.@teamprashna , @prakashraaj ఆడియో లీక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
రీల్ అయినా, రియల్ అయినా…
స్క్రిప్ట్ ఉంటే చాలు, యాక్టింగ్ రెడీ అన్నట్టుగా ప్రకాష్ రాజ్‌పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి సహకారంతో ప్రారంభమై నేడు జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందుతున్న కడప మున్సిపల్ స్కూల్ స్మార్ట్ కిచెన్..!
#PawanKalyanAneNenu
నువ్వు పెట్టే సోషల్ మీడియా పోస్టులకు తెలుగు భాష కరెక్ట్ చెయ్యడానికి ఆ రావణ్ జోసెఫ్ ఏమైనా నీ తెలుగు మాస్టరా? ఇప్పటివరకు ఎన్ని ప్రభుత్వాలని ప్రశ్నించావు, ఎంతమంది నాయకులను ప్రశ్నించావు? @prakashraaj#justasking#justunmasking
తప్పులు జరిగిన అన్ని సందర్భాల్లో #JustAsking అని అడిగి ఉంటే మీ పైన అనుమానాలు ఉండవు.
కానీ సెలెక్టివ్ గా కొన్ని మాత్రమే అది కూడా అర్థం లేని సందర్భాలు, వ్యాకరణాలతో సమాజంలో చీలికలు, రాష్ట్రంలో విధ్వంసం సృష్టించే ప్రయత్నం స్పష్టంగా కనపడుతుంది.
2019 నుండి 2024 వరకు ఏ ప్యాలెస్ మీ గొంతుకు తాళం వేసింది? అప్పుడు గుర్తు రాని జస్ట్ ఆస్కింగ్ ఇప్పుడే, ప్రశ్నించాల్సిన సందర్భాలు లేనప్పుడే ఎందుకు గుర్తుకు వస్తాయి ?
ఆనాడు తనని దూషించిన వైసీపీ వారికి పవన్ కళ్యాణ్ గారు సమాధానం ఇచ్చారు.
అది కూడా సహించి సహించి తిరగబడ్డారు.. - మంత్రి శ్రీ @kandulaDurgesh
అరకు పార్లమెంట్ లో జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం అరకు పార్లమెంట్ పరిశీలకులు శ్రీ @NagaBabuOffl గారి నేతృత్వంలోని 28 మంది సభ్యుల బృందం రంపచోడవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకుల నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించడం జరిగింది. ముందుగా ఈరోజు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీ కమిటీల్లో బాధ్యతలు తీసుకుని పార్టీ కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్న నాయకులు, జనసైనికుల నుండి దరఖాస్తులు సేకరించి, పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వీటిని తీసుకెళ్లనున్నట్లు ఆయన తెలిపారు.
#JSPMembershipToLeadership #JSPForNewAgePolitics
హిందూ దేవుళ్ళని, సనాతన ధర్మాన్ని కించపరిచిన ప్రశ్న జోసెఫ్ కి మద్దతు తెలిపిన వైసీపీ కి, అలాగే జగన్ కి థాంక్స్ చెప్తూ వీడియో రిలీజ్ చేసిన ప్రశ్న టీం.
ఏం బ్రతుకు రా ఇది @YSRCParty 💦🤡
బెయిల్ ఇస్తే కేసు కొట్టేసినట్టు కాదురా ఎర్రిపప్ప, ఎవడ్రా వీడికి స్క్రిప్ట్ ఇచ్చింది, జోసెఫ్ లేకపోయేసరికి ఎలా మాట్లాడాలో చెప్పటానికి ఎవరు దొరకినట్టులేరు, ఆ జడలుని అడిగినా చెప్పేవాడు కదరా 🤡 #justasking
నువ్వు ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావో అర్థం కావడం లేదు. ఎవరి మెప్పు కోసం ఈ డ్రామా? ముందు నీ స్థాయి, నీ బాధ్యత, నీ వ్యక్తిత్వం ఏమిటో ఒకసారి అద్దంలో చూసుకుని, నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో.
అవసరానికి మించి అతిగా ప్రవర్తించడం గొప్పతనం కాదు. ప్రపంచాన్ని నువ్వే నడిపిస్తున్నట్టు, దేశ భవిష్యత్తు అంతా నీ భుజాల మీదే ఉన్నట్టు ప్రవర్తించడం హాస్యాస్పదంగా ఉంది. నీ అహంకారం, నీ అతి చూసి జాలి కంటే అసహ్యమే ఎక్కువగా కలుగుతోంది.
కాస్త వినయం నేర్చుకో. హద్దులు దాటి ప్రవర్తిస్తే గౌరవం పెరగదు, ఉన్న గౌరవం కూడా పోతుంది.
జనసేన పార్టీ అనుబంధ విభాగాల్లో పనిచేయాలనుకుంటున్నారా? మీకు ఆసక్తి ఉన్న విభాగాల ద్వారా పార్టీకి, సమాజానికి సేవలు అందించాలి అనుకుంటున్నారా?
