“పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగా, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!”
నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోది గారు పాల్గొన్న రిపబ్లిక్ టీవీ కార్యక్రమంలో రామ్ చరణ్‌ను “𝙉𝙚𝙬 𝘼𝙜𝙚 𝙈𝙚𝙜𝙖𝙎𝙩𝙖𝙧” అని సంబోధించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.
ఇలాంటి ప్రతిష్ఠాత్మక వేదికలపై చరణ్‌కు లభిస్తున్న గుర్తింపు, గౌరవం చూస్తుంటే ఒక తండ్రిగా గర్వంగా ఉంది. తన కృషి, అంకితభావం, నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపును కూడా సంపాదించుకోవడం నిజంగా సంతోషకరం.
ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@narendramodi@republic@AlwaysRamCharan
Loved #PEDDI for all its heart, soul, & purpose 🤍
Mega Powerstar @AlwaysRamCharan garu has poured his heart into a story deeply rooted in our soil and emotions. His performance, dance, intensity and remarkable physical transformation are nothing short of phenomenal
Truly an inspiration 🙌
@BuchiBabuSana garu once again proves why he is one of the most exciting storytellers of this generation.
And what can one say about the legendary @arrahman garu… his music and background score elevate every emotion and stay with you long after the film ends✨
Heartiest congratulations to dear @VenkataSKilaru garu on achieving a blockbuster success with his debut production venture. A memorable beginning indeed ❤️
And to the entire Champion Team.. this success is thoroughly deserved. Congratulations on creating a film that will be cherished for years to come.
#JanhviKapoor @vriddhicinemas@MythriOfficial@SukumarWritings
#Peddi (Hindi) :~ TUESDAY reported 14-15 % HIGHER than MONDAY 💥🔥!
👉2.10 Cr nett MONDAY
👉 2.45 Cr nett as TUESDAY as Per Early Estimate (14-15% GROWTH)
~ #30Cr nett till now .... will cross #40Cr nett by THURSDAY as Per Current TRENDING. #RamCharan@AlwaysRamCharan
#Peddi (Hindi) :~ SENSATIONAL ... Set for #50Cr +LIFETIME in Hindi Version 💥🔥
DAY WISE - BREAK UP ~#RamCharan
Day 1 - 4.50 Crore
Day 2 - 4.95 Crore
Day 3 - 6.70 Crore
Day 4 - 8.50 Crore
Day 5 - 2.10 Crore
Day 6 - 2.45 Crore
~ 29.20 Cr net* & going STRONG🔥 @AlwaysRamCharan
As a filmmaker, I believe cinema should entertain, inspire, and connect with audiences. It should never make anyone feel uncomfortable or disrespected. We have heard the feedback regarding certain scenes in Peddi and have taken it seriously.
I have always had immense respect for women, both on and off screen, and it was never our intention to objectify or disrespect any female character. If any part of the film has been perceived that way, we respect those sentiments, understand the concerns being raised, and sincerely apologize.
After reviewing the feedback, we have decided to make changes to the concerned portions. Cinema grows through its connection with audiences, and as storytellers, we have a responsibility to be mindful of evolving perspectives and sensitivities.
Every woman deserves to be respected, valued, and represented with dignity. We remain committed to telling stories that celebrate strong characters and uphold those values.
Thank you to everyone who shared their views honestly and sincerely."
Can we honestly picture any other Tollywood hero as PEDDI?
The brutal physical transformation.
The raw, earthy body language.
The emotional vulnerability.
The intensity.
PEDDI demands all of it and @AlwaysRamCharan delivers every bit with conviction
Some roles can be recast. Some roles become inseparable from the actor.
PEDDI belongs to Ram Charan. 🔥
#PEDDI
నీకెందుకురా ప్రతి దాంట్లో వేలుపెట్టడం? అసలు నువ్వెవడివి? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా? నీ ఊరు ఏది, నీ కథ ఏంటి? ప్రతి ఊర్లో, ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్‌వా లేక దేశ ప్రధాని వా? ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే. నీ బతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీలవ్వకు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయ్!”
Congratulations to our #PEDDI, my dear @AlwaysRamCharan and the entire cast & crew on this incredible blockbuster! 💐💐💐
నేను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా కూడా నా మనసంతా “పెద్ది” దగ్గరే ఉంది.
గత రెండేళ్లగా ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టం, చూపించిన శ్రద్ధాశక్తులు అన్నీ దగ్గర నుంచి చూశాను.
ఈ రోజు ప్రేక్షకుల ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే ఒక తండ్రిగా మాత్రమే కాదు, ఒక నటుడిగా కూడా ఎంతో గర్వంగా అనిపిస్తోంది.
“పెద్ది” పాత్రలో పూర్తిగా లీనం కావడానికి తను అహర్నిశలు చేసిన కృషి, పట్టుదల, నిజాయితీ ప్రతి సన్నివేశంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ కష్టానికి దక్కిన ప్రతిఫలమే ఈ విజయం.
