప్రారంభించాం. ఐబీ విధానంపై ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు, ఇతర విద్యాశాఖ సిబ్బందికి శిక్షణ, సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం’
‘ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు మన ప్రభుత్వం ప్రతి అడుగూ ముందుకు వేసింది. కానీ ఈరోజు కూ��మి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు తగ్గుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పడిపోతుండగా, ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఇది ప్రభుత్వ పాఠశాల విద్యా రంగంలో ఆందోళనకర పరిణామం’.
యూడైస్ గణాంకాల టేబుల్స్ జత చేయడమైనది.
దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి, తెలుగువారి ధైర్యానికి ప్రతీకగా నిలిచిన మహనీయుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర ప్రగతికి దృఢమైన పునాదులు వేసిన ఆయన జీవితం తరతరాలకు స్ఫూర్తి దాయకం. ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా నివాళులు.
ఓఎంఆర్ ఎవాల్యువేషన్ లో ఎలాంటి మార్పులు లేవని, జవాబు పత్రాలలో కూడా ఎలాంటి మార్పులు చేర్పులు చోటు చేసుకోలేదని, అభ్యర్థులు సాధించిన మార్కుల పైన ఎలాంటి ఇంపాక్ట్ కూడా చూపలేదని స్వయంగా సిట్ చెప్పాక కూడా ఇక ఆర్గ్యుమెంట్ ఎక్కడుంది అసలు?
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
#శాసనమండలిలోYCPఘనవిజయం మండలి వైస్ ఛైర్మన్ గా తూమాటి మాధవరావు గారు ఏకగ్రీవ ఎన్నిక
-అధికారికంగా ప్రకటించిన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు గారు
-డిప్యూటీ ఛైర్మన్ గాసీటులో కూర్చోబెట్టిన ఛైర్మన్
-తూమాటిని అభినందించిన ఎమ్మెల్సీలు, శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ గారు
Hey Ram…!
If ganja and liquor bottles are found in the very vehicle of police personnel who are supposed to prevent the illegal transportation of ganja and liquor, what more evidence is needed to show how badly the situation in the State has deteriorated?
@ncbn garu… where exactly are you taking the State? If illegal activities are taking place within the very police system that is supposed to protect the people, and through the very machinery that is meant to prevent such offences, whom should the people trust? To whom should they complain?
What happened at Sankhavarappadu in Addanki Mandal of Prakasam district cannot simply be dismissed as an isolated incident. For the past two years, instead of using institutions for the people, they have been used for political vendetta, to silence opponents, to implement your Red Book Constitution, and, along with your MLAs, to facilitate collections. This downfall is the result of that misuse. This incident clearly shows how deeply institutions can become corrupted when they are used for political interests and collections.
Against this backdrop, a car in which two SIs were travelling was driven by a driver under the influence of alcohol and collided with an auto, leaving those travelling in the auto seriously injured. After the accident, people surrounded the car. The two SIs in the car were also found to be in an intoxicated condition, while ganja, liquor and a police uniform were found in the boot of the car. When the people present there themselves turned into journalists, recorded videos of what had happened and tried to bring the facts before the public, another CI who reached the spot threatened them, saying, “Don’t take videos; we will file cases.” This shows the level to which things have deteriorated under your rule. Is exposing the truth a crime? Is questioning wrongdoing an offence?
The information that these two police officers organised private parties where liquor and ganja were used, and that several TDP leaders participated in those parties, is even more shocking. The allegations that local TDP leaders helped the two police officers escape from the scene are also extremely serious. This incident exposes how deep the nexus between ruling-party leaders and a system that is supposed to function impartially has become. In such circumstances, can anyone believe that everything from the registration of cases to investigations at police stations across the State is being conducted impartially?
Chandrababu garu… if you spend hours every day preaching morality in public while poisoning institutions from within through political conspiracies and vendetta, these are the results. At least some of the attention being devoted to filing cases against political opponents and harassing them should be directed towards maintaining law and order and cleansing the police system.
Do not use your media strength to cover up this incident as well. Do not divert the issue. Order an impartial investigation and take action against those responsible, irrespective of who they are. Act honestly without once again unleashing the Red Book against the people who questioned this incident and without harassing those who recorded the videos.
The death of medical postgraduate student Dr. Priyanka in Rajahmundry has deeply disturbed me. Her parents made many sacrifices and went through immense hardship to educate Priyanka and make her a doctor. They were also supporting her MD studies. It is extremely painful that those parents have now been denied the happiness of seeing their daughter become successful and serve many people as a doctor. At this difficult time, I pray that God gives the family strength and courage, and I extend my heartfelt condolences to them.
The way in which the government machinery and the police system failed in Dr. Priyanka’s case has once again been exposed. On one side, we are seeing the government misuse power against the Opposition, against those who question it and against those who point out its failures—using the Red Book Constitution, taking the law into its own hands, violating constitutional principles and misusing authority without restraint. On the other side, when cases involving ordinary citizens come before them, the government and the police are failing miserably to act according to law. This is deeply unfortunate.
The incident took place on the night of August 3, right outside the gate of a shopping mall. Even though it was known that those involved had consumed alcohol, the police, instead of immediately checking the CCTV footage and registering cases based on the seriousness of the incident, treated it as a simple accident case, let those responsible go and closed the matter. This is extremely disturbing.
The CCTV footage clearly shows that they not only hit the scooter on which Dr. Priyanka was travelling with their car, but also behaved inhumanely afterwards and drove the car over her. When such visuals are clearly available, there must be a full investigation into why the police acted with such negligence. The government and the police must answer the anguish expressed by Dr. Priyanka’s father.
The root cause of all this is the manner in which Chandrababu garu is using the police machinery for political harassment and vendetta, showing what is not there as if it exists, suppressing what actually exists, filing false cases and targeting political opponents. Another reason is the way Chandrababu has turned himself into a brand ambassador for liquor and ganja, with belt shops on every other street, liquor shops at every kilometre, and bars and restaurants everywhere, without sparing temples, schools or beaches.
When people raise questions on social media about the failures in Dr. Priyanka’s case, instead of answering them, Chandrababu garu and his government are getting that content removed through the police within minutes.
@ncbn garu should at least now realise that by bringing political vendetta, bias and the question of “Which party do you belong to?” into institutions that are supposed to treat every citizen equally, the very foundations of those institutions are being weakened and pushed towards collapse.
#JusticeForDrPriyanka