వంద రోజులు ప్రజా పాలన పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు 💐💐 అధికారం లోకి వచ్చిన 3 నెలల్లోనే దశాబ్ద కాలం పైగా పెండింగ్ లో ఉన్న మా #DSC2008 సమస్యను పరిష్కారం చేసిన మీకు జీవితాంతం రుణపడి ఉంటాము 🙏🏻🙏🏻 @revanth_anumula@TelanganaCMO
వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ లో మా DSC2008 అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ కే మా కుటుంబాలు మరియు మా బంధు మిత్రుల మద్దతు ఉంటుంది. జై రేవంత్ అన్నా... జై జై కాంగ్రెస్ 💪💪 @revanth_anumula@TelanganaCMO, @PonnamLoksabha @seethakkaMLA@TSEduDept @mpponguleti
@Bhatti_Mallu@INCTelangana@TelanganaCMO గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతో అన్యాయానికి గురైన మేము మీ ప్రభుత్వంలో తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశతో ఎదురు చూస్తున్న #DSC2008 అభ్యర్థుల యొక్క వినతి పత్రాన్ని పరిశీలించగలరు..
@INCIndia Hon'ble
Sri @RahulGandhi Ji,
C.M @revanth_anumula Garu
The Honorable Telangana High Court, in its judgement dated September 27, 2022, ruled in our favor, recognizing our right to employment.
But
#DSC2008 selected merit candidates are still waiting for their jobs and justice.
@revanth_anumula@Harvard గత brs ప్రభుత్వం లో మా పరిస్తితి చూడండి సార్.#dsc2008 లో నష్టపోయిన మా ఆంద్రప్రదేశ్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చారు. ఇక మీరు మమ్మల్ని గురించి ఆలోచన చేయండి సార్
Hon'ble C.M @ysjagan Sir
మీరు #DSC2008 సమస్యకు పరిష్కారం చూపి M.T.S పద్ధతిలో ఉద్యోగాలు ఇచ్చారు.
గౌరవ T.S హైకోర్టు #DSC2008 పై A.P&T.S ప్రభుత్వాల రివైజ్డ్ ఇన్స్ట్రక్షన్స్ అడిగారు.
A.P & T.S #DSC2008 మెరిట్స్కు న్యాయం జరిగే మీ నిర్ణయం కోర్టుకు తెలిపి న్యాయం చేయాలని ప్రార్థన.
@revanth_anumula అన్నా రేవంత్ రెడ్డి అన్న డీఎస్సీ 2008లో నష్టపోయిన బీఈడీ అభ్యర్థులకు న్యాయం చేయండి అన్నా... నోటిఫికేషన్ ప్రకారం మేము సెలెక్ట్ అయ్యి సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నాం గతంలో ఉన్నటువంటి పాలకులు మాకు అన్యాయం చేశారు... మా విషయంపై సమీక్షించి మాకు న్యాయం చేయండి.
@revanth_anumula hearty congratulations sir you area powerful cm sir please solve@2008 DSC issue we are suffering we will hope that you are solve my problems
CLP నేతగా ,
తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి
శ్రీ @revanth_anumula గారికి
#DSC2008 సెలెక్టెడ్ B.Ed అభ్యర్థులు అందరి తరపున శుభాకాంక్షలు తెలుపుతూ మా యొక్క న్యాయమైన సమస్యను త్వరగా పరిష్కరించగలరని కోరుకుంటున్నాము.
కెసిఆర్ పాలనలో దశాబ్ద కాలంపాటు దగాపడ్డం న్యాయం చేయండి.