V Hanumanth Rao గారు 4 సార్లు MP, MLA, MLC, ఉమ్మడి రాష్ట్రంలో PCC Chief & మంత్రిగా చేసారు.
అయినా వారు చాలా సాదాసీదా ఇంట్లో నివాసం ఉంటున���నారు.
@BRSparty నాయకులు మాత్రం ఒకసారి MLA & మంత్రి కావడంతోనే 50 కోట్లు విలువ చేసే ఇంట్లో ��ంటున్నారు అంటె అర్ధం చేసుకోండి ఎంత అవినీతి చేసారో.
When people-first governance earns recognition,
Telangana earns the moment.
Heartiest congratulations to Hon’ble Chief Minister Shri A. Revanth Reddy Garu on being selected for the prestigious Aryadan Muhammed 2026 Best Public Servant Award.
From standing with farmers and BC communities to driving transformative initiatives for ordinary citizens, his leadership reflects a clear commitment to public service, social justice and democratic values.
This honour is not just a personal recognition, it is a proud acknowledgement of Telangana’s journey towards inclusive and progressive governance.
Congratulations, Revanth Anna…@revanth_anumula
The people’s trust.
The people’s government. A recognition that speaks for itself.
రాజ్యాలు ఏలినోళ్ల రాజభవనాలు సల్లగుండ.. సిరిసిల్లల కట్టిన మినీ స్టేడియం ముచ్చట ఇగో ఇట్లనే ఉన్నది.
కమీషన్ల కక్కుర్తి పడి, కమీషన్ల తారక రామారావు.. @KTRBRS
నచ్చిన కాంట్రాక్టర్లకు దోచిపెడితే.. వాళ్లు వేసిన రన్నింగ్ ట్రాక్ కాస్తా ఇట్లా గుంతల ట్రాక్‌గా మారింది. ఇదా మీ విశ్వనగరాల ముచ్చట..?
ఇదా మీ అంతర్జాతీయ స్థాయి నాణ్యత..?
బతుకమ్మ చీరల పేరు చెప్పి నేతన్నల నోట్లో మట్టి కొట్టింది చాలదన్నట్టు.. ఈ స్పోర్ట్స్ స్టేడియంలను కూడా వదలకుండా మింగేసిండ్రు.
కానీ ఆటలు ఇక సాగవు.
రేపు 30వ తారీఖున సీఎం రేవంత్ అన్న సిరిసిల్ల గడ్డ మీదికి వస్తుండు.
పైసల దోపిడీని, నేతన్నలకు జరిగిన మోసాన్ని, ఈ దొంగ కాంట్రాక్టుల లీలలన్నింటినీ ఆధారాలతో సహా జనాల ముందు పెట్టబోతుండు.
ఇన్నాళ్లు ఇక్కడ నడిచిన.. ��ొరల దందాకి సిరిసిల్ల సాక్షిగానే లెక్కలు తేలనున్నాయి. చూద్దాం.. ఎవడెంత తిన్నాడో, ఎవడెంత ముంచినాడో సిరిసిల్ల నడిబొడ్డునే తేలిపోతది.
1985 లో కేసిఆర్ మొదటిసారిగా ఎమ్మెల్యే గా ఎంపిక అయ్యిండు..!
కేసీఆర్,నేను మెదక్ జిల్లాలోని మంజీరా బ్యాంకులో ఇద్దరం కలిసి కారు లోన్ తీసుకున్నాం..
తీసుకున్నా కారుకు కేసీఆర్ సకాలంలో EMI కట్టకపోవడంతో బ్యాక్ వాల్లు కారును గుంజుకపోయిండ్రు..
అలాంట��� కేసీఆర్ కు ఈరోజు వందల కోట్లు ఎలా వచ్చాయి..
కేసీఆర్ పర్సన్ డాక్టర్ :-విజయరామ రావు
Attended a review meeting on the proposed new airports in Warangal and Adilabad.
The meeting was held in the presence of Hon’ble Chief Minister Shri @revanth_anumula Garu, R&B Minister Shri @KomatireddyKVR Garu, Chief Secretary Shri @sjaju1 Garu and other Principal Secretaries of Telangana.
