With yesterday massive rain, all the heat energy is drained off and today don't expect much storms in TG. Only isolated to scattered storms likely. Same for Hyd too. Tomorrow looks good for some storms again but not severe like yesterday
SRH vs LSG match will be mostly fine, except minor interruptions(less chance)
కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గారి వాహనం మితిమీరిన వేగంతో (140KMPH) బైక్ ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు పబ్బతి నరేష్, బైరపాక పరుశరాములు ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాలు అత్యంత విషాదంలో ఉన్నాయి. కనీసం వాళ్ల కుటుంబాలను ఆదరించే నాధుడు కరువయ్యాడు. వాళ్ల శవాలను ఫ్రీజర్లలో పెట్టే వసతులు కూడా కల్వకుర్తి హాస్పిటల్లో లేవు! పేదవాళ్లంటే ఇంత చిన్నచూపా?
వీళ్లిద్దరికి రూ.కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. బాధితుల పిల్లలను అసెంబ్లీలో తన నిధులనుండి చదివించాలి.
@mamidala90 Ap re organization act 2014 part 11 section 95 and artical 371,is applicable for distance or not? please clarify sir,above 5 lacks students from Telangana are waiting for ur reply
@INCTelangana@IYC@revanth_anumula@VenkatBalmoor@RahulGandhi
Please Release the Reliquishment Order and Down Merit list ..వున్న ౩౦౦౦ గురుకుల నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయానికి న్యాయం చేయండి*
నీ గురుకుల నిరుద్యోగ తమ్ముళ్లు చెల్లెల్లు 🙏
# Save Ashok sir
# M.P ELECTIONS
నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా ఆమరణ దీక్ష చేస్తున్న అశోక్ సార్ ను రాత్రి అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నా. ఇదే శ్రద్ద మీరు రిక్రూట్మెంట్ మీద చూపి ఉంటే పరిస్థితి ఇంతగా దిగజారేది కాదు.
By the way, కింద ఫోటోల్లో ఉన్న వాళ్లు దీక్షల్లో ఉన్న నిరుద్యోగ బిడ్డలు. వీళ్లు నాలుగు నెలల క్రితం కాంగ్రేసు అధికారంలోకి రావాలని రాష్ట్రం అంతా తిరిగారు!!!
#CongressCheatedTelangana
@TelanganaCMO
రాష్ట్రంలో నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరతూ నిరుద్యోగ నేత అశోక్ సార్ మూడు రోజులుగా చేస్తున్న ఆమరణ నిరాహారదీక్షకు మద్దతుగా చైతన్యపురిలోని ఆయన నివాసానికి వెళ్లి సంఘీభావం తెలిపాను.
గురుకుల ఉద్యోగాల భర్తీలో రిలింక్విష్మెంట్ విధానాన్ని పాటించి ఖాళీలు మిగలకుండా భర్తీ చేయాలి. నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్న జీవో నెం.46 ను రద్దుచేయాలి.గ్రూప్-1,2,3 పోస్టులను ప్రస్తుతం ఉన్న ఖాళీలకు అనుగుణంగా పెంచాలి.TET నిర్వహించిన తర్వాతే, #DSC పరీక్ష నిర్వహించాలి. నిరుద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని #BSP డిమాండ్ చేస్తున్నది.
అశోక్ ప్రాణాలకు ప్రమాదం జరిగితే ముఖ్యమంత్రి @revanth_anumula బాధ్యత వహించాలి.నిరుద్యోగుల డిమాండ్లు సాధనకోసం #BSP నిత్యం నిరుద్యోగుల గొంతుకై ప్రశ్నిస్తుంది.
@TelanganaCMO@TelanganaCS
@INCTelangana@revanth_anumula@TelanganaCMO
పేద ఇంటికి పండగను రానివ్వకుండా నువ్వే అడ్డముగా వుంటావా అన్న ? ?
నువ్వే అడ్డముగా వుంటావా అన్న ? ??🙏🙏
✍️
*Reliquishment and Down merit list*
కొరకు ఎదురుచూస్తున్న*
నీ
గురుకుల నిరుద్యోగ తమ్ముళ్లు చెల్లెల్లు 🙏🙏
**తెలంగాణ విద్యార్థులపై విషం కక్కుతున్న "నమస్తే తెలంగాణ"***
**గురుకుల నియామకాల పై అసత్య కథనాలు*
**Brs పాలనలో చెల్లుబాటు అయిన సర్టిఫికేట్లు, కాంగ్రెస్ పాలనలో చెల్లవు అంటూ తప్పుడు ప్రచారం చేయడం పై అభ్యర్థుల మండి పాటు**.
