Please Retweet Everyone 🚨
ఈ అబ్బాయి కనిపించకుండా పోయి 10 రోజులు అవుతుంది
Hyd లో ఇంజనీరింగ్ 4th year చదువుతున్నాడు
కాచిగూడ రైల్వే స్టేషన్ పరిధిలో చివరిగా కనిపించాడు
ఎవరికైనా కనిపిస్తే వీడియోలో డీటెయిల్స్ ఉన్నాయి contact చేసి
ఆ తల్లికి సహాయం చేయండి 🙏
ముంబై బస్సుల వెనకాల లగేజీ మూటలతోని వలసపోయే గుండెకోత దృశ్యాలు ఎంత ‘అందంగా’ ఉండెడివి! ఆ వలసల జిల్లా అనే బ్రాండ్‌ను తుడిచేసి, ఊర్లనే ఉపాధి కల్పించి, జనాలను రివర్స్ మైగ్రేషన్ వైపు నడిపించిండు. పాలమూరు ప్రజల వలసల ‘సంతృప్తిని’ కేసీఆర్ లాగేసుకున్నడు కావచ్చు! 😉 (2/19)
@karnativenkee@_the_Saviour Mevodidhi just Ponnam Prabakar level ani theesi paaresindu ga ra 😂😂 monna edho kukka laaga morigindu kabatte andaru respond ayindru ledante evadu theesthadu me PuK gani peru 🤦🏻
దేశ జనాభా 142 కోట్లు.
దేశ అప్పు 239 లక్షల కోట్లు.!
67ఎళ్ళ అప్పు 55 లక్షల కోట్లు
11ఎళ్ళలో మోడీ ఒక్కడే చేసిన అప్పు 185 లక్షల కోట్లు
యాడ పెట్టాం ఈ అప్పంతా ??
యాడికి పోయింది లెక్కంతా ??
సాకార్యాలు పెరిగాయా ??
సంపద పెరిగిందా ??
ఉపాధి పెరిగిందా ??
విద్యా రంగం బాగుపడిందా ??
వైద్య రంగం ఉచితంగా వైద్యం అందిస్తోందా ??
ధరలు అందుబాటులోకి వచ్చాయా ??
ఇంధనం అందెంత ఎత్తులో ఉందా ??
ప్రభుత్వ సంస్థలు స్థాపించబడాయా ??
ప్రైవేట్ రంగం కట్టడి చేయబడిందా ??
రైల్వే లో సామాన్యుడికి బోగీలు పెరిగాయా ??
టోల్ ట్యాక్స్ లు ఏమన్నా తగ్గుపు చేశారా ??
దేశంలో పేదరికం తగ్గిందా ??
మధ్యతరగతి మాయిపోయిందా ??
ధనిక వర్గం దగా చేయకుండా ఆగిందా ??
రైతులకు బ్యాంకులో అప్పు పుడుతోందా ??
బడాబాబులు ఎగ్గొట్టిన అప్పులు తిరిగి కట్టారా ??
నిరుద్యోగ రంగం నిలదొక్కుకుందా ??
ఉత్పత్తి రంగం ఊపందుకుందా ??
ఇదంతా ఎవరి ఖుషాత ??
యాడ పెట్టాం ఈ అప్పంతా ??
యాడికి పోయింది లెక్కంతా ??
ఎక్కడికి పోయారు దేశ భక్తులంతా ??
మాగపోయిందేమో మేధావి వర్గమంతా ??
ప్రశ్న అనేది పుట్టకపోతే ??
ఎందుకు పుట్టాం రా ఈ దేశంలో అనుకునే రోజు రానే రావచ్చు !!,,,,,
Andhra guys trolling Telangana folk songs…
Bro, first listen to your own “Leka leka elanti mogudiki ichave amma song” before judging our beats 😭😂
Telangana folk hits different ☠️
not like your 'Leka leka remix edition' 🤣
బండి భగీరత్ పైన వీడియో చేసినందుకు కేసు పడే ముందుదాకా ఇతను 'బీజేపీ భక్తుడు'. బీజేపీ పాలనను క్వశ్చన్ చేసేవాళ్లను ట్రోల్ చెయ్యడం ఇతని ప్రధాన వృత్తి. ఇప్పుడు పాపం స్వయంగా E20 బాధితుడు, భగీరత్ కేసు బాధితుడు. ఫలితంగా ఇలా యాంటీ-నేషనల్, చైనా సపోర్టర్, మోదీ గవర్నమెంట్ క్రిటిక్ లా మారిపోయాడు.
#E20