Today’s children are tomorrow’s future citizens and the true wealth of our nation. 🇮🇳✨
May every child dream big, laugh loud, and shine bright as they shape a stronger, brighter India. Wishing all the little ones a very Happy Children’s Day! 🎈📚
BJP State Leader Sri Mannem Ranjith Yadav Garu participated in the tour and various programmes alongside National Commission for Scheduled Tribes (NCST) Member Sri Jatothu Hussain Naik Garu during his visit to the Nagarjuna Sagar Constituency.
BJP State Leader Sri Mannem Ranjith Yadav Garu participated in the tour and various programmes alongside National Commission for Scheduled Tribes (NCST) Member Sri Jatothu Hussain Naik Garu during his visit to the Nagarjuna Sagar Constituency.
HAPPY DIWALI 🪔
May the lights of Diwali fill your life with new hopes and endless happiness.
With the divine blessings of Goddess Lakshmi, may your home be filled with prosperity, wealth, peace, and joy.
Wishing you and your family a very Happy and Prosperous Diwali!
NAGARJUNA SAGAR’S FUTURE HAS A NEW NAME – RANJITH YADAV! 🔥
A new vision for development. A new hope for the people. A new leadership for Nagarjuna Sagar
శ్రీ శ్రీ శ్రీ లింగమంతుల స్వామిని దర్శించుకున్న :- మన్నెం రంజిత్ యాదవ్
*_నాగార్జునసాగర్ నియోజకవర్గం_*
త్రిపురారం మండలం పెద్ద దేవులపల్లి గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ లింగమంతుల స్వామిని ద���్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన
బిజెపి రాష్ట్ర నాయకులు మన్నెం రంజిత్
ప్రొఫెసర్ నక్కల జాన్ రెడ్డి గారి మాతృమూర్తి స్వర్గీయ నక్కల జానమ్మ గారి దశదిన కర్మ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ *మన్నెం రంజిత్ యాదవ్ గారు* పాల్గొని, ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించ���రు.
Let Us Protect Democracy – Put an End to Anarchy!
The programme will be attended by the Hon’ble Union Home Minister, Shri Amit Shah Ji, as the Chief Guest.
📅 Date: November 2, 2026 (Monday)
⏰ Time: 3:00 PM
📍 Venue: Hyderabad, Telangana
Manne Ranjith Yadav Calls Upon Graduates to Enrol as Voters
Today, BJP State Leader Manne Ranjith Yadav, along with party leaders, met graduates at a school in Haliya town and urged all eligible graduates to register their votes for the Graduate MLC elections.
కాంగ్రెస్ అరాచకవాదంపై సమరశంఖం పూరిస్తూ, గౌరవ కేంద్ర హోం శాఖ మంత్రివర్య��లు శ్రీ @AmitShah గారు ముఖ్య అతిథిగా బిజెపి తెలంగాణ ఆధ్వర్యంలో నవంబర్ 2న హైదరాబాద్ లో జరగబోయే చారిత్రక "మహా పాదయాత్ర"లో భాగస్వాములు కండి.
తేదీ: నవంబర్ 02, 2026 సమయం: మధ్యాహ్నం 3 గంటలకు
స్థలం: బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం (నిజాం కాలేజ్ ఎదురుగా) నుండి మొజాంజాహి మార్కెట్ వరకు, హైదరాబాద్, తెలంగాణ
#SaveDemocracyRemoveAnarchy
జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న నరకయాతనపై నేను గత 4 రోజులుగా చేపట్టిన పాదయాత్ర ఈరోజు సాయంత్రం జవహర్ నగర్లో నిర్వహించిన భారీ బహిరంగ సభతో ముగిసింది.
ఈ సభకు విచ్చేసిన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులకు మరియు అపార వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కుర్చీలను నెత్తినె���్తుకుని కూర్చుని, మా ప్రసంగాలను ఆలకించి మద్దతు తెలిపిన ప్రతి ఒక్క బాధితుడికి, బీజేపీ కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
వర్షానికి భయపడేంత చిన్నవాళ్ళం కాదు మనం! నాలుగు రోజులు చెమటోడ్చి, అలుపుసొలుపు లేకుండా 60 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసి ఇక్కడికి చేరుకున్న యోధులం మనం. అలాంటి తెగువ ఉన్న జనసందోహం ముందు... ఈ వర్షం ఒక లెక్కా?
నిన్న మనకు సరికొత్త స్ఫూర్తినిచ్చిన మన 'ఫ్లోర్ లీడర్' మహేశ్వర్ రెడ్డి గారు వర్షం గురించి మాట్లాడుతూ ఒక చక్కటి మాట చెప్పారు. "అన్న వర్షం గనుక వస్తే అది శుభసూచకం... ఆ డంప్ యార్డు పోయినట్టే, నీకు శుభం జరిగినట్టే!" అంటూ ఆయన ఇచ్చిన భరోసా సభలో మరింత జోష్ నింపింది.
ఈ నాలుగు రోజుల పాదయాత్రలో నేను చూసిన బాధితుల కన్నీళ్లు నన్ను తీవ్రంగా కలచివ���శాయి. వారి గాథలు వింటుంటే నా కళ్లవెంట నీళ్లు వచ్చాయి. ఇక్కడ ఉన్న సమస్యలు వర్ణించడానికి మాటలు చాలవు.
