నేను, నాశ్రీమతి,నాబావ,నామరదలు,నాఇంటరు స్నేహితులు, నానవోదయ స్నేహితులు,మా తాతగారింటి పక్కింటివాళ్ళు, వాళ్ళ పక్కింటివాళ్ళు,మా అమ్మమ్మ అక్క మనవడు, వాళ్ళావిడ, నాచిన్నప్పటి డాక్టరు, నాకు చదువు చెప్పిన డాక్టర్లు,అందరూ ఇక్కడే చదువుకున్నారు.మమ్మల్నింత చేసి ముద్ద పెట్టిన అమ్మకి వందేళ్లు.
ఈ పుస్తకం అచ్చు వేయటంలో సహకరించిన @insidemalli మరియు @ajupublications వారికీ, ఇంకా @badri_j @Haritha_Artist గారికి నా ధన్యవాదాలు. #KGHKathalu. ప్రతులకు ఈ కింది లంకె చూడండి.
KGH Kathalu https://t.co/Eg0szXrrJi
గత సంవత్సరం ఈనెల #KGHKathalu పుస్తకం శ్రీమతికి పుట్టినరోజు కానుకగా విడుదల చేశాను, పెద్ద ఖర్చేం కాలేదు, ఈ సంవత్సరం పుట్టినరోజుకి టెస్లా కారు కొన్నాను, ఈసారి ఖర్చయ్యింది, దాంతో పుస్తకాలు రాయటమే మంచిదన్న నిర్ణయానికొచ్చాను. మొదటి పుస్తకం ఆదరించినందుకు ధన్యవాదాలు. త్వరలో రెండోది.
మన ‘కేజీహెచ్ కథలు’ పుస్తకం బయటికొచ్చి ఏడాదైంది. మీరు ఈ పుస్తకాన్ని ఇంకా చదవకపోయి ఉంటే ఇప్పుడే ఆర్డర్ చేసి తెప్పించుకొని చదవండి. మీకు తప్పకుండా నచ్చుతుంది!
Congratulations on your successful debut @miryalasrikanth 🤗
KGH Kathalu https://t.co/7CMOXfuEjR