@PawanKalyan గారు ..
పవర్ అంటే పదవి కాదు… ప్రజల గుండెల్లో స్థానం.
సినిమాల్లో హీరో… రాజకీయాల్లో లీడర్…ఒక్కడే… అన్నింటికీ సమాధానం!
మాస్ కి మారుపేరు, స్టైల్ కి డెఫినిషన్, హృదయానికి దగ్గరైన లీడర్ - పుట్టినరోజు శుభాకాంక్షలు నా లీడర్
#HappyBirthdayPawanKalyan
ఉదయగిరి నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా గతంలో నిలిచిపోయిన సుజలా స్రవంతి పథకం ద్వారా 52 కోట్లతో వివిధ మండలాల్లో 381 పనులను చేపట్టబోతున్నాం.
ఉదయగిరి ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తి మేరకు, ఉదయగిరి కోటకు చేరుకునే సుమారు నాలుగు కి.మీల రహదారిని 2.5 కోట్లతో మంజూరు చేస్తున్నాను.
దీనికి అవసరమైన అటవీ శాఖ అనుమతులు త్వరగా పొందేలా అటవీశాఖ అధికారులతో సమన్వయం చేసుకుని పని చేయాలని పంచాయితీరాజ్ అధికారులను ఆదేశిస్తున్నాను.
- పల్లె పండుగ - 3.0 ప్రారంభోత్సవంలో గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
#PallePanduga #AndhraPradesh #APTowardsGramaSwaraj
#APRuralDevelopment
పల్లె పండగ 3.0లో పాల్గొనేందుకు ఉదయగిరి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి హెలిప్యాడ్ వద్ద స్వాగతం పలికిన రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు, కూటమి నాయకులు.
(1/4)
జరుగుతున్న అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కూడా అవసరం.
మీ గ్రామంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి పనిని తమ పనిగా భావించి, దాని పురోగతిని గమనించాలి. కాంట్రాక్టర్లు పనులను నాణ్యతగా చేస్తున్నారా, నిబంధనల ప్రకారం జరుగుతున్నాయా అని ప్రజలు పరిశీలించాలి.
ఎక్కడైనా అనుమానం వచ్చినా, నాణ్యతలో లోపం కనిపించినా అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలి.
అవసరమైతే సోషల్ ఆడిట్ ద్వారా పనుల వివరాలను, ఖర్చులను, నాణ్యతను ప్రజల ముందే పరిశీలించవచ్చు.
నిధులు వెచ్చించి అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపడుతుంది, ఆ పనులు సక్రమంగా, నాణ్యతగా జరిగేలా ప్రశ్నించడం, పర్యవేక్షించడం ప్రభుత్వంతో పాటు ప్రజలకు కూడా బాధ్యత ఉంది.
- పల్లె పండుగ - 3.0 ప్రారంభోత్సవంలో గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
#PallePanduga #AndhraPradesh #APTowardsGramaSwaraj
#APRuralDevelopment
50,000 కోట్లతో పల్లె పండుగ, జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార వంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చాలా వేగవంతం చేయబోతున్నాం .
- గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
ఈ రెండేళ్లల్లో పల్లె పండుగ, జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార, 15 ఆర్థిక సంఘం, 10 వేలకు పైగా పదోన్నతులు, ఈడీఓ కార్యాలయాలు, ఎన్నో సంస్కరణలతోటి ఒకవైపు గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తూనే మరోవైపు పంచాయితీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసాం.
- పల్లె పండుగ - 3.0 ప్రారంభోత్సవంలో గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
#PallePanduga #AndhraPradesh #APTowardsGramaSwaraj
#APRuralDevelopment
2019 - 2024 వరకు @YSRCParty ప్రభుత్వం 880 కి.మీల సీసీ రోడ్లు నిర్మిస్తే మనం కేవలం 2 ఏళ్లలో దానికి పది రెట్లు పైన దాదాపు 9,000 కి.మీల పైగా సీసీ రోడ్లు పూర్తి చేసాం.
- పల్లె పండుగ - 3.0 ప్రారంభోత్సవంలో గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
#PallePanduga#AndhraPradesh #APTowardsGramaSwaraj
#APRuralDevelopment
9,000 కోట్లతో పల్లె పండుగ, పల్లె పండుగ 2.0 విజయవంతంగా పూర్తి చేసి ఈరోజు 11,085 కోట్లతో ప్రతిష్టాత్మకంగా పల్లె పండుగ 3.0 ని ప్రారంభిస్తున్నాం.
- పల్లె పండుగ - 3.0 ప్రారంభోత్సవంలో గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
#PallePanduga#AndhraPradesh#APTowardsGramaSwaraj
#APRuralDevelopment
పల్లె పండుగ 3.0 ద్వారా 6,000 కి.మీల సీసీ రోడ్లు, 9,500 కి.మీల బీటీ రోడ్లు, మరో 22,500 మినీ గోకులాలు, 50,000 ఎకరాల్లో పండ్ల తోటలు నిర్మించబోతున్నాం.