ఇలాంటి అద్భుతమైన కథను రాసి, అంతే అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన దర్శకుడు @BuchiBabuSana కి నా ప్రత్యేక అభినందనలు.
అలాగే తన తొలి చిత్రాన్నే ఇంత భారీ స్థాయిలో, ఎలాంటి రాజీ లేకుండా నిర్మించిన నిర్మాత @venkataskilaru కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించిన నా మిత్రుడు, “కరునాడ చక్రవర్తి” శ్రీ @NimmaShivanna గారికి, అప్పలసూరి పాత్రలో అద్భుతంగా జీవించిన నా సోదర సమానుడు @IamJagguBhai గారికి అభినందనలు.
అద్భుతమైన పాటలు, హృదయాన్ని కదిలించిన నేపథ్య సంగీతాన్ని అందించిన @arrahman గారికి,
తన ఛాయాగ్రహణంతో ప్రతి ఫ్రేమ్‌ను అత్యద్భుతంగా మలిచిన @RathnaveluDop గారికి,
అమోఘమైన ఆర్ట్ వర్క్ అందించిన @artkolla గారికి,
తన నైపుణ్యంతో మరో స్థాయికి తీసుకెళ్లిన ఎడిటర్ @NavinNooli గారికి నా ప్రత్యేక అభినందనలు.
ఈ చిత్రం విజయంలో భాగమైన #JanhviKapoor, @divyenndu, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, అలాగే @vriddhicinemas, @MythriOfficial, @SukumarWritings సంస్థలకు నా హృదయపూర్వక అభినందనలు.
“పెద్ది” సాధించిన ఈ ఘన విజయం తెలుగు సినిమా కి గర్వంగా నిలవాలని, మరెన్నో మైలురాళ్లు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ❤️🔥
Hearing wonderful things about #Peddi ❤️
Congratulations to the entire team on the fantastic response! 👏
My dear brother @AlwaysRamCharan, looks like you’ve delivered another memorable one yet again. Can’t wait to watch it soon 😊🤗
@prakashraaj నువ్వు నీ గురించి చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావ్. నీకు నువ్వే గొప్ప మేధావిని, గొప్ప వీరుడిని అని సర్టిఫికేట్ ఇచ్చుకోవచ్చు, కానీ ప్రజలు ఇచ్చే తీర్పే అసలైన సర్టిఫికేట్. నీ సొంత రాష్ట్రంలో, నీ సొంత ప్రజల మధ్య నిలబడి ప్రజల మద్దతు సంపాదించలేని నువ్వు, రాష్ట్ర స్థాయి నాయకులను, దేశ స్థాయి నాయకులను, దేశ ప్రధానులు సైతం గౌరవించే నాయకులను విమర్శించే స్థాయిలో ఉన్నానని అనుకోవడం హాస్యాస్పదంగా ఉంది.
ప్రతి విషయానికీ ‘జస్ట్ ఆస్కింగ్’ అని చెప్పడం చాలా సులువు. కానీ ప్రశ్నించే ముందు నీకు నువ్వు కొన్ని ప్రశ్నలు వేసుకో. నీ ప్రయాణం ఏంటి? నీ సాధించినది ఏంటి? సమాజం కోసం నువ్వు చేసినది ఏంటి? ప్రజలు నీ వెనుక ఎందుకు నిలబడాలి? అనే ప్రశ్నలకు ముందుగా సమాధానం చెప్పుకో.
ఇతరుల గురించి తీర్పులు ఇవ్వడం కంటే ముందు అద్దం ముందు నిలబడి నీ ఆత్మసాక్షిని అడుగు. నీ చరిత్ర ఏంటి, నీ క్యారెక్టర్ ఏంటి, నీ నైతిక హక్కు ఏంటి అని ప్రశ్నించుకో. ఎందుకంటే ప్రజలు మాటలు కాదు, వ్యక్తిత్వాన్ని నమ్ముతారు. విమర్శలు కాదు, విశ్వసనీయతను గౌరవిస్తారు. ఆ రోజు నీకు అర్థమవుతుంది—ఎత్తైన పర్వతాలను చూసి రాళ్లు విసరడం వల్ల ఎవరి స్థాయి పెరగదు.” 🔥🔥🔥
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Let’s talk post premier show !!!
It’s a BLOCKBUSTER for everyone except those who have inbuilt hate towards @AlwaysRamCharan 😉
Dear Boys ,
Our Hero will make all of us proud❤️
Let’s celebrate🤗
12 Hours to Go for Premiers !!
#Peddi#RamCharan
“సింహాన్ని నిద్ర లేపొద్దు అని ముందే చెప్పాం…
ఇప్పుడైనా అర్థమైందా?
ఆట మొదలైంది…
తప్పు జరిగితే ఈ సింహం ఊరుకోదు,
అవినీతి జరిగితే సహించదు.
తాను నిద్రపోదు… నిద్రపోనివ్వదు.
అది సింహం నైజం…
మనమేం చేయలేం!” 🔥 @PawanKalyan sir