24 June 2026 - Road repaired
28 June 2026 - Road repaired
4 Aug 2026 - Road repaired
22 Aug 2026 - Road repaired
This account keeps repairing the same road again and again.
The broken road has the same pattern and is in the exact same place every time. At this point, it feels like they are damaging the road themselves and then repairing it just to collect donations.
Police should look into the matter.
Orey Dil Raju , prajala ki intha
problems create chestava.
Most concerning thing is , Dil Raju illegal and unethical activities are supposed by Revanth Reddy
#Irumudi
Nee cinema ki vachesariki @RaviTeja_offl unwanted killing strategy
@MythriOfficial 200CR Gross potential movie ra hold cheyandi theatres
Mana Telugu movies dubbing lo support cheyaru mari manam Enduku valla movies support cheyali #TFI#SaveIrumudi from #Toxic
First Monday - Chintal, Karmanghat, Khairatabad, Balapur, Chilakalguda, Nacharam, Medchal... లాంటి చోట్ల single screensలో మార్నింగ్ షో టైమ్‌కే ఈవెనింగ్ షోలు అడ్వాన్స్‌గా ఫుల్ అవుతున్న సినిమా, బుధవారం నుంచి పక్క ఇండస్ట్రీ సినిమా కోసం ఈ థియేటర్లన్నీ వదిలేయాలి, sadly...
పోనీ ఆ సినిమా కోసం ఈ థియేటర్లలో ఎలుకలు అయినా దూరతాయా బుధవారం రోజు @SVC_official ?
#Irumudi #Toxic
#SaveIrumudi
ప్రభాస్ తర్వాత #Yash… Debate Over?
Prabhas తర్వాత South నుంచి Next Solo Pan-India Star ఎవరు అనే Debateకు క్లారిటీ వచ్చినట్టే!
Sequel అడ్వాంటేజ్ లేకుండా #Toxicతో ₹100 Cr Opening, Northలో Respectable Numbers Project అవుతున్నాయి.
Final Result టాక్‌పై ఆధారపడి ఉంటుంది. కానీ Opening తీసుకురావడం Hero బాధ్యత.
అందులో #Yash Success అయినట్టే!
‘మూడ్ ఆఫ్ ఆంధ్రా’ సర్వేలో సంచలన ఫలితాలు!
హైదరాబాద్ ఐఐటీయన్స్ గ్రూప్ నిర్వహించినట్లు పేర్కొన్న ‘మూడ్ ఆఫ్ ఆంధ్రా’ సర్వేలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నట్లు వెల్లడైంది.
🔹 వైసీపీ 44.5%.. కూటమి 40%
🔹 సీఎం ఎంపికలో జగన్ 44%.. చంద్రబాబు 32%, లోకేశ్ 5 %, పవన్‌కల్యాణ్ 6 %
🔹 కూటమి మళ్లీ అధికారంలోకి రాదని 44%
🔹 ప్రధాన సమస్యల్లో అవినీతి 27%.. రైతుల సమస్యలు 25%.. నిరుద్యోగం 21%
🔹 కూటమి vs వైసీపీ అయితే.. వైసీపీ 83, కూటమి 62 సీట్లు అని అంచనా
🔹 పొత్తులు లేకుండా పోటీ చేస్తే.. వైసీపీకి 110-112 సీట్లు వస్తాయని సర్వే అంచనా