📢 AP LAWCET / AP PGLCET -2026 Results Released!
✅ 23,996 students appeared | 19,197 students qualified | 80 % pass
📥 Rank cards at 👉 https://t.co/yu2bDcwG8B
📱 Also on WhatsApp: 9552300009
Kudos to all the qualified students! 🎉
#APECET2026#AndhraPradesh
పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, కళాశాల విద్య ఉన్నతాధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించాను. ప్రతిఏటా డిఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి ఇచ్చిన హామీకి కట్టుబడి ఈ ఏడాది నవంబర్ చివరివారంలో టెట్, 2026 జనవరి లో డీఎస్సీ నోటిఫికేషన్, మార్చిలో డిఎస్సీ నిర్వహించి, టీచర్ పోస్టులను భర్తీకి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించాను. టెట్, డిఎస్సీలకు అభ్యర్థులంతా సన్నద్ధం కావాలి. కొత్త డిఎస్సీ నిర్వహణ తర్వాత వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరేలా ప్రణాళిక అమలు చేస్తాం. 2026 జనవరి లో నోటిఫికేషన్, మార్చిలో డిఎస్సీ, స్పెషల్ డిఎస్సీ నిర్వహిస్తాం. విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలపై లక్ష్యసాధనకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని, బేస్ లైన్ టెస్ట్ నిర్వహణకు చర్యలు తీసుకోవాలని సూచించాను. రాష్ట్రవ్యాప్తంగా 78మంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను మెరుగైన విద్యాప్రమాణాలపై అధ్యయనానికి సింగపూర్ పర్యటనకు పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరాను.
Call Letters వచ్చి Verification కూడా పూర్తిచేసి 1:1 ప్రకారం ఇప్పడు సెలక్షన్ లిస్ట్ లో Name లేకపోవటం సరికాదు sir @naralokesh మీరు ఇటువంటి బోర్డర్ అభ్యర్థులుకి మిగులు పోస్టులలో అవకాశం కల్పించాలి అభ్యర్థులుకి న్యాయం చేయాలి🙏 మానసికంగా నలిగిపోతున్నారు వారికి న్యాయం చేయాలి
@naralokesh@ncbn@PawanKalyan విద్యా శాఖ మంత్రి గారు 13 జిల్లాలు మెరిట్ జాబితా విడుదల చేసి అప్పుడు 1:1 సెలక్షన్ లిస్ట్ ఇవ్వాలి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేయాలి అని అభ్యర్థులు కోరుకుంటున్నారు మెరిట్ జాబితాలు విడుదల చేయకుండా ఎప్పుడు లేని విధానం ..? మెరిట్ లిస్ట్ ఇవ్వాలి 🙏
@naralokesh@ncbn@PawanKalyan విద్యా శాఖ మంత్రి గారు 13 జిల్లాలు మెరిట్ జాబితా విడుదల చేసి అప్పడు 1:1 సెలక్షన్ లిస్ట్ ఇవ్వాలి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేయాలి అని అభ్యర్థులు కోరుకుంటున్నారు మెరిట్ జాబితాలు విడుదల చేయకుండా ఎప్పుడు లేని విధానం ..? మెరిట్ లిస్ట్ ఇవ్వాలి 🙏
@RamRameshProdu@naralokesh@ncbn@PawanKalyan SIR ప్రైమరీ కీ లో కరెక్ట్ గా ఇచ్చారు
textbook లో option one కి correct explanation కూడా ఉంది కానీ ఫైనల్ కీ లో wrong గా ఇచ్చారు ఫైనల్ కి ని సరి చేసి results ఇవ్వాలని కోరుతున్నాం
@RamRameshProdu@naralokesh@ncbn@PawanKalyan Respected Sir DSC 4 years numdi prepare avuthu chala appulu chesi last ki exam baga rasi job vasthundhi anukune time ki final key lo kuda mistake vundi abyantharalu theesukomu ante court lo case padi malli enni years wait chesthe job vasthundho radho thelika pichodini ayipothanu.
@RamRameshProdu@naralokesh@ncbn@PawanKalyan Ap vidhya bhavan ki velli final key mistakes gurinchi letter rasi ఇవ్వడానికి vellina DSC బాధితులను convenor garu విసుగుకుంటున్నారు anta...yem nyayam chestharu mari DSc valla ki..... Lokesh garu...Meeku తెలుస్తుందా?? Sir me Kindha vallu ala work chesthunnaro??
@RamRameshProdu@naralokesh@ncbn@PawanKalyan SGT 17వ తేదీన జరిగిన పరీక్షలో కొషన్ ఐడి 39226611126 ప్రాథమిక 'కీ'లో కరెక్టుగా ఉంది.తుదికిలో తప్పుగా ఇచ్చారు, ఫైనల్ కీ తయారు చేసిన వారు పుస్తకాలు చూచి తయారు చేశారా లేక ఇష్టం వచ్చినట్టు తయారు చేశారా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడొద్దు.17వ తేదీన జరిగిన.SGT'కీ' నీ మరలా సరిచూసుకోగలరు