కూకట్ పల్లి రామాలయం సమీపంలో ప్రధాన రోడ్డుపైన ఉన్న డ్రైనేజీ మ్యాన్ హోల్ లోపలికి కురుకుపోయి ప్రమాదకరంగా ఉంది. నిత్యం వాహనాలు వాటి పైనుండే వెళుతుండడం తో ప్రమాదం పొంచి ఉంది. @HMWSSBOnline@CMC_Offcl
✳️ ప్రగతినగర్ చెరువు అభివృద్ధికి హైడ్రా కృషి చేస్తోంది. చెరువులో దుర్గంధం వెదజల్లుతున్న పూడికను ఇటీవల తొలగించిన హైడ్రా.. ఇప్పుడు చెత్త వేయకుండా రోడ్డు పోడవునా ఫెన్సింగ్ వేసింది. చెరువు మధ్యలో ఉన్న రోడ్డు పొడవునా చికెన్, మాంసం, చేపల విక్రేతలతో పాటు.. బయట దుకాణ దారులు కూడా వ్యర్థాలను పడేస్తున్నారని HYDRAAకు స్థానికులు ఫిర్యాదు చేశారు. జంతు వ్యర్థాలను ఇలా డంప్ చేయడం వల్ల దుర్వాసన వస్తోందని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారి ఆదేశాల మేరకు ముందు అక్కడ పేరుకుపోయిన జంతు వ్యర్థాలను హైడ్రా అధికారులు తొలగించారు.
#HYDRAA #SaveLakes #AmbirCheruvu #Hyderabad
-- ప్రగతినగర్ చెరువు ప్రగతికి హైడ్రా కృషి
-- చెత్త వేయకుండా 1.5 కిలోమీటర్ల మేర హైడ్రా ఫెన్సింగ్
✳️ ప్రగతినగర్ చెరువు అభివృద్ధికి హైడ్రా కృషి చేస్తోంది. చెరువులో దుర్గంధం వెదజల్లుతున్న పూడికను ఇటీవల తొలగించిన హైడ్రా.. ఇప్పుడు చెత్త వేయకుండా రోడ్డు పోడవునా ఫెన్సింగ్ వేసింది. చెరువు మధ్యలో ఉన్న రోడ్డు పొడవునా చికెన్, మాంసం, చేపల విక్రేతలతో పాటు.. బయట దుకాణ దారులు కూడా వ్యర్థాలను పడేస్తున్నారని HYDRAAకు స్థానికులు ఫిర్యాదు చేశారు. జంతు వ్యర్థాలను ఇలా డంప్ చేయడం వల్ల దుర్వాసన వస్తోందని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారి ఆదేశాల మేరకు ముందు అక్కడ పేరుకుపోయిన జంతు వ్యర్థాలను హైడ్రా అధికారులు తొలగించారు. ఇలా 145 లారీల వరకూ పేరుకుపోయిన చెత్తను క్లియర్ చేశారు. అక్కడ వ్యర్థాలను వేస్తున్న దుకాణ దారులకు ప్రత్యామ్నాయ స్థలాన్ని చూపించి కూడా ఖాళీ చేయించారు. చెరువు మధ్యలో ఉన్న రోడ్డు మార్గాన వెళ్తూ చెత్త విసిరేయడానికి అవకాశం లేకుండా 10 మీటర్ల ఎత్తులో హైడ్రా ఫెన్సింగ్ వేశారు. కిలోమీటరున్నర మేర ఫెన్సింగ్ వేసి వ్యర్థాలు చెరువులో పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. చెరువులో మురుగు నీరు కలవకుండా.. అభివృద్ధి పనులు త్వరలో హైడ్రా చేపట్టనుంది.
-- ఆక్రమణలు తొలగడంతో రాకపోకలు సులభం..