మెదక్ జిల్లా నుంచి వలస వచ్చిన విహాన్ చారి అనే 18 నెలల చిన్నారిని వీధికుక్కలు పీక్కుతిన్న దుస్థితిని చూసి గుండె తరుక్కుపోయింది.
చెత్త లారీల చక్రాల కింద ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.
బాధితులకు సరైన న్యాయం చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
ప్రజల ఆరోగ్యం కాపాడుతామ���ి కోర్టుకు రాసిచ్చిన రామ్కీ సంస్థ తీరు వల్ల ఇక్కడ అనేకమంది క్యాన్సర్తో చనిపోతున్నారు. చర్మవ్యాధులతో చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. కనీసం బడుల్లో కూడా చేర్చుకోవడం లేదు.
ఇక్కడ చెత్త వేయడానికి వీలులేదని ఎన్జీటీ (NGT) కూడా జరిమానా వేసింది. కానీ, అన్నీ తెలిసినా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమీ పట్టనట్టు తాత్సారం చేస్తున్నారు. అప్పట్లో ఈ అంశంపై కేసు వేసింది నువ్వే కదా! నిన్ను ఓడిపోతే గెలిపించిన మల్కాజిగిరి ప్రజలను నిచ్చెన మెట్లలాగా వాడుకుని ముఖ్యమంత్రి అయ్యావు. ఇప్పుడు వీళ్లను మోసం చేశావు. సీఎం గారు వెంటనే స్పందించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలి.
ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెబుతున్నా.. మీకు చేతకాకపోతే దీనికి సంబంధించిన డీపీఆర్ (DPR) తయారు చేసి ఇవ్వండి, కేంద్రం నుంచి నేను స్వయంగా మాట్లాడి డబ్బులు ఇప్పిస్తాను. స్పందించకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. మీరు చేయకపోతే రాబోయేది బీజేపీ ప్రభుత్వమే, ఆ పనేదో మేమే చేస్తాం!
నా పాదయాత్ర సందర్భంగా నేను స్పష్టం చేసిన కొన్ని ముఖ్య విషయాలు:
• "నేను డంప్ యార్డు తీసేయాలని పాదయాత్ర చేస్తుంటే, 'ఈటల రాజేందర్ పనిలేక తిరుగుతున్నాడు' అని కాంగ్రెస్ నా��కులు అంటున్నారు. ఈ డంప్ యార్డ్ కాదు మీ ప్రభుత్వాన్ని కూల్చే వరకు తిరుగుత.
• "జవహర్ నగర్ డంప్ యార్డ్ రీసైక్లింగ్ కోసం ఎంత ఖర్చవుతుందో డీపీఆర్ (DPR) చేసి ఇవ్వండి. మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారిని ఒప్పించి ఆ డబ్బులు తీసుకొని వస్తాను. అలా తీసుకురాలేకపోతే నేను రాజకీయాల నుండి తప్పుకుంటాను.
ఈ ప్రాంత ప్రజల ప్రాణాలను కాపాడుకునే వరకు, వారికి శాశ్వత పరిష్కారం లభించే వరకు నా పోరాటం ఆగద���.
మీ అందరి అండతో మన హక్కుల కోసం చివరి వరకు కొట్లాడుతాను.
మీ.. ఈటల రాజేందర్.
#ShiftJawaharNagarDumpyard
#SaveJawaharnagar
ప్రజాస్వామ్య రక్షణకై.. మహా పాదయాత్ర!
ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ చేస్తున్న అసత్య ప్రచారాలను, కుట్రలను తిప్పికొడదాం!
గౌరవ కేంద్ర హోంమంత్రి శ్రీ @AmitShah గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న ఈ 'మహా పాదయాత్ర'లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేద్దాం.
🗓 తేదీ: నవంబర్ 2
🕒 సమయం: మధ్యాహ్నం 3 గంటలకు
📍వేదిక: హైదరాబాద్, తెలంగాణ
( బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం, బషీర్బాగ్ నుండి ఎం.జె. మార్కెట్ వరకు) కదలిరండి.
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం!
🔥 LET’S PROTECT DEMOCRACY & END ANARCHY! 🔥
The voice of democracy must never be silenced! Let us unite to stand for justice, protect democratic values, and raise our voice against injustice.
🚩 PADAYATRA – A CALL FOR DEMOCRACY!
@BJP4Telangana
గుర��ాల సైదులు గారి చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబానికి ₹5,000 ఆర్థిక సహాయం అందజేసిన మన్నెం రంజిత్ యాదవ్ గారు
📍 నాగార్జునసాగర్ నియోజకవర్గం | అనుముల మండలం
అనుముల మండలం చల్మారెడ్డిగూడెం గ్రామానికి చెందిన గురజాల సైదులు గారు ఇటీవల మరణించడంతో
జయంతి శుభాకాంక్షలు 💐
కీ.శే. శ్రీ గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ గారి జయంతి సందర్భంగా ఘన న��వాళులు అర్పిస్తూ… 🙏🌹
వారి సేవలు, ఆశయాలు ఎ��్లప్పుడూ స్ఫూర్తిదాయకం.
మన్నెం రంజిత్ యాదవ్
బీజేపీ రాష్ట్ర నాయకులు
నాగార్జునసాగర్ నియోజకవర్గం