🚨 #IdhiMunchePrabhutvam
అన్నదాత సుఖీభవ పేరిట ఈసారి రైతులను మోసం చేసేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు. గత ఏడాది పథకం మొత్తాన్ని ఎగ్గొట్టిన చంద్రబాబు ఈ సారి 7 లక్షల మందికి పథకాన్ని దూరం చేశారు. దీనికితోడు ప్రతి రైతుకు రూ. 20 వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు అందులోనూ కోత కోశారు..మొత్తానికి
🚨 Breaking 🚨
"చంద్రన్న ఉన్నంత వరకూ రైతుకు భరోసా లేదు.. ఉండదు.. ఉండబోదు.. ఇది నా ప్రామిస్" -చంద్రబాబు వాగ్దానం
మొత్తానికి మనసులో మాట బయట పెట్టేశారు మోసకారి బాబు. వ్యవసాయం దండగ అంటూ గతంలో రైతులను మోసం.. ఇప్పుడు పెట్టుబడి సాయం ఎగవేసి వెన్నుపోటు
��్యవసాయంను చీదరించుకునే నీలాంటి వ్యక్తి సీఎంగా ఉంటే రైతులకు భరోసా ఎలా ఉంటుంది @ncbn ?
#CBNFailedCM
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు జిల్లా కలెక్టరేట్ నందు జీవో నెం. 3 పై జరుగుతున్న వర్కుషాప్ కి వెళ్లేముందు మీడియాతో మాట్లాడిన జిల్లా అధ్యక్షులు మరియు పాడేరు శాసనసభ్యులు మత్స్యరాస విశ్వేశ్వరరాజు గారు, అరకువ్యాలీ శాసనసభ్యులు రేగం మత్యలింగం గారు, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు గారు మరియు పాడేరు మాజీ శాసనసభ్యురాలు మరియు రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షురాలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి గారు...
ఈ సందర్భంగా మాట్లాడుతూ జీవో నెం 3ని సుప్రీం కోర్ట్ రద్దు చేశాక అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు సుప్రీం కోర్ట్ లో ప్రభుత్వం తరపున రిట్ పిటిషన్ వేయడం జరిగిందని దాని���ి కూడా సుప్రీం కోర్ట్ కొట్టి వేసిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే జీవో నెం 3కి ప్రత్యామ్నాయంగా సమానమైన జీవో తెస్తామని చెప్పి ఇపుడు వర్కుషాపులంటూ కాలయాపన చేస్తున్నారని పేర్కొన్నారు. 100% గిరిజనులకు రిజర్వేషన్ ఉండాల్సిందే అని దాన్ని తగ్గించాలని చుస్తే కచ్చితంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోరాటం చేస్తామని తెలిపారు.
జిల్లా కేంద్రంలో అధికారులు లు పర్యవేక్షణ ఇంత లోపమా..గిరిజన ప్రాంత విద్యార్థులపై ప్రభుత్వం ఇంత శాపమా?
అల్లూరి సీతారామరాజు జిల్లా
జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంలో���ి తలరసింగి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో ఈరోజు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు గారు తనిఖీ చేశారు, హాస్టల్ వసతి గృహాల్లో గిరిజన విద్యార్థులు ఉంటున్న గదులను ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు గారు స్వయంగా చూసి చలించిపోయారు.పాఠశాలలో సుమారు 432 మంది గిరిజన విద్యార్థులు ఉన్నారని కానీ వారికి ఎటువంటి మ��లిక వసతి సదుపాయాలు లేవన్నారు. విద్యార్థులు ఉంటున్న గదులు చూస్తే పందులు కూడా అసహ్యించుకొని నిద్రపోవన్నారు. పూర్తిగా తలుపులు కిటికీలు లేక హాస్టల్ మొత్తం అధ్వాన్నంగా ఉందని, భవనం పూర్తిగా శిధిలదశకు చేరిందని, ప్రతి రోజు విద్యార్థులు నిద్రిస్తున్న సమయంలో భవనం పెచ్చులూడి పడుతుందన్నారు. జిల్లా అధికారులు రోజు ఇదే మార్గంలో రాకపోకలు సాగేస్తుంటారని కానీ లోపల విద్యార్థులు పడే బాధలు తెలుసుకోలేకపోవడం తీవ్ర విచారకరమన్నారు. ఇంత దారుణంగా జిల్లా కేంద్రంలోని ఓ గిరిజన సంక్షేమ వసతి గృహం పరిస్థితి ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. జిల్లా కేంద్రంలోని వసతి గృహం పరిస్థితి ఇలా ఉంటే మారుమూల ప్రాంతంలో గిర���జన సంక్షేమ వసతి గృహాల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. కాలం చెల్లిన భవనాల్లో విద్యార్థులను ఉంచటం సరైన పద్ధతి కాదన్నారు. విద్యార్థుల��ు ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. గత వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం హయాంలో వేలాది పాఠశాలలు నాడు నేడు పేరుతో రూపురేఖలు మార్చామన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి విద్యాభివృద్ధికి చేసింది శూన్యమన్నారు. ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు పాఠశాలను తనిఖీ చేసిన సంగతి తెలుసుకున్న సంక్షేమ శాఖ డీడీ రజని పాఠశాలను సందర్శించారు. పాఠశాల మరమ్మతులకు గతంలోనే రూ. 75 లక్షల నిధులు మంజూరూ అయిందని టెండర్లు పూర్తయిన తర్వాత ప్రారంభిస్తామని ఆమె ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు..
అరకు ఎన్నికల సభలో జీవో నెంబర్ 3 పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీస పట్టింపు లేదన్నారు. జీవో నెంబర్ 3 పై స్పష్టత ఇచ్చిన తర్వాతే సీఎం చంద్రబాబు పాడేరులో పర్యటించాలని లేనిపక్షంలో ఆయన పర్యటనను వైయస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో పెద్ద ���త్తున అడ్డుకుంటామని హెచ్చరించారు.