✳️కూకట్పల్లి - ప్రగతినగర్లను కలుపుతూ చెరువు మధ్యలోంచి వేసిన రహదారిపై ఇరువైపులా ఉన్న ఆక్రమణలు తొలగడంతో ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న లక్షలాది మంది ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ ఇబ్బంది తొలగిందని.. రాకపోకలు ఎంతో సులభం అయ్యిందని పేర్కొన్నారు. భారీయెత్తున్న రోడ్డుకు ఇరువైపులా వేసిన చెత్తను తొలగించడంతో దుర్గంధం తగ్గిందన్నారు. ఒకప్పుడు పక్షుల కిలకిలరావాలతో.. వలసపక్షుల విడిదితో ఆహ్లాదంగా ఉన్నప్రగతినగర్ (అంబీర్)చెరువుకు హైడ్రా పూర్వ వైభవం తీసుకురావాలని పలువురు ఈ సందర్భంగా హైడ్రాను కోరారు. హైడ్రా చర్యలకు మద్దతు ప్రకటించారు. చెరువులో మీటర్లకొద్దీ ఉన్న పూడికను తొలగించి.. మురుగు నీరు కలవకుండా డైవర్ట్ చేయడం, ఎస్టీపీలు ఏర్పాటు చేయాలని కోరారు. వెంటనే ఈ చెరువు అభివృద్ధి పనులు చేపట్టాలని హైడ్రాను కోరారు. నగరంలో ఇతర చోట్ల అభివృద్ధి చేసిన మాదిరే ప్రగతినగర్ చెరువు రూపురేఖలను కూడా మార్చాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.
#AmbirCheruvu #LakeDevelopment #HYDRAA #Hyderabad
#HyderabadPoliceAnnualReport
ఆహార కల్తీ అనేది సమాజానికి పెనుముప్పుగా మారింది.
నగరంలో ఆహార కల్తీకి పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేసేందుకు కార్యాచరణ రూపొందించాం.
త్వరలోనే ఆహార కల్తీ నివారణ టీమ్ లను ఏర్పాటు చేస్తున్నాం.
@hydcitypolice@CPHydCity
@PawanKalyan@kanduladurgesh@JanaSenaParty@mvrkteja Sir, please develop a holistic graveyard in my village. It would benefit the entire district and help many people. Death is also a part of life — we should plan for it with dignity.
@APDeputyCMO@PawanKalyan@kanduladurgesh@mvrkteja ఆచంట నియోజకవర్గం, పెనుగొండ మండలం సిద్ధాంతం (చిన్న కాశీ) స్మశాన వాటిక అభివృద్ధి కోసం విన్నపం 🙏
ఆంధ్రప్రదేశ్లోని అన్ని స్మశానాలు కూడా వైకుంఠ మహాప్రస్థానం లా మారాలి!
🌐 https://t.co/uu58J2iv22
@APDeputyCMO@PawanKalyan@kanduladurgesh@mvrkteja ఆచంట నియోజకవర్గం, పెనుగొండ మండలం సిద్ధాంతం (చిన్న కాశీ) స్మశాన వాటిక అభివృద్ధి కోసం విన్నపం 🙏
ఆంధ్రప్రదేశ్లోని అన్ని స్మశానాలు కూడా వైకుంఠ మహాప్రస్థానం లా మారాలి!
🌐 https://t.co/uu58J2iv22
@APDeputyCMO@PawanKalyan@kanduladurgesh@mvrkteja ఆచంట నియోజకవర్గం, పెనుగొండ మండలం సిద్ధాంతం (చిన్న కాశీ) స్మశాన వాటిక అభివృద్ధి కోసం విన్నపం 🙏
ఆంధ్రప్రదేశ్లోని అన్ని స్మశానాలు కూడా వైకుంఠ మహాప్రస్థానం లా మారాలి!
🌐 https://t.co/uu58J2iv22
డ్రైవింగ్ చేసేప్పుడు జాగ్రత్తగా వ్యవరించండి. మీ నిర్లక్ష్యం ఎదుటివారిని ఇబ్బందిపెట్టొచ్చు. మిమ్మల్ని నమ్ముకొని ఉన్న కుటుంబాన్ని దుఖంలో నెట్టేయవచ్చు. రీల్స్ చూస్తూ వాహనాలు నడపటం చాలా ప్రమాదకరమని గుర్తుంచుకోండి.
#telanganapolice#SafeDriving
@CYBTRAFFIC@GHMCOnline@Comm_HYDRAA@revanth_anumula@TelanganaCMO Niloufer guys have blocked 25% of the road. Security and bouncers are standing in the middle, obstructing traffic. Request concerned authorities to take action and help ensure smooth traffic flow for the public.
@Anitha_TDP@naralokesh@PawanKalyan@APPOLICE100@ncbn Kudos to the police officer who gave kind and meaningful counseling to the student & Mother — a real gesture of humanity. This truly increased our respect for the police department. 🙏
@Anitha_TDP@naralokesh@APDeputyCMO
This reflects excellent public awareness and a friendly police force. When such harmony exists, there is no divide between the people and the government