ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి, @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి జన్మదినం సందర్భంగా ఈరోజు సాయంత్రం ఉండి నియోజకవర్గంలోని ఆకివీడులో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నాను.
ఈ వేడుకలలో రాజ్యసభ సభ్యులు శ్రీ @Paka4BJP గారు, పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్, జనసేన పార్టీ ఉండి నియోజకవర్గ ఇంచార్జి శ్రీ జుత్తుగ నాగరాజు గారు, అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
#HBDJanasenaniPawanKalyan #HappyBirthdayPawanKalyan #HBDPawanKalyan
POWER UNLEASHED ON THE SETS OF #SUDHEERSJOKER 🔥
Team #SUDHEERSJOKER comes together to celebrate & wish Happy Birthday to our beloved Power Star & Honourable AP DYCM @pawankalyan garu❤️🔥🌟🎉
నేను కూడా ఒకప్పుడు బ్యానర్లు కడుతూ, అభిమానిగా మొదలుపెట్టి ఈ స్థాయికి వచ్చాను. అందుకే ఒక అభిమాని బాధ నాకు ఎంత దగ్గరగా ఉంటుందో నాకు తెలుసు.
అందులోనూ మన హీరో పుట్టినరోజు రోజునే మన అభిమాని Prem Kumar ఇలా అకాలంగా మనకు దూరమవ్వడం ఎంతో బాధ కలిగించింది. 💔
ఈ కష్ట సమయంలో నేను ఆయన కుటుంబం పక్కన ఒక అభిమానిగా, ఒక మనిషిగా నిలబడాలని అనుకుంటున్నాను. వారి బాధను తీర్చలేకపోయినా, నా వంతుగా ఒక చిన్న ఆర్థిక సహాయం 2,00,000 అందించడం ద్వారా నా సంఘీభావాన్ని తెలియజేయాలనుకుంటున్నాను.
మన అభిమాని కుటుంబానికి మనమంతా అండగా నిలుద్దాం. 🙏❤️
Entha mandhi tweets vestharu ra babu vesthune unnaru RT kottaleka chasthunna (PM, Other State CM, Minsters, MLAs, Hero’s, Heroines, Directors, Singers & producers etc…)🙏🙏🙏🤣🤣
#HBDJanaSenaniPawanKalyan