Attention Aspirants , We are back again 🚨🚨🚨🚨You can’t miss this ❎
Most important current affairs event , summarised and highlighted and handcrafted for you for UPSC and upcoming PCSs.
We have compiled everything at one place.
Just comment pdf , retweet and follow us to get the pdf.
#upsc #upscprelims2025 #upscpre
In economics, you must learn basic curves and graphs to write good answers in UPSC Pre & Mains.
I have compiled them in one single PDF
Want this PDF in your DM?
1. Like and Retweet this post.
2. Comment 'Graphs'
"You must follow @ayusshsanghi , so that I can easily DM you."
▪️International Environmental Conventions:
- (Important for UPSC Prelims 2025)
Want it’s PDF in your DMs?
1. Like and Retweet
2. Comment ‘Environment and Ecology’
Get your copy of 140 page Env and Ecology Static PDF from the comments below👇
గ్రూప్-2 మెయిన్స్ కి అర్హత సాధించిన 92,250 మంది అభ్యర్థుల తరుపున కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 2023 డిసెంబర్ 11న ఇచ్చిన నోటిఫికేషన్ రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయని అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తప్పులను సరిదిద్దకుంటే నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయపరమైన ఇబ్బందులతో నోటిఫికేషన్ రద్దయ్యే పరిస్థితులు ఉంటాయని చెబుతున్నారు. రోస్టర్ విధానంలో తప్పుల తడకతో ఝార్ఖండ్ లో నోటిఫికేషన్ రద్దయ్యి ఉద్యోగాలు పోయిన పరిస్థితులు ఇక్కడ కూడా ఎదురవుతాయని భయపడుతున్నారు.
తప్పులు సరిదిద్దాలని అభ్యర్థులు కోరుతుంటే, మరోవైపు అడ్వకేట్ జనరల్ సైతం కోర్టులో తప్పులు ఉన్నాయని ఒప్పుకుంటే, హడావిడిగా ఈ నెల 23న పరీక్ష నిర్వహించాల్సిన అవసరం ఏంటని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. APPSC మొండిగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై అభ్యర్థులు ఆందోళనలు చేస్తుంటే వారి విజ్ఞప్తి పట్టించుకోరా అని ప్రశ్నిస్తున్నాం. రోస్టర్ విధానంలో తప్పులు సరిదిద్దే అంశంపై, మెయిన్స్ పరీక్ష నిర్వహణపై కూటమి ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని, ఆందోళనలో ఉన్న మెయిన్స్ అభ్యర్థులను పిలిచి చర్చించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబు @ncbn గారిని డిమాండ్ చేస్తున్నాం.
@PawanKalyan@BJP4Andhra
APPSC Group 2 Aspirants' future at stake! ⚠️ Court clearly states that if petitioners win, the list will be redrawn. Why conduct the exam now with roster mistakes? Govt must act responsibly- fix the errors first!
@ncbn@naralokesh#SaveAPGroup2Aspirants#APGroup2RosterMistakes
రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 అభ్యర్థులు జగన్ హయాంలో ఇచ్చిన రోస్టర్లు తప్పులు ఉన్నాయని గత ప్రభుత్వం మా జీవితాలను నాశనం చేసిందని ఇప్పుడైన కూటమి ప్రభుత్వం వాటిని సరిచేసి mains exam పెట్టమని ఆందోళన చేస్తున్నారు @naralokesh@ncbn గారు ఈ అంశాన్ని చూడరా #Appsc#apaspirants