Property కొనేటప్పుడు పాత నిజాం కాలం వా అని చూసుకోండి.
Jagir abolition act 💥💥
ఇవి ఓల్డ్ సిటీ లో ఉంటాయి కాదు, Tolichowki, Golconda,gowlododdi,shaikpet వైపు కూడా ఉండొచ్చు
#Plotit VC
@HiHyderabad@ApnaSecbad
#apologies ఫాలోవర్లకు క్షమాపణ.
మూడు రోజుల క్రితం వేసిన పాకెట్ మనీ ట్వీట్
ఎలా డిలీట్ అయిపోయిందో...డిలీట్ అయింది.
అస్సలు అర్థం కావడం లేదు ఎలా జరిగిందో.
1400 మంది కామెంట్లు పెట్టారు.
రేపు ఎంపిక చేద్దామనుకున్నాను
పిన్ చేసి వుంచిన ట్వీట్ అది.
...
అందువల్ల ఇప్పుడు మరోసారి అదే ప్రకటిస్తున్నాను
పది మందికి మూడు వందల వంతున
పాకెట్ మనీ అందిస్తాను
రాండమ్ గా సెలెక్ట్ చేసి
..
మరొక్కసారి కామెంట్ పెట్టండి..
వీలయినంత త్వరగా పేర్లు ప్రకటిస్తాను.