ఆవేశమా? ఆక్రోశమా? ఆవేదనా?
"ఇంతకంటే నన్ను చంపేయండి", ఒక సీఐ గుండె పగిలి అన్న మాట ఇది.
ఎంతోమంది పోలీసులు మనసు చంపుకుని, తప్పనిసరి పరిస్థితుల్లో డ్యూటీ చేస్తున్నారు.
పైస్థాయిలో కొందరు పదవీ వ్యామోహంతో అధికార పార్టీకి తొత్తులుగా మారారు.
వాళ్లు కుర్చీలు కాపాడుకుంటున్నారు, కింది అధికారులు రౌడీల చేతుల్లో కింద పడుతున్నారు.
"మీ పనితీరుకు కొలమానం ఏకగ్రీవాల సంఖ్యే" అని జిల్లా అధికారులకు పైనుంచి హెచ్చరికలు వెళ్లాయి.
ఖాకీని కాపలాదారుగా కాదు, ఏకగ్రీవాల ఏజెంట్‌గా మార్చేశారు. ఇది దిగజారుడుకు పరాకాష్ట!
మదమెక్కిన ఈ అధికారానికి గుర్తుచేస్తున్నాం:
తెగేదాకా లాగితే, తాడు తెగేది మీ వైపే. కుర్చీలు శాశ్వతం కాదు, ఖాకీ చొక్కాపై పడిన ఈ మరక చరిత్రలో శాశ్వతం.
#APPolice, #SaveDemocracy
తుపాకీ చంద్రబాబుది, భుజం పోలీసులది.
అరాచకం చంద్రబాబుది, అమలు పోలీసులది.
ఈ వాక్యంలో కర్త చంద్రబాబు, క్రియ దౌర్జన్యం, కర్మ మాత్రం పోలీసులది.
పోలీసు సోదరులారా, ప్రజాస్వామ్యాన్ని పాతరేసిన పాపాన్ని రేపు తవ్వితే బయటపడేది మీ పేర్లే.
అధికారం పోయాక బాబు తప్పించుకుంటారు, కేసులు మాత్రం మీ మీదే మిగులుతాయి.
#APPolice, #SaveDemocracy #APLocalbodypolls
ఫ్రాన్స్‌లో నిరసన: "ప్రజాస్వామ్యం గొంతు!"
ఇండియాలో నిరసన: "దేశ వ్యతిరేకులు!"
పారిస్ వీధుల్లో నిరసనలు, లైవ్ కవరేజ్, బ్రేకింగ్ న్యూస్, ప్రత్యేక చర్చలు.
మన ఢిల్లీ జంతర్ మంతర్‌లో యువత నిర్బంధం, ఒక్క స్క్రోలింగ్ లైన్ కూడా లేదు.
మన మీడియా బైనాక్యులర్స్కి ఒక్కటే సెట్టింగ్: విదేశాలు జూమ్, సొంత దేశం బ్లర్.
#GodiMedia #GenZ
కార్యకర్తల కోసం మెరుపు నిర్ణయం తీసుకున్న వైయస్ జగన్ అన్న.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం దగ్గరకు వైయస్ జగన్ గారు.
కార్యకర్తలపై దాడులు ఏంటని, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను ప్రశ్నించనున్న వైయస్ జగన్ గారు.
దేశమంతా ఓటర్ లిస్టులు సరిగ్గా ఉన్నాయా, EVMలు నమ్మదగినవా అని చర్చ జరుగుతుంటే...
మన రాష్ట్రంలో ఆ చర్చ దాకా కూడా వెళ్లనివ్వడం లేదు.
నామినేషన్లనే అడ్డుకునే దుర్మార్గం.
ఓటు దొంగతనం ఒక స్థాయి అయితే...
పోటీనే లేకుండా చేయడం ఇంకో స్థాయి.
బలమైనోడు బరిలో గెలుస్తాడు.
బలహీనుడే బరిని మూసేస్తాడు.
ఇది పాలన కాదు, ఇది భయం.
ఇది గెలుపు కాదు, ఇది ఓటమిని ముందే ఒప్పుకోవడం.
CBN గారు, లోకేష్ గారు...
ప్రజల మీద నమ్మకం ఉంటే, నామినేషన్లు వేయనివ్వండి.
తీర్పు ప్రజలే ఇస్తారు. #SaveDemocracy #NominationsBlocked #APMunicipalElections
The Constitution has collapsed in Andhra Pradesh. Democracy is being murdered in broad daylight. For the second consecutive day of nominations for the local body elections, @ncbn Garu has allowed law and order to break down completely. He has given his party’s mobs a free hand and is using the police to protect them. Once again, he has shown his record of political violence and is running a jungle raj in the state.
The situation has become so bad that opposition candidates cannot even file their nominations. YSRCP candidates are being chased with knives and sticks in front of the police and within the nomination centres. Centres are being surrounded, and people are entering Returning Officers’ offices to snatch and tear nomination papers. Candidates are being picked up by the police in the middle of the night. This is Chandrababu’s version of democracy. He is using the power of office to encourage violence and make the elections one-sided.
Worse still, our MPs who went to support candidates as proposers were not spared. Nomination papers were snatched from their hands and torn. Three MPs were attacked in the presence of the police, and by the police themselves. If MPs are not safe in this state, what protection can ordinary people expect?
The incidents across the state, including in Kadapa, Pulivendula, Kamalapuram, Jammalamadugu, Rajampet, Rayachoti, Punganur, Tirupati, Darsi, Dachepalli and Gurazala, show how badly democracy has been undermined under Chandrababu’s rule. The police firing in Pulivendula was a bullet fired at democracy. Chandrababu was undoubtedly behind this conspiracy. Why did the police attack and beat candidates and proposers who had come to file nominations? Why did they open fire?
Chandrababu, is stopping candidates from filing nominations an election? Is having opposition candidates picked up by the police democracy? Is ordering attacks on MPs constitutional governance?
The Central Government must intervene immediately. With constitutional institutions being weakened and democratic rights being crushed, I demand President’s Rule in Andhra Pradesh.
What else can we expect from this backstabbing party, which deceived people with the Super Six and Super Seven promises, even giving them bonds?
గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వైఎస్ జగన్
బెంగళూరు నుంచి గన్నవరం చేరుకున్న మాజీ సీఎం
జగన్‌కు స్వాగతం పలికిన మాజీ మంత్రి పేర్ని నాని
ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి తదితరుల హాజరు
గన్నవరం నుంచి తాడేపల్లికి బయల్దేరిన వైఎస్ జగన్
#YSJagan#GannavaramAirport#YCP #PerniNani #Tadepalli #AndhraPradesh #RTV