@Ra_kuchela ఏదో ఒక దారి దొరుకుతుంది.. కాస్త ఓపిక తో వేచి ఉండండి.. చిన్న అవకాశం వచ్చిన ముందు కొంత కాలం సర్దుకోండి తర్వాత ఇంకా పెద్ద దానికోసం ప్రయత్నించొచ్చు.. ధైర్యం కోల్పోకండి..
జీవిత ప్రయాణం లో ఎన్నో పరిచయాలు...!!
ఇకేం నో జ్ఞాపకాలు...!!
మరెన్నో అనుభవాలు కానీ...!!
చివరకంటు నీతో నడిచేది నువ్వు మాత్రమే...!!
ఒకరు మనతో ఉండరని తెలిశాక...!!
వారికోసం ఆరాటపడటం వృధా...!!
మనం రాసుకున్న కథలు ఎలా ఉన్న, ఎన్ని ఉన్న,
కాలం రాసిన కథలే గెలుస్తాయి..!!
అర్జునా.....
నీవు కోల్పోయేది ముగిసింది నిన్నటితో,
ఇక కొలుకోవడమే మిగిలుంది...!
కోల్పోయినది కూడా తిరిగి ఇచ్చేలా చేస్తాను పా....
యుద్ధం మొదలుపెడదామా.....!!🚩
అర్జున రానున్న కలియుగంలో
పరిస్థితులు ఇలా ఉంటాయి.... ☝🏻
గెలిస్తే తెలియని వాళ్ళు
కూడా నిన్ను పరిచయం చేసుకుంటారు.!
ఓడిపోతే మాత్రం నీ సొంతవాళ్ళు కూడా
పలకరించడానికి కూడా ప్రయత్నించరు..!!
పుస్తకంలో ఒక పేజీని పదే పదే చదువుతుంటే ఎప్పటికీ
చివరి పేజీకి చేరలేం జీవితం కూడా అంతే నిన్నటి చేదు
జ్ఞాపకాలను తలచుకుంటూ కూర్చుంటే అందమైన
ఈ రోజును ఆస్వాదించలేం.
@krishnabhe9463 మెగా డీఎస్సీ వేస్తారని నమ్మి కె మిమ్మల్ని గెలిపిస్తే మమ్మల్ని దగా చేసి దగా డీఎస్సీ వేశారు.. నిరంకుశంగా ప్రభుత్వం పోయి .. రాక్షస ప్రభుత్వం వచ్చింది.. 24 వెలతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయకుంటే వచ్చే ఎన్నికల్లో మీరు చెల్లించక తప్పదు భారీ మూల్యం..
@revanth_anumula@INCIndia@INCSandesh డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టులను నింపే చిత్త శుద్ధి ఉన్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అని తెలంగాణ సమాజానికి మరోసారి తెలియజేయాలని కోరుకుంటున్నాము సార్...
@revanth_anumula@INCIndia@INCSandesh సాధించుకున్న తరువాత 2017 లో అరకొర పోస్టులతో (7 వేల పైచిలుకు) డీఎస్సీ నిర్వహించారు.. మన సాధించుకున్న తెలంగాణలో జంబో డీఎస్సీ కోసం 10 సంవత్సరాలుగా నిరుద్యోగులు ఎదురు చూస్తూనే ఉన్నారు దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు హామీ ప్రకారం 24 వేలతో మెగా డీఎస్సీ నిర్వహించి...
@revanth_anumula@INCTelangana@kharge@RahulGandhi@priyankagandhi@kcvenugopalmp గత ప్రభుత్వంలో(ఆగస్ట్ 2023) డీఎస్సీ నిర్వహించాలని విద్యా శాఖ వద్ద ధర్నా నిర్వహిస్తే అన్యాయంగా మాపై కేసులు వేశారు సార్.. దయచేసి నిరుద్యోగుల పై ఉన్న అక్రమ కేసులు ఎత్తివేయాలని అన్యాయంగా మాపై అక్రమ కేసులు బనాయించిన పోలీస్ లపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము సార్.