Discussions focused on strengthening connectivity, infrastructure and Telangana’s development priorities.
History cannot be rewritten for political convenience.
As reported by Hans India, I questioned @KTRBRS ’s remarks on Telangana’s power history and reminded him of the documented political journey of @KCRBRSPresident, including his association with the @JaiTDP before the formation of @BRSparty .
I also raised serious questions on the power-sector decisions and alleged irregularities during the previous BRS government.
Instead of diverting the debate, KTR should answer these questions with facts and records.
Farmers interests must remain at the heart of any seed regulation framework.
I welcome the response from Hon’ble Union Minister for Agriculture & Farmers Welfare Shri @ChouhanShivraj Garu to my letter regarding the proposed Seeds Bill.
The Minister has assured that inputs from Telangana, farmers organisations and other stakeholders are being examined before finalising the legislation, with emphasis on quality seeds, traceability and protection of farmers and traditional varieties.
I will continue to raise Telangana farmers concerns and ensure their voices are heard in the legislative process.
The @timesofindia reports the ongoing debate over Telangana’s power sector.
@KTRBRS and the @BRSparty are raising questions on the present power situation, while I have raised questions on decisions and alleged irregularities during the previous BRS regime, including DISCOM debt, power procurement and thermal power projects.
These are matters of public record and deserve scrutiny through facts, documents and due process,not political diversion.
Let the records speak.
ఓటు చోరీ చేయడానికి రెండు ప్రాథమిక వ్యవస్థలు ఉన్నాయి.
మొదటిది.. ఓటర్ లిస్ట్‌ను ట్యాంపర్ చేయడం. ఓటర్లను కొత్తగా చేర్చడం, పేర్లను తొలగించడం, ఓటర్లను ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి మార్చడ��� మరియు ఓటర్ల వివరాలను మార్చడం.
రెండవది.. EVMల ద్వారా ఎలక్ట్రానిక్‌గా ఓటింగ్ ప్రక్రియను ప్రభావితం చేయడం.
- LoP శ్రీ రాహుల్ గాంధీ గారు.
మాద��ద్రవ్యాల నియంత్రణలో దేశంలోనే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన తెలంగాణ ఈగల్ ఫోర్స్‌కు ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు అభినందనలు తెలిపారు. మాదకద్రవ్యాల విక్రయం, వినియోగాన్ని సమూలంగా నిర్మూలించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ఈగల్ ఫోర్స్ సాధించిన జాతీయ స్థాయి గుర్తింపు నిదర్శనమని పేర్కొన్నారు.
✅రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ (#ANTF) 3వ జాతీయ సదస్సులో @EAGLE_TELANGANA డైరెక్టర్ శ్రీ సందీప్ శాండిల్య అత్యుత్తమ అవార్డును అందుకోవడం రాష్ట్ర పోలీసు శాఖకు, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. మాదకద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ అనుసరిస్తున్న సమర్థవంతమైన విధానాలకు ఈ జాతీయ గుర్తింపు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని తెలిపారు.
✅మాదకద్రవ్యాల మహమ్మారిని అరికట్టడం కేవలం పోలీసు వ్యవస్థ బాధ్యత మాత్రమే కాదని, యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడటం ప్రతి కుటుంబం, ప్రతి పాఠశాల, ప్రతి సంస్థ, ప్రతి పౌరుడి సమిష్టి ��ాధ్యత అని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు.
✅యువతే రాష్ట్రానికి, దేశానికి భవిష్యత్తు అని పేర్కొంటూ, మాదకద్రవ్యాల ప్రభావం నుంచి యువతను రక్షించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ సంఘాలు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు.
✅సమాజంలోని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి, డ్రగ్స్ విక్రయం, వినియోగంపై సమాచారాన్ని సంబంధిత అధికారుల దృష���టికి తీసుకురావాలని కోరారు.
