నేటి తరం సెప్టెంబర్ 17 గురించి తెలుసుకోవాలి..
నేడు బీజేపీ sep 17 అంటూ తెలంగాణ మీద ప్రేమ నటిస్తున్న బీజేపీ నాయకులకు అవగాహన ఉందా?
బీజేపీ గత 8 ఏళ్ల నుండి చేయకుండా ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు?
తెలంగాణ విమోచనమా, విద్రోహమా, విలీనమా అని ప్రొఫెసర్ జయశంకర్ గారి మాటల్లో
(1/3) @KTRTRS
Assistant Commandant,#IBPS RRB office assistant,#TSLPRB SI పర���క్షకు అప్లై చేసుకున్న వాళ్ళం.ఈ మూడు పోస్టులకు ఒకే రోజు ఆగస్టు 7వ తేదీన పరీక్ష కలదు.దయచేసి మీ జన్మదినం సందర్భంగా మాకు ఒక్క gift పేరుమీదుగా పరీక్షలు పోస్ట్ పోన్ చేయ��ంచగలరు
#HappyBirthdayKTRAnna
#ktrbirthday #GiftASmile
@RSPraveenSwaero@tslprb@TelanganaDGP చదవ లేక అడుగుతలేము postpone చేయమని @TelanganaDGP గారు @tslprb గారు @mahmoodalitrs గారు @TSPSCofficial గారు అన్ని ఒకేసారి పెడితే ఎలా రాసిది ఇలా దయచేసి పునరాలోచించండి.. పడక పడక నోటిఫికేషన్ పడింది అన్నింటికీ అప్లై చేసుకొని ఉన్నాం మా పరిస్థితి ని అగమ్యగోచరంగా ఉంది వాయిదా వేయండి.
@TeenmarMallanna try to argue it. Plz mallanna its my life problem.
ఎన్నెన్నో కలలు కన్నo,వాటిని సహకారం చేసుకో పోయేముందు ఇలా అన్ని పరీక్షలను ఒకేరోజు నిర్వహించడం కరెక్ట్ కాదు, దయచేసి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు పోగలరు.
@TelanganaDGP@KTRTRS @mahmoodalitrs @TelanganaCMO @SabithaindraTRS @TSPSCofficial@tslprb@TelanganaCOPs
Why all are ignored this content.
Its unemployed youth life issue,try to understand unemployed youth problem.we are not only asking we are begging you for try to postponed it

Hello @TelanganaCMO. What message you want to give to the Unemployed youth by clashing TS SI exam date with UPSC CAPF Assistant Commandant & other IBPS exam? We are deeply aggrieved by TSLPRB's decision. If u really care about Unemployed youth's plight then reschedule it @KTRTRS