పోలవరాన్ని నాశనం చేసింది చంద్రబాబు. అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ చేస్తున్నది చంద్రబాబు. లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినట్టు చంద్రబాబు చెప్పినవి అబద్ధాలని పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది.
-బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, మాజీ ఆర్థిక శాఖ మంత్రి
Governments must understand the challenges, needs, and aspirations of youth and remain accountable for creating opportunities that support their growth and future.
#GenZ#YSRCP#AndhraPradesh#JaganannaConnects
నాకు జైళ్లు, కేసులు, కష్టాలు మాకు కొత్త కాదు, పోరాటం మా రక్తంలో ఉంది..!!🥵
తిరిగి నిలబడటం మా చరిత్ర..!!💥💥💥
ఎంత అణిచివేయాలని చూసిన, మేము మరింత బలంగా తిరిగి లేస్తాం..!!🔥🔥
తోపుదుర్తి కుటుంబాన్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దు..!!⚔️🦁🤙🏻⚡
- @ImThopudurthi
రాప్తాడువైసీపీ మాజీ MLA ప్రకాష్ రెడ్డి అరెస్ట్
TDP MLA ఛాలెంజ్ స్వీకరించి చర్చ కి వెళ్తుండగా అరెస్ట్ చేసిన పోలీస్ లు
ఈ మాత్రం దానికి ఛాలెంజ్ చేయడం దేనికి అంటున్న AP ప్రజలు
టీడీపీ BLA ల దగ్గర కలర్ ప్రింట్ ఓటర్ లిస్టు ఉంది.. వాళ్ళకి కలర్ ప్రింట్ ఓటర్ లిస్టు ఎలా ఇచ్చారని కమిషనర్ గారికి అడిగితే వాళ్ళు దొంగ చాటున తీసుకెళ్తున్నారు.. మీకు కూడా చేతనైతే దొంగ చాటున తీసుకెళ్లండి అని కమిషనర్ అంటున్నాడు.
టీడీపీ BLAలు దొంగ చాటున తీసుకెళ్లిపోతున్నారు అంటే.. వ్యవస్థలు ఎక్కడికి పోతున్నాయి.?
- @PCSR_Official గారు, వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ, SPSR నెల్లూరు సిటీ అధ్యక్షులు.
#CBNJungleRaj #YSRCP #AndhraPradesh #JaganannaConnects
నాకు 85 ఏళ్లు నేను రాజకీయ చరిత్రలో ఇలాంటి దుర్మార్గం ఎప్పుడూ చూడలేదు.
మాకు కేసులంటే భయం లేదు.
మేము చూడని కేసులు కాదు.
మేము భయపడే రకం కాదు.
ఎవరు వచ్చినా ఎదుర్కొనే దమ్ము మాకు ఉంది.
- ప్రకాష్ రెడ్డి తండ్రి
బ్రేకింగ్
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే నాపై కక్ష సాధింపు
పరిటాల కుటుంబం నుంచి నాకు ప్రాణహాని ఉంది
అందుకే గన్ మెన్లు తొలగించారు.. శింగనమల వద్ద టిప్పర్ తో ఢీ కొట్టేందుకు యత్నించారు
ఈ విషయాన్ని డైవర్ట్ చేసేందుకే దళిత ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తో డ్రామాలు ఆడిస్తున్నారు
నేను అద్దెకు ఉంటున్న ఇంటి ని టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కొనుగోలు చేశారట
నేను ఇళ్లు ఖాళీ చేసి రోడ్డున పడాలన్నదే పరిటాల ఉద్దేశం
చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఫ్యాక్షనిస్టులను ప్రోత్సహించటం దుర్మార్గం
పరిటాల కుటుంబం ఆగడాలపై పోరాడుతానే ఉంటా
-తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఫైర్
రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధరలేక రైతులు గగ్గోలు పెడుతున్నారు.. అయినా ఇవేవి @ncbn కు పట్టవు.
మూడు బడ్జెట్ లు ప్రవేశపెట్టినా ధరల స్థిరీకరణ నిధికి అరకొర నిధులే..
ఉచిత పంటల బీమా లేదు.
ఇన్పుట్ సబ్సిడీకి పూర్తిగా మంగళం పాడేశారు.
మా హయాంలో రైతు ఏదైనా పంట వేస్తే రైతుకి గ్యారెంటీ ఉండేది.. ప్రభుత్వం ఆదుకుంటుంది అనే ధైర్యం ఉండేది.
- @ysjagan అన్న.
#YSJaganPressMeet #SaveAPFarmers #CBNJungleRaj #JaganannaConnects