Hearing wonderful things about #Lenin. Delighted by the unanimous appreciation, especially for @AkhilAkkineni8’s performance. Akhil is very dear to me, like another son and it’s a joy to see him grow with every film.
Congratulations to my dear friend @iamnagarjuna, the entire cast and crew. Looking forward to watching Lenin soon. Wishing the film continued success 💐💐💐
The most handsome jada sravan kumar chilipi games gurinchi eroju chuddam👶👶👶… bail arrest bail arrest bail arrest… ela chestunnaru mastaaru.. prashna jospeh ayyagaruki jaiii
నువ్వు పెట్టే సోషల్ మీడియా పోస్టులకు తెలుగు భాష కరెక్ట్ చెయ్యడానికి ఆ రావణ్ జోసెఫ్ ఏమైనా నీ తెలుగు మాస్టరా? ఇప్పటివరకు ఎన్ని ప్రభుత్వాలని ప్రశ్నించావు, ఎంతమంది నాయకులను ప్రశ్నించావు? @prakashraaj#justasking#justunmasking
రావణుడి (రావణ్) పై ఆంజనేయుడి (పవన్) పరాక్రమం ఈనాటిది కాదు…
యుగయుగాలుగా పునరావృతమవుతున్న చరిత్ర ఇది.
నీచ, అధమ రాక్షస జాతికి అంతం పలికించాల్సిందే! 🔥
@PawanKalyan
@CMC_Offcl@civilenggmgk@MC_Cyberabad@sselvan@TelanganaCMO 2/3
This is a serious public health issue, not just an inconvenience. The security guards and the lake manager informed us that they have repeatedly reported this issue to GHMC, but no action has been taken so far.
Despite theirPolitical differences, @RaoKavitha seem to share one strategy: bringPawanKalyan into every unrelated issue to grab headlines, divert the debate, and shape the public narrative. When facts don’t generateattention,his name becomes the preferred political talking point.
According to their logic, Telangana journalists have complete freedom to target and defame Andhra Pradesh politicians, while the Telangana Police should refuse to cooperate with the Andhra Pradesh Police when legal action is initiated.
@JanaSenaParty@JSPShatagniTeam
జర్నలిస్ట్ కేవీ రెడ్డి అరెస్ట్ కు తెలంగాణ పోలీసులు సహకరించడం సిగ్గుచేటు
ఏపీ పోలీసులు కేవీ రెడ్డిని లాక్కొని వెళ్తుంటే హృదయ విదారకంగా ఆయన భార్య, చిన్నపిల్లలు ఏడుస్తున్న తెలంగాణ పోలీసులు వారిని అడ్డుకొని ఏపీ పోలీసులకు సహకరించడం దుర్మార్గం
తెలంగాణ జర్నలిస్ట్ ల అరెస్ట్ కు సహకరిస్తున్న ఇక్కడి పోలీసులు మన గడ్డ మీది నుంచి తెలంగాణావాదాన్ని వేర్పాటు వాదం అంటూ వ్యాఖ్యలు చేసిన సినిమా నటుల విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు.. వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు
తెలంగాణ ముఖ్యమంత్రి ఏపీకి తొత్తుగా ఉండొచ్చు కానీ తెలంగాణ జర్నలిస్టులు, ప్రజలకు ఆ అవసరం లేదు
తెలంగాణ మేధావులు, జర్నలిస్టులపై దాడులను ఏమాత్రం సహించబోము
వెంటనే కేవీ రెడ్డిని విడుదల చేయాలి.. కేవీ రెడ్డి కుటుంబానికి తెలంగాణ రక్షణ సేన అండగా ఉంటుంది
Konidela Surekha - wife of Megastar Chiranjeevi appointed as member of Yadagirigutta Devasthanam Board.
Telangana Government has constituted the YTD board and M. Satyanarayana Reddy of MSN Group of Companies has been appointed as Chairman.
The Board includes nominated members and ex-officio members, with a tenure of two years or until further orders.
Glad to have another opportunity to savour Andhra Pradesh’s delicious food culture before concluding our visit to Vijayawada. We will miss the Andhran spice and are already looking forward to our next visit! 🌶️🥘🫓💪🏽- Consul Samuel
#AndhraPradesh#FoodDiplomacy#Vijayawada
#SingaporeAP
What is Kavitha's Obsession about Pawan Kalyan?
She is losing balance and making Personal Remarks.
ఈ బిహేవియర్ వల్ల వచ్చే నాలుగు ఓట్లు పోతాయి తప్ప ఎటువంటి ఉపయోగం లేదు.
#PawanKalyan
రాజకీయాలు సినిమా కథలు కావు. “ఫస్ట్ హాఫ్ - సెకండ్ హాఫ్” డైలాగులతో ప్రజలను మభ్యపెట్టే రోజులు ముగిశాయి. ప్రజలు ఇప్పుడు మాటలు కాదు… చేసిన పనులకే మార్కులు వేస్తున్నారు.
ఏపీ పోలీసులకు #GudivadaAmarnath హెచ్చరిక:
"మనం ఏం చేసినా ముఖ్యమంత్రి, ఆయన కొడుకు చూసుకుంటారులే అనుకోకండి..
FIRST HALF అయిపోయింది... ఇక SECOND HALF దద్దరిల్లిపోతుంది.
మా నాయకుడు చెప్పినట్టు FIRST HALF లో విలన్ ది పైచెయ్యి... కానీ సినిమా ఆఖరి రీల్ లో గెలిచేది హీరోనే... అదే మా YCP."
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం ఆపండి. ప్రజలు అభివృద్ధి, ఉపాధి, పారదర్శక పాలన కోరుకుంటున్నారు… రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాదు.
రాజకీయాలు ప్రజలను విడగొట్టడానికి కాదు, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి చేయాలి. @RaoKavitha
"మన తెలంగాణ పిల్లలు ఆంధ్రా పోయి ఇంజనీరింగ్ చేస్తే వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారా?
మరి అక్కడి పిల్లలు ఇక్కడికొచ్చి చదువుకుంటే మనం ఉద్యోగాలు ఎందుకు ఇవ్వాలి?"
– #TRSKavitha
The storm is here. One glimpse was enough to set expectations sky-high. Wishing @PawanKalyan Garu and the entire #OG2 team all the very best. The wait begins! ⚔️🔥
#OG@MusicThaman@Sujeethsign
Patient name: Major Shiva Kiran Guntur
Urgent requirements for live donor for platelets- any blood group and only male
Kims kondapur
Contact: 7032924120