#Opinion :
సపోర్ట్ చేయడం తప్పు కాదు..
సపోర్ట్ చేసిన విధానం తప్పు
వీడియో స్ప్రెడ్ అయింది.. #JrNTR పట్టించుకోకుండా వదిలేసి ఉంటే, రెండు రోజులు ట్రెండ్ అయ్యి అందరూ వదిలేద్దురు, ఎందుకంటే.. గతం లో కూడా ఇలా జరిగాయి కాబట్టి.
ట్విట్టర్ లో ట్వీట్ వేసే బదులు, బ్యాక్గ్రౌండ్ లో సైబర్ క్రైమ్ వాళ్ళతో మాటలాడి, ఇష్యూ ను సాల్వ్ చేసి, మళ్ళీ ఇలాంటివి జరగకుండా చూసుకోండి అని వార్నింగ్ ఇచ్చి చెప్పుంటే బాగుండు
ముందు ఆ హీరోయిన్ పర్మిషన్ తీసుకుని, ట్వీట్ వేస్తున్న అని అడిగి, వేస్తే .. బాగుండు.. ఎందుకంటే, NTR ట్వీట్ వేయడం వలన, చూడని వాళ్ళకి కూడా స్ప్రెడ్ అయిపోయింది, ఏంటి ఆ వీడియో అని చూడని వాళ్ళు కూడా చూశారు.. అటెన్షన్ కోసం విజయ్ లాంటోళ్లు కూడా ట్వీట్ వేశారు.
మీరు చేసింది తప్పు @tarak9999, ఇప్పుడు ఆ వీడియో అందరూ చూసే ఉంటారు, ట్వీట్ వేసి సైలెంట్ అయిపోయారు.. బ్యాక్గ్రౌండ్ లో ఏం నడిపిస్తున్నారో.. అర్ధం కావడం లేదు .. సమస్య హీరోయిన్ ది... వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి.. ఎందుకంటే.. సమస్య బట్టి మనం మసలుకోవాలి కాబట్టి.
ఆడు ఎవడో పట్టుకుని, త్వరగా పోలీసులకి అప్పచెప్పండి, పొద్దున్న నుండి మీ ఫాన్స్ ఒకటే గోల, రీచ్ కోసం ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు, సిట్యుయేషన్ ను.. లైక్స్ and RTS కోసం ఉపయోగించుకుంటున్నారు.
వేరే వాళ్ళు.. కొంత మంది హీరోలు, నాయకులు, ఫెమినిస్ట్ లు.. అటెన్షన్ కోరుకుంటున్నారు.
Mistake or Miscommunication ha ani Host annisarlu Adigina Nuvvu ekkada ventane Mistake Antavemo ani Bhaya paddanu @RohitNaiduPatnm Bro ,, Thappu Cheyyanappudu evadiki bhayapadalsina Pani ledu,,, Miscommunication ane Cheppav That's You,That's Y I'm Your Fan👏👏
#BiggBossTelugu10
సింగీతం శ్రీనివాసరావు గారు ఇక లేరన్న వార్త ఎంతో బాధాకరం. ఆదిత్య 369, పుష్పక విమానం, మయూరి… కాలానికి ముందే ఆలోచించి, తరాలు మారినా కొత్తగా అనిపించే సినిమాలు అందించిన దార్శనికుడు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
ఓం శాంతి 🙏
#BiggBossTelugu10
I will vote for you only when #Rohit not in nominations.
I will support to vote for you last day when #Rohit in nominations.
You are genuine friend from Agnipariksha.
Genuine. 💯
#Rohit trigun laga I apologies ani every week ane word nerchuko ra babu easy ga escape avvochu
BB vishyam lo ni stand paina unte video lu esstharu akda studio audience chetha vote lu epichi oppistharu
#BiggBossTelugu10
@Varun99992@iamnagarjuna Ante nuvvu chappattlu kottadaam thappu kaadu Em VP ra babu ,,,Ah Trigun Gadi ki support chestunnav antene ardham chesukovalsindi It My Mistake Sorry Please Mingey BRO 🙏
Nachav ra Rohit
Misconsumption ane word meedhe unnav hatsoff 👏👏👏
Nee mata meedha nilabaddav
Nv oppukoledhu oppukunela chesaru
Janalu chusaru le
We are with uu man 😎😎😎
Chin up man Eroju ninnu andaru Kalisi target chesi sorry cheppincham ani sambarapadtunnaru kani oka roju vastundi ni gelupe annintiki samadhanam istundi..WE ARE WITH YOU ROHIT
#BiggBossTelugu10
@Varun99992@iamnagarjuna Ippudu ninnu evadaina bayta Ala ante oorukuntava Bro ,,,,Em Anakunda Good Bro Kopam lo anakunda aapukunnav ani Support chestava😂😃
Season 9 jujubi ra Season 10 mundhu!
Ee kind of pressure from host & housemates… adhi kuda just 4 weeks lone!
Season 5 tarvatha nenu chusthunna BEST season idhe!
Ee season winner matram one of the all-time best winners avthadu!
May best win 🏆
#Biggbosstelugu10