बेगूसराय: साहेबपुर कमाल लोकल कमिटी अंतर्गत रहुआ शाखा सम्मेलन सम्पन्न। सर्वसम्मति से पुन: कामरेड गोपी साह शाखा सचिव चूने गए।
जनता के मुद्दों पर संघर्ष तेज करने का आह्वान किया गया।
టెలికామేతర ఆదాయాలను ఎజిఆర్ నుంచి మినహాయించడం, సుంకాలు చెల్లించే ఆదాయం నిర్వచనం మార్పుతో సహా స్పెక్ట్రమ్ వేలంలో నిబంధనల మార్పు, కాలవ్యవధి పెంపు వంటి అనేక చర్యలతో 9 కార్పొరేట్ అనుకూల సంస్కరణలను కేంద్రం ప్రకటించింది.
#SavePublicSectorSaveIndia
ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో వారి ప్రాపకం కోసం సర్కారు ఈ చర్యలను ప్రకటించింది. ప్రధాని అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడల్లా విదేశీ కంపెనీలకు ప్రయోజనం చేకూర్చేే చర్యలను ప్రకటించడం ఈ ప్రభుత్వానికి ఆనవాయితీగా మారింది. #SavePublicSectorSaveIndia
టెలికం రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డిఐ) ఇప్పటివరకు ఉన్న 49 శాతం పరిమితిని ఏకంగా వంద శాతానికి పెంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల దోపిడీకి పూర్తి అవకాశాన్ని కల్పించింది.
#SavePublicSectorSaveIndia
దేశాన్ని కార్పొరేట్లకు దోచిపెట్టాలన్నదే బిజెపి లక్ష్యం. ప్రజల సంక్షేమం కాదు. కరోనాను అడ్డుపెట్టుకుని కార్పొరేట్లు దేశాన్ని దోచుకునేందుకు మోడీ ప్రభుత్వం సహకరిస్తోంది.
-బి వి రాఘవులు, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు
#ResistBJPPolicies_DefendCountry
"కోవిడ్ వ్యాప్తి అదుపులోకి రావాలన్నా, దేశం అభివృద్ధి చెందాలన్నా కరోనాలా దేశాన్ని పట్టుకున్న బిజెపిని తరిమికొట్టడమే మార్గం".
బి వి రాఘవులు, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు
#ResistBJPPolicies_DefendCountry
మానిటైజేషన్ తో దేశానికి ద్రోహం
"తాజాగా ప్రకటించిన మానిటైజేషన్ పైప్‌లైన్ దేశానికి ద్రోహం చేసేది, ప్రజల ఆస్తులను కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టేది"
-బి వి రాఘవులు
#ResistBJPPolicies_DefendCountry
"కరోనాను నియంత్రించడంలో మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అందుకే ఆర్థిక వ్యవస్థ అడుగంటి పోయింది"
- సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు
#ResistBJPPolicies_DefendCountry
"బిజెపి ఓ కరోనా.... దాని విధానాలు హానికరం"
సంఘటిత పోరాటాలతో తరిమికొట్టాలి....
-మతోన్మాద శక్తులకు రాష్ట్రంలో చోటివ్వరాదు
-బహిరంగ సభలో బివి రాఘవులు పిలుపు
#ResistBJPPolicies_DefendCountry