చాలా సo.లుగా పెండింగ్ లో ఉన్న మరియు గత ప్రభుత్వం పట్టించుకోని మా DSC 2008 సమస్య ను పరిష్కరిస్తున్న మా రేవంత్ అన్న గారికి మా 1200 కుటుంబాల తరపున ధన్యవాదములు 🙏🏻🙏🏻 ఇది కదా ప్రజా పాలన 🙏🏻🙏🏻 జై రేవంత్ అన్న 🙏🏻🙏🏻 @revanth_anumula
దాదాపు 15 సం.లు వేచి చూస్తున్న మా DSC 2008 అభ్యర్థులకు కాంట్రాక్టు టీచర్లుగా నియమించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటాము. దయచేసి మాకు 12 నెలల జీతం ఇవ్వండి.మరియు 2 సం.లు పూర్తి కాగానే రెగ్యులర్ చెయ్యాలని వేడుకుంటున్నాo.@revanth_anumula@TelanganaCMO
ప్రియతమ తెలంగాణా ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మా DSC 2008 కాంట్రాక్టు టీచర్స్ 1225 కుటుంబాల తరపున హార్థిక జన్మదిన శుభాకాంక్షలు 💐💐 @revanth_anumula@TelanganaCMO
దేవుడు వరమిచ్చిన పూజారి కనికరించలేదు అనేది నానుడి మాత్రమే కాదు. నగ్న సత్యం కూడ. ఎందుకంటే DSC - 2008 ద్వార నియామకం అయిన ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన ఇప్పటి వరకు ఉపాధ్యాయులకు చెల్లించబడలేదు. ఆలోచించండి. రాష్ట్ర ప్రభుత్వాన్ని బదునామ్ చేయటానికి కొందరు అధికారులు కూడ ప్రయత్నం చేస్తున్నారా?
It is not merely a saying but an undeniable truth that the priest blessed by God showed no mercy. In the same way, despite the State Government having sanctioned funds for the teachers appointed through DSC–2008, those teachers have yet to receive their rightful salaries. This raises a serious question—are certain Government officials deliberately attempting to tarnish the image of the State Government?
@revanth_anumula@TelanganaCMO@Bhatti_Mallu@TelanganaCS@JacobBhoompag@IPRTelangana@DCsofIndia@IasTelangana@TGHMAssociation
తెచ్చుకున్న తెలంగాణలోనూ డీఎస్సీ 2008 అభ్యర్థులకు అన్యాయం జరిగింది...
కారణం.. గత పాలకుల పట్టింపులేని తనం...
ఎట్టకేలకు ప్రజా పాలనలో ఆ అభ్యర్థులకు కొలువులు దక్కబోతున్నాయి...
#DSC2008#PrajaPalana#KoluvulaTelangana
@revanth_anumula Dear Chief Minister Sir,
Thank you from the bottom of our hearts for making our long-awaited dream of becoming teachers a reality. Your decision to appoint DSCC 2008 teachers as SGTs has filled us with immense joy and hope.
#DSC2008
Dear Chief Minister Sir,
Thank you from the bottom of our hearts for making our long-awaited dream of becoming teachers a reality.Your decision to appoint #DSC2008 teachers as SGTs has filled us with immense joy and hope.@revanth_anumula@TelanganaCMO@INCIndia@Vemnarenderredy
Dear Chief Minister Sir,
Thank you from the bottom of our hearts for making our longawaited dream of becoming teachers a reality.Your decision to appoint #DSC2008 teachers as SGTs has filled us with immense joy and hope
@revanth_anumula@TelanganaCMO@INCTelangana
@Thirupathi2008@revanth_anumula@TelanganaCMO@Vemnarenderredy రేవంత్ అన్నా మీకు మరియు సహచర మంత్రివర్యులకు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకు మరియు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు మా 2008 డీఎస్సీ అభ్యర్థులు మరియు కుటుంబ సభ్యుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు🙏
DSC2008 ఫైల్ పై సంతకం చేసి మాకు సంక్రాంతి కానుకగా ఉద్యోగాలు ఇవ్వండి సీఎం గారు.🙏🏻🙏🏻 @revanth_anumula@TelanganaCMO@Vemnarenderredy
సంక్రాంతి శుభాకాంక్షలతో... మీ DSC2008 అభ్యర్థులు 🙏🏻🙏🏻
డియర్ సీఎం రేవంత్ రెడ్డి సార్... మీకు ఎవరు సలహాలు ఇస్తున్నారో కానీ మీరు wrong way లో వెళ్తున్నారు.DSC2008 వాళ్లకు ఉద్యోగాలు ఇస్తున్నామని క్యాబినెట్ అప్రూవల్ అయ్యి సిర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా చేసి ఇంకా ఉద్యోగాలు ఇవ్వకపోవడం హాస్యస్పధం.,@TelanganaCMO, @revanth_anumula
The TG Govt thinks that...we have given jobs to #DSC2008 candidates. But we have not joined yet. So give postings to 1399 candidates who have completed certificate verification in DSC2008 immediately.🙏🏻🙏🏻 @revanth_anumula, @OffDSB @mpponguleti @TelanganaCMO