ఫ్లోరోసిస్ నిర్మూలన కోసం తన జీవిత కాలం పోరాడిన శ్రీ అంశాల స్వామి మరణం పట్ల సీఎం శ్రీ కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. నాటి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సామాజిక సమస్యగ��� మారిన ఫ్లోరోసిస్ పేరు గుర్తుకు రాగానే తక్షణమే గుర్తుకు వచ్చే పేరు అంశాల స్వామి అని సీఎం గుర్తుకు చేసుకున్నారు.
1/3
• 19 MBBS seats and 7 postgraduate seats per lakh population
• 4 super specialty hospitals sanctioned in Hyderabad
• 1 super specialty hospital is sanctioned in Warangal
• Sanction is accorded for upgradation of NIMS from 1489 beds to 3489 beds
5/n
The important milestones achieved by the department are as follows:
• Ranked 3rd best state in the country by Niti Aayog
• MMR reduced to 43, which is third lowest in the country
• IMR reduced to 21
• 8 new medical colleges made functional. 9 new medical colleges sanctioned
The “Annual Report-2022” mainly covers topics on medical education, super-specialty care, maternal health and nutrition, child health and immunisation, primary healthcare etc.
#AarogyaTelangana
3/n
The HM&FW department has prepared Annual Report for the year 2022, highlighting the achievements of the department during the year 2022.
In the year 2022, the department has achieved many milestones which are noteworthy.
2/n
• 61 new dialysis centres with 515 new dialysis machines sanctioned
• State-of-Art diagnostic facilities are created in hospitals
• More than one crore lab tests conducted under Telangana Diagnostics free of cost
6/n
వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ 2022లో సాధించిన ప్రగతిని వివరిస్తూ రూపొందించిన "ఆరోగ్య శాఖ వార్షిక ���ివేదిక -2022" ను విడుదల చేసిన ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి శ్రీ @BRSHarish.
https://t.co/sazKnkjqfl
#AarogyaTelangana
1/n
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు నిడమానూరు మండలం పార్వతిపురం గ్రామంలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని సందర్శించడం జరిగింది.
#KantiVelugu
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి అధ్యక్షతన ప్రగతిభవన్లో జరిగిన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం. కేంద్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంటులో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీ��కు దిశానిర్దేశం చేసిన సీఎం శ్రీ కేసీఆర్.