ముఖ్యమంత్రి తన పాదయాత్ర లో ఆడపడుచులకు మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ను మధ్యఆంధ్రప్రదేశ్ గా మార్చేశారు, దీనిలో భాగంగా ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారి ఆదేశాల మేరకు ఒంగోలు లోని అద్దంకి బస్టాండ్ వద్ద వీర మహిళలు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.
#SaveAPfromYSRCP
ప్రజలు మీద పనులు రుద్ది, మద్యం ఆదాయం తాకట్టుతొ అప్పులు చేస్తే అది సుపరిపాలన కాదు, సంక్షేమం అస్సలే కాదు. నేటి ‘నవ రత్నాలు’ భావితరాలుకు ‘నవ కష్టాలు.’
టెక్కలి నియోజకవర్గంలో జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న జనసైనికులకి కిట్ల పంపిణీ చేసిన జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శివశంకర్ గారు,యశస్విగారు మరియుటెక్కలి నియోజకవర్గ ఇంఛార్జ్ కణితి కిరణ్ కుమార్ గారు ఈ కార్యక్రమంలో ముఖ్యనాయకులు, వీరమహిళలు,జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
చదువుల నిలయం, ప్రతిష్టాత్మక ఆంధ్రా యూనివర్సిటీ లో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గారి జన్మదిన వేడుకలు స్వయంగా యూనివర్సిటీ వైస్ చాన్సలర్, రిజిస్ట్రార్ మరియు ఇతర ఉన్నత అధ్యాపకులు ఆధ్వర్యంలో నిర్వహించడం దేనికి సంకేతం? ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం.
Justice delayed is Justice denied..
Sugali Preethi raped and murdered on 19th Aug 2017..
AP Govt did nothing in 3years, with pressure of @PawanKalyan garu transferred the case to CBI but not the files?
Sugali mother weny to CBI Delhi seeking justice!
#JusticeForSugaliPreethi
The country in which earth is worshiped as motherland
The country in which girls are considered as goddess aadishakti
In same country the mother is not getting justice 😔😔😟😟😭😭😭😢😢😢🙏🙏🙏
#JusticeForSugaliPreethi
14 Years Old Sugali Preethi Was Raped and Killed In School in 2017 Kurnool
Her Handicapped Mother Was Seeking For Justice Since 4 Years 😑 🙏
Just Raise Your Voice With This Hashtag !
Requesting Everyone To Participate In This Trend 🙏
Spread💥 #JusticeForSugaliPreethi ☮️
A Mother is fighting relentlessly for justice since years. Govts changed in between but the issue is always side tracking ‼️
We demand #JusticeForSugaliPreethi
It's Been 4 Years Since Her Mother Fighting For Justice Against All Odds.
Let Us Be Their Voices, Requesting Everyone To Please Join In This Trend For A Cause 🙏
#JusticeForSugaliPreethi