బ్రేకింగ్ న్యూస్
-పవన్ కళ్యాణ్ పై సుగాలి ప్రీతి తల్లి ఫైర్
మాట మార్చింది నువ్వు..డిప్యూటీ సీఎం అవ్వగానే ఇంత మార్పా..?
నిందితులకు అమ్ముడుపోయినట్లుగా పవన్ తీరు ఉంది
చంద్రబాబు హయాంలోనే 2017 లో జరిగిన ఈ కేసుకు సంబంధించి అన్ని ఆధారాలు ఇచ్చాను
ఇప్పుడు కేసులో ఆధారాలు తారుమారు అయ్యాయని పవన్ అనడం దారుణం
సుగాలి ప్రీతి కేసు అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చిన పవన్ ఇప్పుడు మాట మారుస్తున్నాడు
నిందితులను విదేశాలకు పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు:
స్థానిక మంత్రితో కలిసి నిందితులు తిరుగుతున్నారు
YS జగన్ ప్రభుత్వంలోనే మాకు న్యాయం జరిగింది
ఆ నాడు కరోనా సమయంలో ప్రజల అవసరాలు గుర్తించి మాట్లాడాడు. సినిమా టికెట్ల విషయంలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు !!
ఈ రోజు కొత్త క్యాపిటల్ కంటే ఉన్న వనరులను సరిగ్గా వినియోగించుకోవాలని చెప్పాడు 👏🏻
అరవ శ్రీధర్ మీద ఇప్పటి వరకు స్పందించలేదు !
నిన్న ఆ మహిళా మీద కులం పేరుతో తిడుతూ నడి రోడ్డు మీద ఆమెని కొట్టారు జనసేన వాళ్ళు 😢
అయినా కూడా @PawanKalyan స్పందన లేదు ఇంక నీకు ఎందుకు రా హోమ్ మంత్రి 💦
బెంగళూరు ఎయిర్పోర్టులో వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు కదులుతుంటే… వెనక సెక్యూరిటీ, ఇరువైపులా జనం. ఆ దృశ్యం చూస్తుంటే కళ్లకు పండుగలా అనిపిస్తుంది. నవ్వుతూ నడిచే ఆ నాయకుడే… ప్రజల భవిష్యత్తు.
@ysjagan
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి, ఈ నెల 5వ తేదీన నిర్వహించనున్న మా కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని ఆహ్వాన పత్రికను అందజేయడం జరిగింది.
Met with former AP CM and YSRCP President Sri @ysjagan Garu today. Extended a formal invitation to the wedding ceremony of my son, Surya Vikramaditya, on March 5th.