విశాఖలోని ఏయూలో విద్యార్థినిపై హెచ్వోడీ లైంగిక వేధింపులు
ప్రొఫెసర్ ఏడు కొండలు తనని వేధిస్తున్నాడంటూ వీసీకి ఫిర్యాదు చేసిన బాధితురాలు. దాంతో విచారణకు ఆదేశించిన వీసీ
దేవాలయాలు లాంటి విద్యాలయాలను ఇలా భ్రష్టు పట్టిస్తున్నావేంటి @ncbn ?
నా 45 ఏళ్ల జీవితంలో నా తల్లి తండ్రులకు తప్పించి ఏ ఒక్కరి కి ఇంతవరకు కాళ్లుకి మొక్కింది లేదు అలాంటి ది నేను తొలిసారి జగనన్న కాళ్లుకు ఎందుకు మొక్కుకున్నానో తెలుసా జగనన్న నాకు ప్రత్యేకంగా లబ్ధి చేకూర్చకపోయినా కోట్లాది మంది పేద ప్రజలను ఆదుకున్నందుకు నా దృష్టిలో జగనన్న నాకు దేవుడు...
@ysjagan@YSRCParty@ncbn బెంగళూరులో ఈవీఎం ఇవి ప్యాడ్లు తయారు చేసే కంపెనీ సమీపంలోనే ఉన్న తాజ్ హోటల్ కె ఎందుకు వచ్చాడు చంద్రబాబు నాయుడు రెండున్నర గంటల సేపు ఎవరితో భేటీ అయ్యారన్నదానిమీద చర్చలు జరపండయ్య ఇందులో ఉన్న చిదంబరం రహస్యం ఏమిటి అనేదె ఇక్కడ....?