ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది అని పుట్టుడు ఆశలతో ఫ్యామిలీని పట్టుకుని పట్టణం వచ్చి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వదులుకుని జగన్ అన్న ఉన్నాడు అని 15000/- జీతం సరిపోకపోయి��ా అప్పుచేసి కుటుంబాన్ని పోషిస్తూ, అక్టోబరు కోసం ఎదురు చూసాము 🙏
#WeGSWSStaffWantProbationDeclarationImmediately