It was a pleasure to meet TPCC-General Secretary Shri Duddilla Srinu Babu Anna.
Vote BachavoDesh BachavoVote Rakshak.Let us ensure every eligible person becomes a voter; it is our responsibility.The right to vote is the foundation of democracy.Let us protect every vote.
చింతకాని మండలం, వందనం గ్రామంలోని స్వయంభు రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం గౌరవ శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారి సతీమణి మల్లు నందిని విక్రమార్క గారు సందర్శించారు. ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సత్తుపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ చల్లగుల్ల నరసింహారావపాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు,శాసనసభ సభ్యులు శ్రీమతి మట్టా రాగమయి దయానంద్ గార్లతో కలిసి పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ
న్యూఢిల్లీలో నవంబర్ 16న సోనియా గాంధీ పుస్తకావిష్కరణ
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రచించిన పుస్తకావిష్కరణ కార్యక్రమం నవంబర్ 16న సాయంత్రం 6:30 గంటలకు న్యూఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్లో జరగనుంది.
Congratulations @BMSandeepAICC Ji on your appointment as the In-charge of Telangana.
Looking forward to work
together for the organisation.
Welcome to Telangana state.
Jai congress
జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ గారి అధ్యక్షతన స్వర్గీయ జవహర్ లాల్ నెహ్రూ గారి 137 వ జయంతిని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు పంది రాజు గౌడ్ గారు చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించినారు*
కొన్నిజెర్ల మండలం గుబగుర్తి కి చెందిన మాజీ సొసైటీ చైర్మన్ మోతుకూరి వెంకటేశ్వరరావు గారి సతీమణి మాజీ ఎంపీటీసీ మోతుకూర వెంకటలక్ష్మి గారికి నివాళులర్పించిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ గారు,సుడా చైర్మన్ పువ్వుల దుర్గాప్రసాద్ గారు.
ది. 11-10-2026 జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో స్వాతంత్య్ర సమరయోధుడు, గొప్ప విద్యావేత్త, భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా దేశ విద్యారంగ అభివృద్ధికి విశేష కృషి చేసిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు పంది రాజు గౌడ్
టిపిసిసి మీడియా మరియు పబ్లిసిటీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధులుగా నియమితులైన బోడెపుడి రాజా గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు…
Congratulations Anna Appointed as Telangana Pradesh Congress Committee Spokesperson. Truly deserved. Jai congress. #inctelangana#spokesperson
ఈరోజు ది 08-11-2026 న రఘునాధపాలెం మండలం హరియ తండాలో ఇందిరమ్మ ఇళ్ల లో దీపావళి సంబరాల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా గ్రామ ప్రజల సమక్షంలో భారీ ఎత్తున కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
చీకటిని తరిమికొట్టి వెలుగులు నింపే ఈ దీపావళి పండుగ ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు,అష్టైశ్వర్యాలు నిండాలని, సరికొత్త కాంతులు నింపాలని కోరుకుంటూ
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు 💐
మీ
పంది రాజు గౌడ్.
#HappyDiwali2026