గౌరవ మంత్రివర్యులు శ్రీ @naralokesh గారికి నమస్కారం🙏
అన్నా, జాబ్ క్యాలెండర్ లో ASO(planning) పోస్టులు 251 అని ప్రకటించి, ఇప్పుడు 196 పోస్టులు అని తెలియచేసారు. దయచేసి పోస్టులు తగ్గకుండా చూడండి. ఎన్నో ఏళ్ళు క్యాలెండర్ కొరకు వేచి చూసాము అన్నా 🙏
#AndhraPradesh#APJobCalender2026
గత సంవత్సరం EO పోస్టులు భర్తీ కొరకు అన్ని అనుముతులు ఉన్నపటికీ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఇప్పుడు మళ్ళీ అనుమతించారు. తక్షణమే ఈ పోస్టులు జాబ్ క్యాలెండర్ లో కలిపి నోటిఫికేషన్ డేట్స్ విడుదల చేసి లక్షల నిరుద్యోగులకు న్యాయం చేయండి సార్ @naralokesh@AnamReddy_TDP 🙏
#AndhraPradesh
Thank you Hon'ble CM @ncbn garu @naralokesh garu and @hon'ble @ravi_gottipati garu for giving financial clearance for 629 AEE posts in AP power Sector, But please Recruit AEE in Regular pay scale, We aspirants already lost 10years no AEE Recruitment
#Opposing_ConsolidatedPay_AEE.
మాన్యులైన ప్రభుత్వ పెద్దలకు వినయపూర్వక విజ్ఞప్తి🙏
విడుదల కాబోయే 41 నోటిఫికెషన్స్ లోనే ప్రిలిమినరీ మరియు మెయిన్స్ పరీక్షల తేదీలు స్పష్టంగా ప్రకటించి, షెడ్యూల్ ప్రకారం సకాలంలో పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించాలని కోరుతున్నాం సార్🙏
@naralokesh@chiranjeevimlc#AndhraPradesh
గౌరవ @AndhraPradeshCM శ్రీ @ncbn గారికి మరియు మంత్రివర్యులు శ్రీ @naralokesh గారికి నమస్కారం🙏
దయచేసి జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ లోనే ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షల తేదీలను తప్పకుండా ప్రకటించి వాటిని నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేసేలా చర్య తీసుకోగలరు సార్.
#AndhraPradesh
గౌరవ @naralokesh గారికి నమస్కారం🙏
అన్నా, జాబ్ క్యాలెండర్ లో ఇచ్చిన పోస్ట్స్ కి నోటిఫికేషన్ లో పూర్తి వివరాలు అనగా ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్ష డేట్ మరియు పరీక్ష విధానం online/offline అనేవి స్పష్టంగా ఉండాలి. నోటిఫికేషన్స్ అన్ని సకాలంలో పూర్తి చేసేలా చూడండి సార్🙏
#AndhraPradesh
2021 నుండి జాబ్ క్యాలెండర్ కొరకు మీరు చేసిన ప్రయత్నం మరువలేనిది @siddikshaik960 సార్. నిరుద్యోగ చైతన్య బస్సు యాత్ర గాని వైజాగ్ ఎంవీపీ కాలనీ లో చేసిన ప్రయత్నం గాని అందరికి తెలిసిందే.
#AndhraPradesh నిరుద్యోగుల తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు💐🙏
@naralokesh@JaiTDP@iTDP_Official
గౌరవ @rajasekharam66 గారికి నమస్కారం 🙏, సార్, జాబ్ క్యాలెండర్ లో గ్రూప్2 పోస్ట్స్ పెంపుదల కొరకు మిమ్మల్ని అడిగిన వెంటనే ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకుని వెళ్లి పోస్టులు పెంచినందుకు మీకు ఆస్పిరంట్స్ తరపున ధన్యవాదాలు సార్🙏
@JaiTDP@iTDP_Official#AndhraPradesh
గౌరవ @Bhumireddymlc గారికి నమస్కారం 🙏, సార్, జాబ్ క్యాలెండర్ లో గ్రూప్2 పోస్ట్స్ పెంపుదల కొరకు మిమ్మల్ని అడిగిన వెంటనే ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకుని వెళ్లి పోస్టులు పెంచినందుకు మీకు ఆస్పిరంట్స్ తరపున ధన్యవాదాలు సార్🙏
@JaiTDP@iTDP_Official#AndhraPradesh