అరె సగం నెత్తి.. సగం తెలివి సన్యాసి…
చుట్టాల ఆస్తులు కుడా ఆయనవే అంటే ఎట్లా కోడి దమాక్ గా.. మళ్లీ అది నిజమో అబద్ధమో?
దమ్ముంటే హైదరాబాద్ లో ఉన్న భీమవరం మేస్త్రి అల్లుడి ఆస్తులు.. ఆంధ్రా వాళ్ల ఇండ్లు, ఆస్తులు చూపించు రా..
జఫ్ఫా💦
🚨BIG EXPOSED!
పొద్దున లేస్తే ఆంధ్రోళ్ల మీద విషం 🤢 చిమ్మలే.. మళ్లీ అదే ఆంధ్రాలో వ్యాపారం చేయాలే!
అమరావతి కేంద్రంగా కేటీఆర్ ₹300 కోట్లతో 5 స్టార్ హోటల్ నిర్మాణం.
బావమరిది రాజ్ పాకాల బినామీ శ్రీధర్‌తో కలిసి ఆంధ్రాలో భారీ పెట్టుబడులు.
తెలంగాణలో దోచుకోవడం…ఆంధ్రాలో దాచుకోవడం!
#KTR #Amaravathi
@vurashashi అరె సగం నెత్తి.. సగం తెలివి సన్యాసి…
చుట్టాల ఆస్తులు కుడా ఆయనవే అంటే ఎట్లా కోడి దమాక్ గా.. మళ్లీ అది నిజమో అబద్ధమో?
హైదరాబాద్ లో ఉన్న దమ్ముంటే భీమవరం మేస్త్రి అల్లుడి ఆస్తులు.. ఆంధ్రా వాళ్ల ఇండ్లు, ఆస్తులు చూపించాలా రా..
జఫ్ఫా💦
రెండున్నర ఏండ్లలో
తెలంగాణను ఆంబుక్క పట్టిన రేవంత్ కుటుంబం.
హీనపక్షం రూ. 50,000 కోట్ల ఆస్తుల సంపాదన.
బ్రదర్స్ రియల్ ఎస్టేట్‌తో మొదలుపెట్టి
అల్లుడి ప్రైవేట్ ఆసుపత్రుల చైన్
కూతురి ఇంటర్నేషనల్ స్కూళ్ల చైన్
తాజాగా 5 హ్యుండాయ్ షోరూములు
బినామీల ప్రభుత్వ కాంట్రాక్టులు
వేల ఎకరాల ప్రభుత్వ, ప్రైవేట్ భూముల ఆక్రమణ
ఇటీవల పెట్టిన డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ.
అనుముల రేవంత్ రెడ్డి సోదరులు, కూతురు, అల్లుడు, బామ్మర్దుల వ్యాపార సామ్రాజ్యం విలువ కనీసం రూ 50,000 కోట్లని అంచనా!
@Murali_IASretd నీలాంటి స్వార్థపరుల కోసం ఏర్పడిందే ప్రజా ప్రభుత్వం..
కానీ ప్రజలకు చేసింది శూన్యం..
సిగ్గుంటే MCHRD లో రేవంత్ కడుతున్న భవనం గురించి చెప్పు..💦
ఫామ్ హౌస్ పేరుతో విష ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు @KTRBRS గారి దమ్మున్న సవాల్!
గతంలోనే కేటీఆర్ గారు ఈ విషయంపై స్పష్టంగా చెప్పారు.
జన్వాడలో ఉన్నది తన ఇల్లు కాదని, తన మిత్రుడికి చెందిన ఫామ్ హౌస్‌ను మాత్రమే తాను లీజుకు తీసుకున్నానని ఆయన స్పష్టం చేశారు.
ఒకవేళ ఆ ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ (FTL) లేదా బఫర్ జోన్లో ఉన్నట్లు తేలినా.. చట్టానికి విరుద్ధంగా నిర్మాణం జరిగినట్లు రుజువైనా.. అక్రమంగా నిర్మించిన కాంగ్రెస్ మంత్రుల ఇళ్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో, ఆ ఫామ్ హౌస్ పై కూడా ఖచ్చితంగా అలాంటి చర్యలే తీసుకోవాలని ఆయన తేల్చి చెప్పారు 🔥
- File Video
ఒకవైపు తమిళనాడు సీఎం విజయ్ లండన్ వెళ్లి మరీ,
మోటార్ రేసింగ్‌ను ప్రోత్సహిస్తూ భారీగా పెట్టుబడులు రాబడుతుంటే..
హైదరాబాద్‌ను విశ్వ వేదికపై నిలబెట్టేలా మేము 'ఫార్ములా-ఈ' రేసింగ్‌ను తీసుకొస్తే,
ఈ దరిద్రపు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రద్దు చేయడమే కాకుండా..
తిరిగి మాపైనే అక్రమ కేసులు బనాయించింది!
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
An inspiring interaction with the bright young minds at O.P. Jindal Global University.
KTR’s journey of building Telangana as a “Startup State” and his insights on governance, innovation, public policy and technology offer valuable lessons for the next generation of leaders.
నిన్న శ్రీశ్రీ రాసిన కవితను ఉటంకించడానికి రేవంత్ శాసనసభలో పడ్డ తిప్పలు చూసినంక నాకు ఈ వీడియో మరోసారి పోస్ట్ చేయాలనిపించింది.
జ్ఞానశిఖరం లాంటి కేసీఆర్ ఎక్కడ
అరాచక, అజ్ఞాని రేవంత్ ఎక్కడ.