సార్, కానిస్టేబుల్ 3 మార్కుల అంశం పైన ఇప్పటికైనా స్పందించండి , గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల దాదాపు 40 వేల మంది ఫిజికల్ ఈవెంట్స్ కీ అర్హత కోల్పోయారు, మా ఆవేదన అర్థం చేసుకుంటారని కూటమి ప్రభుత్వం కీ ఓటు వేశాం, ఎవరైనా ఆత్మ హత్య చేసుకుంటేనే న్యాయం చేస్తానంటే చెప్పండి
@naralokesh సార్, కానిస్టేబుల్ 3 మార్కుల అంశం పైన ఇప్పటికైనా స్పందించండి , గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల దాదాపు 40 వేల మంది ఫిజికల్ ఈవెంట్స్ కీ అర్హత కోల్పోయారు, మా ఆవేదన అర్థం చేసుకుంటారని కూటమి ప్రభుత్వం కీ ఓటు వేశాం, ఎవరైనా ఆత్మ హత్య చేసుకుంటేనే న్యాయం చేస్తానంటే చెప్పండి🙏😭
@APDeputyCMO కానిస్టేబుల్ విషయం లో కోర్టుని ఆశ్రయించిన మేము మీ అప్పోయింట్మెంట్ లేక అన్యాయం కు లేదా తీవ్ర నీరశా చెందాం మీకోసం మా లాంటి వారు మా సమస్య పరిష్కరిస్తారు అని నమ్మి నేడు బలి అయ్యాం మా జీవితాలు మారవు ఎవరు వచ్చిన అని ఈరోజు అర్ధం అయ్యింది 🙏🏻
@ncbn మిమ్మలి నమ్ముకున్నానందుకు మా వైపు న్యాయం ఉన్న అన్యాయానికి గురవుతున్నాం మీరు ఎలక్షన్ లో ప్రచారం చేయకపోయినా ఇంత బాధ ఉండకపోదును మీరే మమ్మలి మోసం చేస్తే మేము ఎవరికీ చెప్పుకోవాలి 😔 ఇట్లు కానిస్టేబుల్ 3మార్కులలో disqualify అయినా అభ్యర్థులం