ప్రజల కోసం పనిచేసేవారు కావాలి, ఇలాగ పక్క పార్టీపై వ్యతిరేకతో పార్టీపెట్టి సొమ్ము చేసుకుందాం అనడం సరికాదు, దేనికి అయినా అర్హత అనేది ఒకటి ఉంటుంది, తెలంగాణ ఉద్యమంలో మీపాత్రేంటి, రాష్ట్రం కోసం ఏం చేశారో చెప్పి మాట్లాడితే బాగుంటుందని పలువురి ఉవాచ. పైడ్ ఆర్టిస్టులు చాలా వచ్చి పోయారు.
👉ఏ మహిళ బొమ్మతో ప్రదానమంత్రి ఆవాస్ యోజన క్రింద లక్షల రూపాయల విలువ చేసే ఇల్లు ఇచ్చామని పేపర్లో ప్రకటన ఇచ్చారో
👉సదరు మహిళ 500 రూపాయల అద్దె ఇంట్లో ఉంటోంది. 👉గతంలో ఫేకు అయితే కోట్ల మందికి ఇంటి తాళాలు, అంటే ఇళ్ళు ఇచ్చేశామని చెప్పాడు.
ఏసొంటి జీవితంరా బాబు మీది.
@KTRTRS@JAGANTRS