అయితే ఇప్పుడే కింద పేర్కొన్న జనసేన పార్టీ విభాగాల్లో పనిచేసేందుకు, నాయకత్వ బాధ్యతలు తీసుకునేందుకు మీ పార్లమెంటు పరిధిలోని జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ ని సంప్రదించండి.
#JSPMembershipToLeadership
#JSPForNewAgePolitics
🙏🫡
LEADER @PawanKalyan Garu is the inspiration for this Smart Kitchen Project in Kadapa.
He also donated ₹10 lakh from his own pocket.
Currently it is serving 12,000 meals/day.
- Kadapa District Collector
రోడ్లు కావాలని ప్రశ్నిస్తే చంపేస్తారా @prakashraaj?
మాస్క్ కావాలని ప్రశ్నిస్తే డాక్టర్‌ను చంపేస్తారా?
అన్ని వర్గాలకు, అన్ని మతాలకు సమాన గౌరవం ఇవ్వాలని అంటే గొంతు కోసేస్తామని హెచ్చరిస్తారా?
ఏ ఒక్క అవినీతి మరక లేకుండా పరిపాలన చేస్తుంటే కుటుంబంలోని మహిళలపై నీచంగా మాట్లాడతారా?
ఎక్కడో ఏదో తప్పు జరిగితే దానికి నా* అంటూ బూతులు తిడతారా?
"మేము అధికారంలోకి రాగానే రప్పా రప్పా అని నరుకుతాం" అని వైసీపీ వాళ్లు వార్నింగ్‌లు ఇస్తుంటే అది తప్పు అని ఎప్పుడైనా ప్రశ్నించావా ప్రకాష్ రాజ్?
ఎవరి కోసం ఇదంతా? హిందూ ధర్మంపై నీచంగా కామెంట్లు చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించిన ఒక వ్యక్తిని, మహిళలపై జుగుప్సాకరంగా కామెంట్లు చేసి, వారి గురించి, పిల్లల గురించి అసభ్యంగా మాట్లాడిన ఒక వెధవకు మద్దతు ఇస్తావా?
ఇదేం సెలెక్టివ్ క్రిటిసిజం, మిస్టర్ ప్రకాష్ రాజ్? అయినా ఒక పార్టీకి అనుకూలంగా ప్రెస్ మీట్లు పెట్టి, వాళ్లు చదవమన్న స్క్రిప్ట్ చదివే మీలాంటి వ్యక్తి నుంచి సమాధానాలు ఆశించడం కూడా మా తప్పే.
నువ్వు నిజంగా అన్యాయంపై ప్రశ్నించే వాడివి అయితే గత ప్రభుత్వంలోనూ, గతంలో నువ్వు ఆహా ఓహో అంటూ కితాబిచ్చిన TRS ప్రభుత్వం చేసిన తప్పిదాలపై కూడా ప్రశ్నించేవాడివి. ఇదే ప్రశ్న రావణ్ అనే వ్యక్తి తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు అది తప్పు అని చెప్పి సరిదిద్దేవాడివి. అంతేకానీ అతనితో కూర్చుని ఇంటర్వ్యూలు ఇస్తూ, అతను చేసింది కరెక్ట్ అనే విధంగా వ్యవహరించేవాడివి కాదు. మీ ఇంట్లోని మహిళల గురించి ఎవరైనా ఇలాగే మాట్లాడితే ఇదే విధంగా స్పందిస్తావా, ప్రకాష్ రాజ్?
నువ్వు గొప్ప నటుడివి అయ్యుండొచ్చు. కానీ ఒక మనిషిగా రోజురోజుకీ దిగజారిపోతున్నావు. ఇప్పటికైనా నీ సెలెక్టివ్ క్రిటిసిజం ఆపితే మంచిది.
#JustAsking
Just a thought!
కార్ లో వెళ్తుండగా ఒక ఆలోచన నా మైండ్ లోకి వచ్చింది… తెలంగాణ లో కొంతమంది కె వి ఆర్ అండ్ జోసెఫ్ ల అరెస్ట్ ల మీద చూపిస్తున్న సింపతీలో కనీసం పడి శాతం (10%) కూడా కవిత గారి అంత దారుణమైన అరెస్ట్ కి చూపించలేదేంటా అని… అంటే వాళ్ళు ఈమె కంటే ఇంపార్టెంట్ అని వాళ్ళ ఉద్దేశమా ? లేదా ఈవిడని తెలంగాణ లో ఎవ్వరూ పట్టించుకోట్లేదని అర్థమా ? 🤷🏻♂️
మన తెలంగాణ ఆడబిడ్డ గురించి తెలంగాణ మేధావులు, జర్నలిస్టులు పట్టించుకోకపోవటం నిజం గా బాధాకరం 🙇🏻♂️
Every State in India should learn from Andhra Pradesh's Panchayat department - Central Panchayati Raj Secretary Vivek Bharadwaj garu at National E-governance conference.
Panchayati Raj Minister on Duty @PawanKalyan 🫡👏