More firepower added to our pace attack 🔥
Khaleel Ahmed and Nathan Ellis join our squad, while Liam Livingstone and Jack Edwards move to Chennai Super Kings as part of the trade deal.
BREAKING: సాలూరులో జనసేన చారిత్రాత్మక విజయం! 🚩
టీడీపీ మంత్రి బృందం బహిరంగంగా మద్దతు ఇచ్చినా… వైసీపీ, టీడీపీ రెబల్ అభ్యర్థులను ఎదుర్కొని సాలూరు చైర్మన్గా జనసేన గొర్లె విజయకుమారి ఘన విజయం సాధించారు!
👉 మూడు పార్టీల మధ్య హోరాహోరీ పోరులో గెలుపు జనసేనదే!
👉 అదోని, సాలూరు లాంటి స్థానాల్లో విజయం సాధించడం మామూలు విషయం కాదు!
టీడీపీ లేకుండానే 100%…
వైసీపీ చూస్తుండగానే 100%… 💥
ఇది జనసేన రేంజ్! ఇది పవన్ కళ్యాణ్ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకం! 🔥
#JanaSenaStrikesAgain #Salur @PawanKalyan