✅“నషా ముక్త భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు తెలంగాణ నుంచి బలమైన అడుగు పడాలి. 2029 డిసెంబర్ నాటికి డ్రగ్స్ రహిత తెలంగాణను నిర్మించే దిశగా ఈగల్ ఫోర్స్ మరింత దృఢ సంకల్పంతో పనిచేయాలి” అని ముఖ్యమంత్రి గారు ఆకాంక్షించారు.
✅మాదకద్రవ్యాలపై పోరాటాన్ని మరింత విస్తృతం చేస్తూ, యువతను చైతన్యపరచడం, డ్రగ్స్ అక్రమ రవాణా మరియు విక్రయాలపై ఉక్కుపాదం మోపడం, మాదకద్రవ్���ాల వినియోగాన్ని అరికట్టడం ద్వారా సురక్షితమైన, ఆరోగ్యకరమైన, డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మ��ణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు.
@TelanganaDGP @TelanganaCOPs
#AntiNarcoticsTaskForce #EAGLE #TelanganaEagleForce
#NashaMuktBharat #DrugFreeTelangana
హైదరాబాద్ గణేష్ నిమజ్జనం బందోబస్తు విధుల్లో ఉన్న కొత్తగూడెం టూ-టౌన్ ఎస్ఐ కె. వెంకన్న గారు గుర్తుతెలియని వాహనం ఢీకొన్న దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందడం అత్యంత బాధాకరమని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణలో అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని వ్యాఖ్యానించారు. వెంకన్న గారి మరణం ఆయన కుటుంబానికే కాకుండా మొత్తం పోలీసు శాఖకు తీరని లోటని అన్నారు. వెంకన్న గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ విషాదకరమైన సమయంలో వెంకన్న గారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి గా��ు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
వెంకన్న గారి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలబడుతుందని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. బాధ్యతారాహిత్యంగా వాహనం నడిపి ఈ ప్రమాదానికి కారణమైన నిందితుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు పోలీసు అధికారులను ఆదేశించారు.
@TelanganaDGP @CPHydCity
#GaneshImmersion #TankBund #Hyderabad
ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్‌రెడ్డి గారు ప్రతిష్టాత్మక ‘ఆర్యదాన్ ముహమ్మద్-2026’ అవార్డుకు ఎంపికయ్యారు. కేరళకు చెందిన దిగ్గజ నేత, మాజీ మంత్రి దివంగత ఆర్యదాన్ ముహమ్మద్ స్మారకార్థం ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ #AMF ఈ పురస్కారాన్ని అందజేస్తోంది.
✅తెలంగాణలో రైతులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమానికి శ్రీ రేవంత్‌రెడ్డి గారు చేపట్టిన వినూత్న కార్యక్రమాలు, దూరదృష్టితో కూడిన నాయకత్వానికి గానూ ఉత్తమ ప్రజా సేవకుడు అవార్డుకు ఎంపిక చేసినట్లు ఫౌండేషన్ వర్కింగ్ ఛైర్మన్, నిలంబూర్ ఎమ్మెల్యే ఆర్యదాన్ షౌకత్ గారు తెలిపారు.
✅అవార్డు ఎంపికకు ఎంపీ బెన్నీ బెహనన్, కేరళ రెవెన్యూ శాఖ మంత్రి ఎ.పి. అనిల్‌కుమార్, ప్రముఖ మేధావి కల్పేట��టా నారాయణన్ జ్యూరీగా వ్యవహరించారు. ప్రజాస్వామిక విలువలపై రేవంత్ రెడ్డి గారికి ఉన్న నిబద్ధతను ఈ సందర్భంగా జ్యూరీ ప్రత్యేకంగా కొనియాడింది.
✅ఆర్యదాన్ ముహమ్మద్ నాలుగో వర్ధంతిని పురస్కరించుకుని కేరళలోని నిలంబూర్‌లో 25వ తేదీ శుక్రవారం జరిగే కార్యక్రమంలో అవార్డును ప్రదానం చేయనున్నారు. వేడుకలో ఎంపీ కె.సి. వేణుగోపాల్ గారు ఆర్యదాన్ ముహమ్మద్ స్మారక ఉపన్యాసం చేస్తారు.
#AryadanMuhammed #AryadanAward2026 #Kerala