అలాగే 1000 కి.మీల మ్యాజిక్ డ్రైనేజ్ లు, బస్ షెల్టర్లు, గ్రామ పంచాయతీ భవనాలు, సమస్యలు చర్చించుకోడానికి రచ్చబండలు తదితర అభివృద్ధి పనులు చేపట్టబోతున్నాం.
- పల్లె పండుగ - 3.0 ప్రారంభోత్సవంలో గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
#PallePanduga #AndhraPradesh #APTowardsGramaSwaraj
#APRuralDevelopment
30,000 కోట్లలో 22,300 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటా. 7,700 కోట్ల కేంద్ర ప్రభుత్వ వాటాతో కలిపి అక్టోబర్ 5న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారితో కలిసి జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార వంటి మల్టీ విలేజ్ స్కీమ్స్, సింగిల్ విలేజ్ స్కీమ్స్ పనులకు శంకుస్థాపన చేయబోతున్నాం.
- పల్లె పండుగ - 3.0 ప్రారంభోత్సవంలో గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
#PallePanduga #AndhraPradesh #APTowardsGramaSwaraj
#APRuralDevelopment
@PalegarShiledar టూరిజం కి తప్ప మిగతావాటికి అనవసరం కానీ వీళ్ళు ఇక్కడ ప్రభుత్వ పథకాలకు అని క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు లాభం కన్న నష్టమే ఎక్కువ జనాలకు చిరాకు వచ్చేస్తది
అడవితల్లి బాట కింద గిరిజన గ్రామాలకు రహదారి అనుసంధానం కోసం మొత్తం 2,180కోట్లతో సుమారు 437 కిలోమీటర్ల రహదారులను నిర్మించాలనే లక్ష్యంతో ఇప్పటికే 1500 కిలోమీటర్ల పైన అనుసంధాన రహదారులను నిర్మించాం.
- పల్లె పండుగ - 3.0 ప్రారంభోత్సవంలో గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
#PallePanduga #AndhraPradesh #APTowardsGramaSwaraj
#APRuralDevelopment
50,000 కోట్లతో పల్లె పండుగ, జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార వంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చాలా వేగవంతం చేయబోతున్నాం.
- పల్లె పండుగ - 3.0 ప్రారంభోత్సవంలో గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
#PallePanduga#AndhraPradesh#APTowardsGramaSwaraj
#APRuralDevelopment
1.30 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేయబోతున్నాం.
ఉదాహరణకు మన ఉదయగిరి రూపురేఖలు మారిపోతాయి. ఎందుకంటే మనకి రూరల్ మండలం ఇది, అన్ని పంచాయతీలే.. మహర్దశను చూడబోతున్నాయి.
- పల్లె పండుగ - 3.0 ప్రారంభోత్సవంలో గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
#PallePanduga#AndhraPradesh #APTowardsGramaSwaraj
#APRuralDevelopment
💧 రాజోలు నియోజకవర్గంలో గోదావరి గ్రిడ్ పథకం మొదటి విడత – 20 తీరప్రాంత గ్రామపంచాయతీలకు డిసెంబర్ నెలాఖరుకు ప్రతిరోజు ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా ప్రారంభం
🚰 300 కి.మీ. పైప్ లైన్
🚿 12 వేల కొత్త కుళాయిలు బిగింపు
🏠 22 వేల ఇళ్లకు మంచినీటి సరఫరా
#Razole#JanaSenaParty
3⃣/ 🎣 రామరాజులంక బాదవలో మత్స్యకార గ్రామాల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్
🛣️ రోడ్లు, విద్యుత్, తాగునీటి సదుపాయాలు లేని వాపోతున్న 100 కుటుంబాలకు చేపల వేట ఆధారం
🌊 గోదావరి గట్టుపై 2.5 కి.మీ మేర సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదన
#DevaVaraPrasad#JanaSena#Razole
పల్లె పండుగకి జిల్లా మంత్రులు, జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఫోటోలు కాదని HRD మంత్రి గారి ఫోటో ఎందుకు ఉందో...ఏ ఫ్రోటోకాల్ ప్రకారం పెట్టారో
Somebody kindly enlighten me...
🌧️ సీతానగరం: ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ!
📍 కాటవరం గ్రామంలో భారీ వర్షాలకు నీట మునిగిన పంటల పరిశీలన
📝 త్వరితగతిన పంట నష్టం అంచనా వేసి సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం
#Seethanagaram#CropLoss@BattulaBalarama
3⃣/ 🤝పేద ప్రజలను ఆదుకోవడమే ధ్యేయం: ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ
💰264 లబ్ధిదారులకు రూ.1,07,54,142 సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
📍రాజానగరం మండలం 115 మందికి రూ.40,08,573, సీతానగరం 52 మందికి రూ.19,06,735, కోరుకొండ 82 మందికి రూ.30,29,838
#BattulaBalaramaKrishna#CMRF#Rajanagaram
🌾 సీతానగరం మండలం కాటవరంలో భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ
👨🌾 నష్టపోయిన రైతులతో మాట్లాడి, ధైర్యం కోల్పోవద్దని కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ
#Rajanagaram#BattulaBalaramakrishna#JanaSena