పాఠశాల సిబ్బంది క్వార్టర్స్ మరమ్మత్తులకు ��ినతి..స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది నివాసం ఉండేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గతంలో పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన క్వార్టర్స్ లో వేరే వ్యక్తులు నివాసం ఉంటున్నారని పైగా ఆ భవనాలన్నీ పూర్తిగా మరమ్మతులకు గురైందని ఈ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు గారికి ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘ నాయకులు వినతిపత్ర�� అందజేశారు.
ఎమ్మెల్యే వెంట వైయస్ఆర్ సీపీ ఎస్టీ సెల్ పాడేరు నియోజకవర్గం అధ్యక్షుడు సరభ సూర్యనారాయణ, మాజీ సర్పంచ్ మినుముల కన్నా పాత్రుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
హిందూ ధర్మ పరిరక్షకుడిగా నిబద్ధతతో @ysjagan గారు అడుగులు
విజయవాడ పరిసరాల్లో @ncbn కూల్చివేసిన ఆలయాల్ని.. మళ్లీ పునర్నిర్మించడమే కాకుండా రాష్ట్రంలో వందలాది దేవాలయాల్లో జీర్ణోద్ధారణ పనులకి శ్రీకారం
తిరుమలలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి.. దేశ, విదేశాల్లోనూ టీటీడీ ఆధ్వర్యంలో ఆలయాల్ని నిర్మించి శ్రీవారి ప్రతిష్టని మరింత పెంచిన వైయస్ జగన్ గారు.
#TTD
#YSJaganProtectsTemples
#DharmoRakshatiRakshitah
#YSRCPForTemples
#RamNavami
#AndhraPradesh
పాడేరు.
వైఎస్అర్సీపీ 15 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాడేరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శాసన సభ్యులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు గారి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసి, కేక్ కటింగ్ చేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. పాడేరు పాత బస్టాండ్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
#YSRCPFormationDay #YSRCP
#AndhraPradesh #JaganannaConnects
💣 Truth Bomb 💣
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ద్వారా విద్యా శాఖ మంత్రి @naralokesh రాష్ట్రంలోని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లను రాజీనామా చేయమని ఒత్తిడి ��ెచ్చినట్లు ఆధారాలివిగో
నారా లోకేష్ ఆదేశాలతో ఛైర్మన్ స్వయంగా వీసీలను పిలిచి రాజీనామా చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఒక వీసీ తన రాజీనామా లేఖలో మంత్రి లోకేష్ బెదిరించినట్లు స్పష్టంగా రాశారు. దాంతో వీసీలపై రాజీనామా చేయాలంటూ ఎందుకు ఒత్తిడి తెస్తున్నారని శాసన మండలిలో వైయస్ఆర్సీపీ ప్రశ్నించగా.. అడ్డంగా దొరికిపోవడంతో వైస్ ఛాన్సలర్లు గవర్నర్ అధికారం కిందకు వస్తారని మంత్రి నారా లో��ేష్ మొదట బుకాయించారు.
కానీ.. వీసీలను బెదిరించినట్లు ఆధారాలు చూపితే విచారణకు ఆదేశిస్తామన్నాడు. మీరే బెదిరించి.. మీరే విచారణ జరిపితే నిజాలు వాస్తవాలు బయటికి వస్తాయా? అని ప్రశ్నిస్తే మౌనమే నారా లోకేష్ సమాధానం అయ్యింది. ఇదిగో ఇప్పుడు నారా లోకేష్ ఒత్తిడితోనే రాజీనామా చేసినట్లు ఆధారాలను బయటపెడుతున్నాం.
ఏమాత్రం నిజాయతీ ఉన్నా నారా లోకేష్ ఆ వీసీల రాజీనామాపై న్యాయబద్ధంగా విచారణ చేయ��ంచాలి లేదా నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలి. అప్పుడే వాస్తవాలు బయటికి వస్తాయి.. న్యాయం గెలుస్తుంది.
#APisNotinSafeHands
#CBNFailedCM
#NikkarMantri
#PappuLokesh
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి మహిళలపై రోజుకొక ఘటన జరుగుతున్నా పట్టించుకోకపోవడంతోనే ఈ రోజు టీడీపీ నాయకుడి కుమారుడు ఏకంగా మహిళపై కత్��ితో దాడి చేసి యాసిడ్ ��ోశాడు. ఆడపిల్లల జోలికొస్తే కట్ చేస్తాను అన్న హోం మంత్రి వచ్చి ఇప్పుడు ఏం కట్ చేస్తారు?
#JusticeForGautami
#APisNotinSafeHands
లక్ష ట్వీట్స్ అయినా వేస్తాం
@VishwakSenActor గారు.
ప్రతి ఒక్కడికి ఇది ఫ్యాషన్ అయిపొయింది.
అతను మాట్లాడింది తప్పు..
కావాలంటే అతనిని సినిమాలు వదిలేసి రాజకీయాలు చేసుకోమనండి అ��్యంతరం లేదు.
సినిమా ని సినిమాగానే ఉంచండి.
#BoycottLaila
చెప్పిన 31 హామీలు అమలు చేయలేకపోతే.. కాలర్ పట్టుకుని నిలదీయమన్నావ్ కదా నారా లోకేష్.. అదే మాటకి కట్టుబడి ఉన్నావా?
7 నెలలైనా హామీలు అమలు చేయలేకపోయారు.. ఇప్పుడు ప్రజలు వచ్చి మీ కాలర్ని పట్టుకోమంటావా?
#CBNFailedCM#NikkarMantri#PappuLokesh#SeizeTheLiarPK#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu