ఉండవల్లిలో బలవంతపు భూసేకరణ అన్యాయం
చిన్నచిన్న రైతులనూ వదలకుండా వేధింపులు
అనుపమా అనే చిన్న మహిళా రైతు మీద కూడా దౌర్జన్యం చేసి భూమి లాక్కున్నారు
సీడ్ యాక్సెస్ రోడ్‌కు అవసరమైతే రైతులతో మాట్లాడాలి
అలా చేయకుండా వీధిరౌడీల్లాగా అధికారులు, పోలీసులు వెళ్లారు
చిన్నచిన్న రైతుల బాధలు కూడా ఈ ప్రభుత్వానికి పట్టదా?
శని, ఆదివారం కోర్టులు ఉండవని ఈరోజు వచ్చి బలవంతంగా రైతులను తరిమేశారు
రాజధాని రానప్పుడే ఎకరం ఐదు కోట్లు పలికిన భూమి ఇది
అలాంటి రైతులతో మాట్లాడి సరైన న్యాయం చేయాలి
బ్రేకింగ్ న్యూస్
అమరావతి ఉండవల్లిలో ఉద్రిక్తత
రైతులకు, పోలీసుల మధ్య వాగ్వాదం
సీడ్ యాక్సిస్ రోడ్ కు ఇవ్వని పొలాలు స్వాధీనం
పొలాలు స్వాధీనం చేసుకుంటున్న సీఆర్డీఏ
నష్టపరిహారం ఇవ్వలేదని రైతుల ఆందోళన
అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో రైతులపై చంద్రబాబు ప్రభుత్వం సాగించిన రాక్షసకాండను తీవ్రంగా ఖండిస్తున్నాను. తమ కుటుంబాలకు జీవనాధారమైన కొద్దిపాటి భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టంగా చెబుతున్నా, వారి అభిప్రాయాలను, అభ్యంతరాలను కనీసం వినకుండా పోలీసులను మోహరించి, బుల్డోజర్లతో పొలాల్లోకి దూసుకెళ్లి, సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గం. రైతులను వారి పొలాలనుంచి బలవంతంగా ఈడ్చిపారేసి, భయభ్రాంతులకు గురిచేసి భూములను స్వాధీనం చేసుకోవడం దారుణం.
బాధితుల్లో అత్యధికులు సన్న, చిన్నకారు రైతులే. వారి కుటుంబాలకు ఆ కొద్దిపాటి భూమే ఆధారం. ఆ భూమితోనే పిల్లలను చదివించుకుంటున్నారు. ఆ భూమిలో పండే పంటతోనే కుటుంబాలను పోషించుకుంటున్నారు. అలాంటి రైతులు “మా భూమి తీసుకుంటే మేం ఎలా బతకాలి?” అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా పోలీసు బలంతో వారి గొంతులను నొక్కడం చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట. వారు పెట్టిన పెట్టుబడి ఏమవుతుంది? ధ్వంసం చేసిన పంటలకు ఎవరు పరిహారం చెల్లిస్తారు? రైతుల జీవనాధారాన్ని నాశనం చేసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు?
రాజధాని పేరుతో గతంలోనే వేల ఎకరాలు తీసుకున్నారు. మొదట భూములు ఇచ్చిన రైతులకే దిక్కులేకుండా చేసిన ఈ ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ కొత్తగా భూముల కోసం ఎందుకు రైతులను వెంటాడుతోంది? రైతులపై పోలీసులను ప్రయోగించడం ఏమిటి? రైతుల అంగీకారం లేకుండా వారి భూములపై ప్లాన్లు గీయడం, కాగితాల మీద అవార్డులు ప్రకటించుకున్నామని చెప్పడం, ఆ వివరాలను కూడా రైతులకు తెలియజేయకుండా ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడం న్యాయమేనా?
ఈ భూములు మారుమూల ప్రాంతాల్లో లేవు. విజయవాడకు కూతవేటు దూరంలో, చెన్నై–కోల్‌కత జాతీయ రహదారికి అత్యంత సమీపంలో, తాడేపల్లి నగర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న అత్యంత విలువైన భూములు. మార్కెట్లో భారీ ధరలు పలికే భూములకు అరకొర విలువలను మీరే నిర్ణయించుకుని, రైతుల సమ్మతి లేకుండా వాటిని లాక్కోవడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి? రైతుల భూములను తీసుకుని భవిష్యత్తులో ఎవరికి కట్టబెట్టాలనుకుంటున్నారు? అసలు లబ్ధిదారులు రైతులా? లేక చంద్రబాబుగారి అస్మదీయులా?
రైతుల భూములను బలవంతంగా లాక్కుని, వారిని రోడ్డుమీద పడేసి, వారి జీవితాలను దెబ్బతీస్తామంటే సహించేది లేదు. . రైతు స్వచ్ఛందంగా భూమి ఇస్తే తీసుకోండి. కానీ పోలీసులను పెట్టి, పంటలను ధ్వంసం చేసి, రైతులను ఈడ్చిపారేసి లాక్కుంటామంటే అది ముమ్మాటికీ తప్పే అవుతుంది.
ఈ ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరిస్తున్నాం. @ncbn గారు రాజధాని రైతుల భూముల్లో జరుగుతున్న బలవంతపు చర్యలను వెంటనే నిలిపివేయాలి. ధ్వంసం చేసిన పంటలకు పూర్తి పరిహారం చెల్లించాలి. రైతుల అంగీకారం లేకుండా ఒక్క సెంటు భూమిని కూడా స్వాధీనం చేసుకోవడం సరికాదు. రైతుల హక్కులను కాపాడే పోరాటంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలుస్తుంది.
English Version- https://t.co/oQRWNN2x71
జగన్ భీమవరం పర్యటనను అడ్డుకోవాలి అని చూస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్.
Helicopter లో రానివ్వరు ఏమో,
కారులో రానివ్వరు ఏమో
అప్పుడు రైల్ లో జనరల్ కంపార్ట్మెంట్ లో వస్తాం ఎలా అవుతాయో చూస్తాం🔥🔥🔥
- పేర్ని నాని
ప్రకాష్ రాజ్ మోడీకే భయపడలేదు.
మీకు భయపడతారని మీరు ఎలా అనుకుంటున్నారు.
ప్రొఫెసర్ నాగేశ్వరరావు వెనుకాల వైసీపీ ఉంది.
ప్రకాష్ రాజ్ వెనకాల వైసీపీ ఉంది.
ప్రభుత్వం ను ప్రశ్నించిన ప్రతి ఒక్కరు వెనకాల వైసిపి ఉందని ఆపాదిస్తున్నారు.
ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా దాని వెనక వైసిపి ఉంది అనడం చాలా దుర్మార్గం.
- ప్రొఫెసర్ నాగేశ్వరరావు
ఈ ప్రభుత్వం నుంచి రావణ్ కి ప్రాణహాని ఉంది.
మాదాపూర్ ఉపమును ప్రశ్నించినందుకు.. రావణ్ పై ఉపా చట్టం కింద దేశ ద్రోహం కేసు పెట్టారు.
రావణ్ మాట్లాడింది దేశ ద్రోహం అయితే.. @PawanKalyan పై ఎన్ని సార్లు దేశ ద్రోహం కేసులు పెట్టాలి?
తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేసిన @ncbn పై కూడా ఉపా కేసులు పెట్టాలి కదా?
యూట్యూబర్ రావణ్ ని ఈ ప్రభుత్వం వేధిస్తున్న తీరును కచ్చితంగా ఖండిస్తున్నాం.
సాయికృష్ణ లాగే రావణ్ ను కూడా చేయరనే గ్యారెంటీ ఏంటి?
- @Venkat_karmuru గారు, వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి.
#CBNJungleRaj #AndhraPradesh #JaganannaConnects
ప్రశ్న రావణ్ ఏ తప్పు మాట్లాడాడు?
గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిందే పొల్లు పోకుండా మాట్లాడాడు.
కాకపోతే, పవన్ కళ్యాణ్ చెప్పులు చూపించినట్లు రావణ్ చెప్పులు చూపించలేదు.
ప్రశ్నించినందుకే యూఏపీఏ (UAPA) చట్టం కింద కేసు పెడతారా
After securing 4 bails slapping UAPA on an independent political commentator ?? This shows your desperation to silence descent.. what next .. character assassination by tweaking and leaking personal information from his phone .. and trying to spread fear into those who will stand by him and other voices of dissent . You have started the hunt .. but the citizens will end it soon. 👍#justasking
Prashna Ravan may have gone to jail as an activist, but he will come back as a leader.
Tq sir @ncbn
Tq anna @naralokesh
Tq ra @PawanKalyan
Special thanks to spineless AP Police.