@ashapriya09 అక్కా నిరుద్యోగులు జాబు లేక సచ్చి పోతారు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు సిగ్గు ఉండలే జాబ్స్ లేక time వెస్ట్ చేసుకొని బయట దేశం ల బతుకు తున్నాం నిన్ను ఇక్కడ ఎండల వంగపేడితే ఏర్పడుతది అక్క raaaa దుబాయికి పోస్ట్ పెట్టె ముందు సిగ్గు ఉండలే అక్క.
అక్కడ వున్నది trs కుక్కలు అక్క,
@ashapriya09 మన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పవిత్రమైనది గుడిలోకి చెప్పులు వేసుకొని వెళితే అది తప్పు లేదు ఇప్పుడు రైతు కష్టాన్ని ధాన్యాన్ని పర్సన్ జిల్లా పరిశీలించడానికి వెళ్ళినప్పుడు బండి సంజయ్ అన్న మీరు చేయడం తప్పు