మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే వుంటాడు.
రేపు హనుమత్ జయంతి, ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడు.
ఈ సందర్భంగా ఆయా ఊళ్ళల్లో, ఆయా ప్రాంతాల్లో మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి
ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారు, ఆశీస్సులు అందచేస్తున్నారు.
నా తరపున, తమ్ముడు కళ్యాణ్ బాబు @PawanKalyan తరపున, మా కుటుంబం యావన్మంది తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాం 🙏🙏🙏
రియల్ హీరో @PawanKalyan అన్నకు హృదయ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. నటనతో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుని పవర్ స్టార్‌గా నిలిచావు. రాజకీయాల్లో ప్రజల అభిమానాన్ని చూరగొని డిప్యూటీ సీఎంగా నవ్యాంధ్ర పునర్నిర్మాణంలో భాగమయ్యావు. నాకు దేవుడిచ్చిన అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు ఆయురారోగ్యాలతో వందేళ్లు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. హ్యాపీ బర్త్ డే పవన్ అన్న..
How can this gem of a person @PawanKalyan garu assess:
✅Who is what
✅Whom to trust
✅Whom not to trust
✅Whom to keep away
✅Whom to be close
If our Janasainiks still following this idiot, pls act accordingly
పదవి ఉన్నప్పుడు విర్రవీగితే పదవి పోయినప్పుడు ఎవ్వడూ పట్టించుకోడు ఇలానే ఉంటాది..
Kudos to the police 👏🏻
ఏమైనా ఎక్సట్రాలు చేస్తే లోపలేసెయ్యండి..
#ByeByeJaganFOREVER
దత్తపుత్రుడు అన్నారు -- సాక్షాత్తు ఆ దత్తాత్రేయుడి ఒడిలోనుంచి గెలిచి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు.
ప్యాకేజీ స్టార్ అన్నారు -- రాష్ట్ర ఆవిర్భావం తరువాత మొట్ట మొదటి ప్యాకేజీ తీసుకొచ్చాడు
This is beyond gruesome, disgusting and scary.
Monsters like these go unnoticed on the very much utilised social platform doing child abuse in the disguise of so-called Fun & Dank.
Child Safety is the need of the hour 🙏🏼
I sincerely request
Hon'ble Chief Minister of Telangana @revanth_anumala & Deputy CM @Bhatti_Mallu Garu,
Hon'ble Chief Minister of Andhra Pradesh @ncbn Garu &
Deputy CM @PawanKalyan Garu &
@naralokesh Garu to take necessary action to curb horrific acts like this in the future.
@AndhraPradeshCM@TelanganaCMO@TelanganaDGP@dgpapofficial@TelanganaCOPs@APPOLICE100