🚨 కూటమి ప్రభుత్వంపై సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..
పోలీసుల అడ్డంకులను ఛేదించి.. విజయవాడలో కదంతొక్కిన సచివాలయ ఉద్యోగులు..
తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం భారీ నిరసన..
#VennupotuBabu#CBNJungleRaj#JaganannaConnects
సచివాలయ ఉద్యోగులపై పోలీసుల వీరంగంతో.. రణరంగంగా మారిన విజయవాడ
న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ‘ఛలో విజయవాడ’కు వచ్చిన సచివాలయ ఉద్యోగులను రోడ్లపై ఈడ్చిపారేస్తున్న పోలీసులు
వైయస్ జగన్ గారు తెచ్చిన సచివాలయ వ్యవస్థ ఉద్యోగస్తులపై ఇంత శాడిజమా? మీ రౌడీ రాజ్యానికి ఇంతకంటే నిదర్శనం కావాలా చంద్రబాబు ?
#SadistChandraBabu
మహిళలు అని కూడా చూడకుండా పోలీసుల దౌర్జన్యం!
సచివాలయ ఉద్యోగులు తమ న్యాయమైన ఉద్యోగ, ఆర్థిక సమస్యలను పరిష్కరించాలని శాంతియుతంగా నిర్వహించిన ర్యాలీలో వారికి మద్దతుగా పాల్గొన్న UWGEA స్టేట్ ప్రెసిడెంట్ రాజ్యలక్ష్మి గారిని అక్రమంగా అరెస్టు చేస్తున్న పోలీసులు
తమ న్యాయమైన డిమాండ్ల కోసం ర్యాలీ చేస్తున్న ఉద్యోగులను ఇలా పోలీసులతో అణగదొక్కడం న్యాయమేనా @ncbn ?
#SadistChandraBabu
సచివాలయ ఉద్యోగులపై పోలీసుల వీరంగంతో.. రణరంగంగా మారిన విజయవాడ
న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ‘ఛలో విజయవాడ’కు వచ్చిన సచివాలయ ఉద్యోగులను రోడ్లపై ఈడ్చిపారేస్తున్న పోలీసులు
వైయస్ జగన్ గారు తెచ్చిన సచివాలయ వ్యవస్థ ఉద్యోగస్తులపై ఇంత శాడిజమా? మీ రౌడీ రాజ్యానికి ఇంతకంటే నిదర్శనం కావాలా @ncbn ?
#SadistChandraBabu
విజయవాడలో టార్చ్లైట్ల వెలుగుల్లో కొనసాగుతున్న సచివాలయ ఉద్యోగుల ఆందోళన
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకూ ఆందోళనను వీడేది లేదంటూ
సెల్‌ఫోన్ టార్చ్లైట్లు ఆన్ చేసి నిరసనని కొనసాగిస్తున్న ఉద్యోగులు
ఉదయం నుంచి ఉద్యోగులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా.. వెనక్కి తగ్గకుండా మొక్కవోని దీక్షతో ఆందోళన కొనసాగింపు
#SadistChandraBabu
#CBNFailedCM
పార్వతీపురం మన్యం జిల్లాలో 2 రోజుల వర్షానికే మాయమైన సీసీరోడ్డు!
తూతూ మంత్రంగా రోడ్డు వేసి.. జేబులు నింపుకున్న కాంట్రాక్టర్. కనీసం రోడ్డు నాణ్యతని కూడా పరిశీలించని కూటమి ప్రభుత్వం
మొన్న కురిసిన వర్షాలకు.. రాళ్లు తేలి రాత్రికి రాత్రే మాయమైపోయిన సీసీ రోడ్డు
ఇంతకంటే వింత మరొకటి ఉంటుందా @ncbn, @PawanKalyan ?
ఒక్క వానకే అడవితల్లి బాట కేవలం ఫోటో షూట్స్ కోసమే అని గిరిజనులకు అర్ధం అయిపోయిందా?
అడవితల్లి బాట పేరుతో స్వయంగా డీసీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో నిర్మించిన రోడ్డు ఇది. ఒక్క వానకే ఇలా మారిపోవడంతో గిరిజనులు గగ్గోలు పెడుతున్నారు.@GudumbaCares007
కృష్ణా జిల్లా
ఉయ్యూరు రూరల్, టౌన్ పోలీస్ స్టేషన్లలో 183 మంది సచివాలయ ఉద్యోగులు.
ఉదయం ధర్నా చౌక్ నుంచి సచివాలయ ఉద్యోగులను తీసుకొచ్చిన పోలీసులు.
రాత్రి 9 అవుతున్నా ఇంకా స్టేషన్లలోనే సచివాలయ ఉద్యోగులు.
ఆధార్ కార్డులు ఇచ్చి సంతకాలు పెట్టాలంటూ పోలీసులు ఒత్తిడి.
“ఆధార్ కార్డులతో మీకేం పని?” అంటూ ప్రశ్నిస్తున్న ఉద్యోగులు.
ఇంకా స్టేషన్లోనే ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళా ఉద్యోగులు.
#VennupotuBabu
#CBNJungleRaj
#JaganannaConnects

తలకు గాయమైన మహిళా సచివాలయ ఉద్యోగిపై పోలీసుల నిర్లక్ష్యం.
గంటకు పైగా బస్సులో ఉన్నా కనీసం ఫస్ట్ ఎయిడ్ కూడా చేయలేదని మహిళా ఉద్యోగి ఆగ్రహం.
విజయవాడ ధర్నా చౌక్ నుంచి అరెస్ట్ చేసిన సచివాలయ ఉద్యోగులను ఉయ్యూరు రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలింపు.
200 మందికి పైగా సచివాలయ ఉద్యోగులను తీసుకొచ్చిన పోలీసులు.
రెండు గంటల నుంచి బస్సులో ఉంచారంటూ ఉద్యోగుల ఆవేదన.
వాష్‌రూమ్‌కు వెళ్లాలన్నా అనుమతించని పోలీసులు.
#VennupotuBabu
#CBNJungleRaj
#JaganannaConnects
విజయవాడ:
సాయంత్రం అయినా కొనసాగుతున్న సచివాలయ ఉద్యోగుల ఆందోళన..
సెల్‌ఫోన్ టార్చ్లైట్లు ఆన్ చేసి “We Want Justice” అంటూ నినాదాలు..
తమ డిమాండ్లను పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేది లేదంటున్న సచివాలయ ఉద్యోగులు.
#VennupotuBabu#CBNJungleRaj#JaganannaConnects
ఉద్యోగస్తుల కు ఒకవేళ ఏదయినా ఇబ్బంది కలిగితే వెళ్ళాల్సింది DEO ఆఫీస్ లేదా విద్యా శాఖకు వెళ్ళాలి కానీ శాప్ ఆఫీస్ కు ఎందుకు వెళ్లారు?
వైసీపీ నాయకులపై దాడిచేయటానికా ?