@ntdailyonline
@revanth_anumula కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణాలో 4 లక్షల నిరుద్యోగులు చేయని తప్పుకు గత కొన్ని సంవత్సరాలుగా సరైన న్యాయం జరగక సతమత మవుతున్న సంఘటన మీరు అయిన చేరిపేయండి,మీరు మా చదువుమీద ఏ Enquiry వేసిన మేము సిద్ధం,మా భవిష్యత్తునీ దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోండి Sir
@revanth_anumula Respected Sir
Please Give Us Some concern
We are not doing Anything Wrong
We Did Our best For Our future
మాకు న్యాయం కావాలి
మీరు మా 4lakhs Peoples జీవితాలను దృష్టిలో పెట్టుకొని మా భవిష్యత్తుకు ఏటువంటి ఆటంకం కలగకుండా మీ Decision Undali అని కోరుకుంటున్నాం
సుప్రీం కోర్టు ఆదేశాలు ఉల్లంఘించకుండా, సర్వీసు రూల్సును మార్చకుండా, డిసెండింగ్ ఆర్డర్లో రిక్రూట్ చేస్తే ఇప్పటికీ ఈ 3000 బ్యాక్లాగ్ పోస్టులను నివారించవచ్చు. ప్రతి పోస్టుకు 5 రోజుల వ్వవధితో అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి తర్వాత కింది పోస్టుకు వెళ్లడం కామన్ సెన్స్. దీనివల్ల ఒక్క బాక్లాగ్ రాదు.
నిజంగా నిరుద్యోగులకు న్యాయం చేయాలన్నది గుండెలో ఉంటే సరిగ్గా ఇదే జరిగేది. కాని ఎలక్షన్లు, ఎల్బీ స్టేడియం డ్రామానే లక్ష్యం గా పనిచేస్తే నిరుద్యోగులు బజారులో పడతూనే ఉంటారు.
వీళ్లను మళ్లీ ఎప్పుడు రిక్రూట్ చేస్తరు? Do you have time line ?
మీరు అధికారులను పిలిపించి బాక్లాగులు ఉండకూడదు అంటే వాళ్లు రెండు నిమిషాల్లో పరిష్కారం చూపిస్తారు.
కానీ మీకు రాజకీయాలకే సమయం లేదు. ఇక పరిపాలనేం చేస్తరు!
గద్దె దిగండి. మేం చేసి చూపిస్తాం ✊
@TelanganaCMO
#CongressCheatedTelangana
నేడు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల రిక్రూట్ మెంట్ బోర్డు (TREI-RB) భర్తీ చేసే 5,278 ఉద్యోగ నియామకాల్లో ఉత్పన్నమైన Backlog vacancies వల్ల 3,000 మంది నిరుద్యోగులకు తీరని అన్యాయం జరుగుతుంది. కొంచె సమయం తీసుకొని Descending Order లో Posting Orders ఇచ్చుంటే ఈ బ్యాక్ లాగ్ వేకెన్సీలు ఉత్పన్నమయ్యుండేవి కాదు. ఎంత వేడుకున్నా నిరుద్యోగుల వేదనను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది.
దీనికి గౌరవ ముఖ్యమంత్రి @revanth_anumula పూర్తిగా నైతిక బాధ్యత వహించాలి.
TREI-RB ఉద్యోగ నియామకాల ప్రక్రియలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ Relinquishment విధానాన్ని తుంగలో తొక్కి, Desending Order లో ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం కాంగ్రేసు ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట. మీది ముమ్మాటికీ ప్రజాపాలన కాదు, ప్రజాపీడన.
గురుకుల ఉద్యోగ అభ్యర్థుల ఆవేదనపై నేను "ఎక్స్" వేదికగా చేసిన ట్వీట్ మీరు ఫిబ్రవరి 24 న సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా, హామీ అమలుకు నోచుకోకపోవడం విచారకరం. అంటే ఈ మీ ట్విట్టర్ స్పందన కేవలం ఒక డ్రామా? You have NO ‘intention’ to solve this problem, CM garu. This is very sad.
తక్షణమే ప్రభుత్వం స్పందించి గురుకుల ఉద్యోగాల నియామకాల్లో Relinquishment,Descending Order విధానాన్ని పాటించి అభ్యర్దుల మెరిట్ ఆధారంగా ఖాళీలు మిగులకుండా అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని #BSP డిమాండ్ చేస్తున్నది.
@treirb
@revanth_anumula@TelanganaCMO@TelanganaCS
@revanth_anumula Sir, in gurkul recruitment TRIEB not following Descending order for appointment in DL,JL,PGT,TGT, please order to TRIEB to follow DECENDING order in appointment..
so that all merit 1:2 candidates will get justice..no post will be backlog.. plse solve problem sir