ప్రజా సంకల్పయాత్ర ముగిసి నేటికి నాలుగేళ్లు నేను నా వీడియో kRD REDDY YSRCP Social Media
Gurijal,... Pulivendula Tq,
SImhadripuram Mandal, Ysr Cadapa DT , AP.
#4YearsForPrajaSankalpaYatra#CMYSJagan
బిగ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨🚨🚨
నల్గొండ ఎమ్మెల్యే, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అని పోలీస్ లకు పిర్యాదు చెయ్యనున్న కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారి టీమ్.
గత రెండు రోజులు గా మంత్రి గారి పై ట్విట్టర్ వేదికగా వ్యక్తిగత విమర్శలు అసభ్యకరంగా పోస్టులు పెడుతున్న పలువురు పవన్ కళ్యాణ్ అభిమానుల ట్విట్టర్ ఎక్స్ ఖాతాదారుల మీద చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ సీసీఎస్ లో పిర్యాదు చెయ్యనున్న కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారి సిబ్బంది….
Congratulations to every citizen as India wins the prestigious bid to host the 2030 Commonwealth Games in Ahmedabad.
This is a testament to PM Shri @narendramodi Ji’s vision for turning our Bharat into a global sports hotspot. Through penance spanning over a decade, Modi Ji has developed world-class sports infrastructure and uplifted our nation’s potential through effective governance and seamless teamwork.
#CWG2030InBHARAT
🚨 #SaveMedicalCollegesInAP
ఎవడి అబ్బ సొమ్ము అని మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్లకు అమ్ముతున్నావ్ చంద్రబాబు?
వైయస్ఆర్ సీపీ ఛలో మెడికల్ కాలేజీ కార్యక్రమంలో నినదించిన మెడికల్ స్టూడెంట్స్
నీ జీవితంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా తేవడం నీకు చేతగాలేదు.. వైయస్ జగన్
🚨 #SaveMedicalCollegesInAP
ఎవడి అబ్బ సొమ్ము అని మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్లకు అమ్ముతున్నావ్ చంద్రబాబు?
వైయస్ఆర్ సీపీ ఛలో మెడికల్ కాలేజీ కార్యక్రమంలో నినదించిన మెడికల్ స్టూడెంట్స్
నీ జీవితంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా తేవడం నీకు చేతగాలేదు.. వైయస్ జగన్
#YSJaganHealthRevolution
చంద్రబాబు అండ్ బ్యాచ్ గగ్గోలు పెడుతూ ఇప్పుడు విషం చిమ్ముతున్న ఈ మెడికల్ కాలేజీలను వైయస్ గారు తీసుకొచ్చి నేటితో సరిగ్గా రెండేళ్లు ( సెప్టెంబర్ 15, 2023 )
క్లాసులు జరుగుతున్నా.. కనీసం అక్కడ బిల్డింగ్ కూడా లేనట్లు చంద్రబాబుతో సహా కూటమి నేతలు తప్పుడు