ఈ రోజు అశ్వమిత్ గౌతమ్,
రేపు మన పిల్లలు.
ప్రశ్నలపై సంకెళ్లు వేస్తే
భవిష్యత్తే మౌనమవుతుంది.
అశ్వమిత్ గౌతమ్‌కు సపోర్ట్ అంటే
ఒక పిల్లాడికి సపోర్ట్ ఇవ్వడం కాదు,
ప్రజాస్వామ్యానికి సపోర్ట్ ఇవ్వడం.
I stand with Ashwamit Goutham
I stand with questions
I stand with the Constitution
అశ్వమిత్ గౌతమ్ ఎవరు అంటే?
అశ్వమిత్ గౌతమ్ అనేది ఒక 14 ఏళ్ల కుర్రాడు. ఈ వయసులో ఎక్కువ మంది పిల్లలు హోమ్‌వర్క్, ఎగ్జామ్స్
టీచర్ తిడుతాడేమో అని భయపడుతూ ఉంటారు.
కానీ అశ్వమిత్ మాత్రం అలా కాదు.
అతను సమాజంలో జరుగుతున్న
తప్పులు, అసమానతలు చూసి
“ఇది ఎందుకు ఇలా ఉంది?”
అప్పుడే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్టే.
అందుకే చాలామంది అంటున్నారు –
అశ్వమిత్ గౌతమ్ ఒక్క వ్యక్తి కాదు ఒక ఆలోచన
ఈలాంటి పిల్లలు ఒక కులానికో, ఒక వర్గానికో కాదు
మొత్తం దేశానికే అవసరం
నిశ్శబ్దంగా ఉండటం సులువు.
ప్రశ్న అడగడం ధైర్యం.
అశ్వమిత్ ఆ ధైర్యం చూపించాడు.
జోగిని వ్యవస్థ అనేది నిజంగా మన సమాజానికి ఉన్న పెద్ద దుర్మార్గం.
దేవుడు ఉన్నాడని చెప్పుకుంటూనే, అదే దేవుడి పేరుతో చిన్నారి జీవితాన్ని నాశనం చేయడం ఎంతటి విరోధాభాసం!
దేవుడు నిజంగా ఉంటే, సర్టిఫికెట్ పట్టుకుని వచ్చి “ఇది తప్పు” అని చెప్పాల్సిన పరిస్థితి రావడం ఎంత దారుణం!
మహిళా విద్యకు మార్గం చూపిన మహానుభావుడు
సమానత్వ దీపం వెలిగించిన మహా సంస్కర్త
అణగారినవారికి అండగా నిలిచిన మానవతా యోధుడు
విద్య ద్వారా విముక్తి,
సమానత్వం ద్వారా సమాజ పురోగతి
ఈ విలువలను నేర్పిన జ్యోతిరావు ఫూలే గారిని స్మరిస్తూ
వర్ధంతి సందర్భంగా నివాళులు.@Prksh_Ambedkar
నవంబర్ 26 ఈ రోజు నాకు జీవితంలో ప్రత్యేకమైన రోజే కాదుభారతీయులకుగర్వకారణమైన రాజ్యాంగ దినోత్సవం కూడా
ఈ రెండు సందర్భాలు ఒకే రోజున రావడం నాకు ఎంతో గౌరవం,ఆనందం
మన రాజ్యాంగం కేవలం చట్టాల సమాహారం కాదు
ఇది స్వేచ్ఛ,సమానత్వం,న్యాయంఅనే అత్యున్నత విలువలతో ప్రతి భారతీయుడికి దారి చూపే దీపస్తంభం
పోలింగ్ బూత్ దగ్గర భోజనం చేయటకొరకు బిర్యానీ ప్యాకెట్ పట్టుకొని చర్చ్ కాంపౌండ్ లోకి వెళితే నన్ను చూసి పాస్టర్ గారు గుర్తు పట్టి చర్చ్ లోకి తీసుకొని వెళ్లారు.
జగనన్న నీ ఋణం ఎలా తీర్చుకోను....
మళ్ళీ నిన్ను CM చేసుకొని ఋణం తీర్చుకుంటా!
#WhyNot175#VoteForFan#YSJaganTsunami